ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అఫ్గానిస్థాన్ తరఫునే ఆడతానని స్పష్టం చేసిన రషీద్ ఖాన్

April 20, 2026
in Sports News, News
0
అఫ్గానిస్థాన్ తరఫునే ఆడతానని స్పష్టం చేసిన రషీద్ ఖాన్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో పాటు మరో దేశం నుంచి తనకు పౌరసత్వం ఇవ్వాలని ఆఫర్లు వచ్చాయని వెల్లడించాడు. అయితే, తాను మాత్రం ఎప్పటికీ అఫ్గానిస్థాన్ తరఫునే అంతర్జాతీయ క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు.

2023 ఐపీఎల్ సీజన్ సమయంలో తనకు ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయని రషీద్ గుర్తు చేసుకున్నాడు. ఓ ఉన్నతస్థాయి వ్యక్తి తనను కలిసి భారత్‌లో స్థిరపడాలని సూచించారని తెలిపాడు.

“అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు బాగాలేవని, భారత్‌కు వచ్చి అవసరమైన డాక్యుమెంట్లు ఇస్తామని చెప్పారు. ఇక్కడే ఉండి క్రికెట్ ఆడమని చెప్పారు. కానీ నేను నా దేశం తరఫునే ఆడతానని స్పష్టంగా చెప్పాను” అని రషీద్ పేర్కొన్నాడు.అలాగే ఆస్ట్రేలియా నుంచి కూడా సిటిజన్‌షిప్ ఆఫర్ వచ్చినట్లు ఆయన వెల్లడించాడు. కానీ ఏ దేశం నుంచైనా ఆఫర్ వచ్చినా, తన నిర్ణయం మాత్రం మారదని రషీద్ ఖాన్ స్పష్టం చేశాడు. తన దేశం కోసం ఆడటమే తన గౌరవమని ఆయన పేర్కొన్నాడు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AFGCricketAfghanistanCricketAfghanStarBreakingNewsCricketFansCricketNewsCricketUpdatesInternationalCricketIPLLoyaltyNationalPrideNewsPlayerStatementRashidKhanshivasakthi netshivasakthi newsshivasakthimediaSpinBowlerSportsBuzzSportsNewsspots newsT20CricketTeamAfghanistanWorldCricket
ShareTweetSend
Previous Post

“2027 వరకు పెట్రో సెగలు తప్పవు: అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ కుండబద్దలు!”

Next Post

“పింఛను రంగంలో పెట్టుబడుల విప్లవం: 100% ఎఫ్‌డీఐకి కేంద్రం పచ్చజెండా!”

Related Posts

విష్ణు విశాల్‌ ‘గట్టా కుస్తీ-2’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది
Movies

విష్ణు విశాల్‌ ‘గట్టా కుస్తీ-2’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

July 29, 2026
మార్కెట్‌ క్యాప్‌లో కొత్త రికార్డు.. యాపిల్‌ మళ్లీ టాప్‌లోకి
Business News

మార్కెట్‌ క్యాప్‌లో కొత్త రికార్డు.. యాపిల్‌ మళ్లీ టాప్‌లోకి

July 29, 2026
రెండు మేకలు & ఇరుకైన వారధి
Telugu Stories

రెండు మేకలు & ఇరుకైన వారధి

July 29, 2026
News

న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన మహిళ దుర్మరణం

July 29, 2026
కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు
India News

కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

July 29, 2026
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు
Telangana News

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు

July 29, 2026
Next Post
"పింఛను రంగంలో పెట్టుబడుల విప్లవం: 100% ఎఫ్‌డీఐకి కేంద్రం పచ్చజెండా!"

"పింఛను రంగంలో పెట్టుబడుల విప్లవం: 100% ఎఫ్‌డీఐకి కేంద్రం పచ్చజెండా!"

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 29, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 29, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
మార్కెట్‌ క్యాప్‌లో కొత్త రికార్డు.. యాపిల్‌ మళ్లీ టాప్‌లోకి

మార్కెట్‌ క్యాప్‌లో కొత్త రికార్డు.. యాపిల్‌ మళ్లీ టాప్‌లోకి

July 29, 2026
రెండు మేకలు & ఇరుకైన వారధి

రెండు మేకలు & ఇరుకైన వారధి

July 29, 2026

న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన మహిళ దుర్మరణం

July 29, 2026
కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

July 29, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మార్కెట్‌ క్యాప్‌లో కొత్త రికార్డు.. యాపిల్‌ మళ్లీ టాప్‌లోకి

మార్కెట్‌ క్యాప్‌లో కొత్త రికార్డు.. యాపిల్‌ మళ్లీ టాప్‌లోకి

July 29, 2026
రెండు మేకలు & ఇరుకైన వారధి

రెండు మేకలు & ఇరుకైన వారధి

July 29, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.