ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

3 రోజుల తర్వాత మళ్లీ లాభాలు

April 28, 2026
in Stock Market News, News
0
3 రోజుల తర్వాత మళ్లీ లాభాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

వరుసగా 3 రోజుల నష్టాల తర్వాత, సోమవారం దేశీయ సూచీలు మళ్లీ బలంగా పుంజుకున్నాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా షేర్లు పరుగులు తీయడం కలిసొచ్చింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పైసా పెరిగి 94.15 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 3.5% లాభంతో 109 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

  • బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.6.42 లక్షల కోట్లు పెరిగి రూ.467.91 లక్షల కోట్ల (4.97 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది. 
  • సెన్సెక్స్‌ ఉదయం 192 పాయింట్ల (క్రితం ముగింపు 76,664.21) లాభంతో 76,856.05 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో అదే జోరు కొనసాగించిన సూచీ, ఇంట్రాడేలో 755.83 పాయింట్లు పెరిగి 77,420.04 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 639.42 పాయింట్ల లాభంతో 77,303.63 వద్ద ముగిసింది. నిఫ్టీ 194.75 పాయింట్లు రాణించి 24,092.70 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 23,936.20- 24,130.70 పాయింట్ల మధ్య కదలాడింది. 
  • సెన్సెక్స్‌ 30 షేర్లలో 24 లాభపడ్డాయి. రిలయన్స్‌ 2.88%, అదానీ పోర్ట్స్‌ 2.72%, టెక్‌ మహీంద్రా 2.64%, ఎం అండ్‌ ఎం 2.13%, ఎన్‌టీపీసీ 2.12%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.12%, టీసీఎస్‌ 2.09%, టాటా స్టీల్‌ 1.67% రాణించాయి. బీఈఎల్‌ 2%, ట్రెంట్‌ 0.90%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.85% నష్టపోయాయి. 
  • పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ను ఆర్‌బీఐ రద్దు చేయడంతో మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు ఇంట్రాడేలో 8.37% క్షీణించి రూ.1051.05 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. మళ్లీ కోలుకుని చివరకు 1.48% నష్టంతో రూ.1130.15 వద్ద ముగిసింది.  
  • మార్చి త్రైమాసిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు 3.05% తగ్గి రూ.1324.50 దగ్గర స్థిరపడింది. బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.12,877.91 కోట్లు ఆవిరై రూ.4.11 లక్షల కోట్లకు పరిమితమైంది.  
  • అమెరికా సంస్థ ఆర్గానన్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించడంతో సన్‌ఫార్మా షేరు 7.03% దూసుకెళ్లి రూ.1733.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.27,306.64 కోట్లు పెరిగి     రూ.4.15 లక్షల కోట్లకు చేరింది.  
  • ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఆన్‌లైన్‌ ట్రావెల్‌ ప్లాట్‌ఫామ్‌ క్లియర్‌ట్రిప్‌.. రైలు టికెట్ల బుకింగ్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ఐఆర్‌సీటీసీతో ఒప్పందం చేసుకుంది. 
  • వన్‌ మొబిక్విక్‌ సిస్టమ్స్‌ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)గా ఆర్‌బీఐ నుంచి లైసెన్స్‌ పొందినట్లు తెలిపింది.

Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

Tags: BullishTrendFinanceNewsInvestingMarketRecoveryMarketUpdateNewsProfitsAgainshivasakthi netshivasakthi newsshivasakthimediaStockGainsStockMarketTradingWealthGrowth
ShareTweetSend
Previous Post

ప్రతిభావంతులకు ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్పుల ప్రకటన

Next Post

శ్రీవారి దర్శనానికి వచ్చిన భారత ఉప రాష్ట్రపతి

Related Posts

రేపు మధ్యాహ్నం విడుదల కానున్న 10వ తరగతి ఫలితాలు
Telangana News

రేపు మధ్యాహ్నం విడుదల కానున్న 10వ తరగతి ఫలితాలు

April 28, 2026
హైదరాబాద్‌ కంటే మెరుగ్గా విశాఖ అభివృద్ధి చేస్తాం :మంత్రి నారా లోకేశ్‌
Andhra Pradesh News

హైదరాబాద్‌ కంటే మెరుగ్గా విశాఖ అభివృద్ధి చేస్తాం :మంత్రి నారా లోకేశ్‌

April 28, 2026
ఊరెళ్తున్నానోచ్‌... మనసు నిండా ఊరి జ్ఞాపకాలు
Telugu Stories

ఊరెళ్తున్నానోచ్‌… మనసు నిండా ఊరి జ్ఞాపకాలు

April 28, 2026
నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్‌ సూచీలు
Stock Market News

నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్‌ సూచీలు

April 28, 2026
కళలన్నీ కుమ్మరించి.. కళ్ల ముందుంచి
Devotional News

కళలన్నీ కుమ్మరించి.. కళ్ల ముందుంచి

April 28, 2026
శ్రీ వేంకటేశ్వర స్వామి సేవకు రూ.20 లక్షల విరాళం
Devotional News

శ్రీ వేంకటేశ్వర స్వామి సేవకు రూ.20 లక్షల విరాళం

April 28, 2026
Next Post
శ్రీవారి దర్శనానికి వచ్చిన భారత ఉప రాష్ట్రపతి

శ్రీవారి దర్శనానికి వచ్చిన భారత ఉప రాష్ట్రపతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 28, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 28 ఏప్రిల్ 2026 (మంగళవారం)

పంచాంగం: 28 ఏప్రిల్ 2026 (మంగళవారం)

April 28, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
రేపు మధ్యాహ్నం విడుదల కానున్న 10వ తరగతి ఫలితాలు

రేపు మధ్యాహ్నం విడుదల కానున్న 10వ తరగతి ఫలితాలు

April 28, 2026
హైదరాబాద్‌ కంటే మెరుగ్గా విశాఖ అభివృద్ధి చేస్తాం :మంత్రి నారా లోకేశ్‌

హైదరాబాద్‌ కంటే మెరుగ్గా విశాఖ అభివృద్ధి చేస్తాం :మంత్రి నారా లోకేశ్‌

April 28, 2026
ఊరెళ్తున్నానోచ్‌... మనసు నిండా ఊరి జ్ఞాపకాలు

ఊరెళ్తున్నానోచ్‌… మనసు నిండా ఊరి జ్ఞాపకాలు

April 28, 2026
నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్‌ సూచీలు

నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్‌ సూచీలు

April 28, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రేపు మధ్యాహ్నం విడుదల కానున్న 10వ తరగతి ఫలితాలు

రేపు మధ్యాహ్నం విడుదల కానున్న 10వ తరగతి ఫలితాలు

April 28, 2026
హైదరాబాద్‌ కంటే మెరుగ్గా విశాఖ అభివృద్ధి చేస్తాం :మంత్రి నారా లోకేశ్‌

హైదరాబాద్‌ కంటే మెరుగ్గా విశాఖ అభివృద్ధి చేస్తాం :మంత్రి నారా లోకేశ్‌

April 28, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.