ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మేం రెండోది గెలవాలనుకుంటున్నాం: జెమీమా రోడ్రిగ్స్‌

May 4, 2026
in Sports News, News
0
మేం రెండోది గెలవాలనుకుంటున్నాం: జెమీమా రోడ్రిగ్స్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇంగ్లాండ్ వేదికగా జూన్‌లో మహిళల టీ20 ప్రపంచ కప్‌ మొదలుకానుంది. ఇప్పటికే టీమ్‌ఇండియాను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఇటీవలే వన్డే ప్రపంచ కప్‌ను గెలిచిన భారత్ మంచి జోష్‌ మీదుంది. తాము రెండో కప్‌ను గెలుచుకోవాలని అనుకుంటున్నట్లు మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌ వెల్లడించింది. అమోల్ మజుందార్‌తో కలిసి ఆమె ఐఐఎస్‌ఎంలో డిగ్రీల ప్రదాన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా టీమ్‌ ప్రిపరేషన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘‘మేం ఇంతకుముందు ఒక ఐసీసీ ట్రోఫీ నెగ్గాం. రెండో దానిని కైవసం చేసుకోవాలనే స్ఫూర్తితో బరిలోకి దిగుతాం. మా సన్నద్ధత చాలా బాగుంది. ఇదేమీ స్క్వాడ్ ప్రకటన అనంతరం మొదలుకాలేదు. గతేడాది వన్డే ప్రపంచ కప్‌ తర్వాతనే ప్రారంభించాం. శ్రీలంకతో సిరీస్‌ సమయంలో మా కోచ్ అమోల్ మజుందార్ ఓ మాట చెప్పారు. ‘ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ సన్నద్ధతలో తొలి రోజు మొదలవుతోంది. అదే లక్ష్యంతో ప్రతి మ్యాచ్‌ ఆడాలి’ అని అన్నారు. జట్టులోని ప్రతి క్రికెటర్‌ ఇదే భావనతో ఉన్నాం. నందని ఈసారి కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నా. ఏదో ఒక మ్యాచ్‌లో బాగా ఆడి ఆమె తనను ప్రూవ్ చేసుకోలేదు. మొదట్నుంచి నిలకడగా ఆడుతోంది. ఎంతో అనుభవం కలిగిన ప్లేయర్లు ఉన్నారు. వారి నేతృత్వంలో భారీ వేదికపై మెరుపులు మెరిపిస్తుందని ఆశిస్తున్నా’’ అని జెమీమా తెలిపింది. 

టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ప్రయాణం జూన్ 14న పాకిస్థాన్‌ మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ గ్రూప్‌లో ఈ రెండు జట్లు మాత్రమే కాకుండా.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, శ్రీలంక కూడా ఉన్నాయి

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsCricketCricketNewsIndiaCricketjemimahrodriguesMatchUpdateNewsshivasakthi netshivasakthi newsshivasakthimediaSportsNewsTeamIndiaWomenCricketWorldcup
ShareTweetSend
Previous Post

దిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

Next Post

వడదెబ్బతో అన్నదాత మృతి.. 

Related Posts

ఈరోజు బంగారం, వెండి ధరలు(04-08-2026)
Gold and Silver News

ఈరోజు బంగారం, వెండి ధరలు(04-08-2026)

August 4, 2026
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)
Rasi Phalalu

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్‌ భారత మార్కెట్‌లో మరో కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది
Technology News

6 ఏళ్ల అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ కొత్త ఫోన్‌.. ధర రూ.23,999 నుంచి

August 3, 2026
బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు
India News

బీజేపీ అభ్యర్థిపై భారీ మెజార్టీతో పీకే గెలుపు

August 3, 2026
కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు
India News

కావేరీ జలాల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తమిళనాడు

August 3, 2026
గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా
Telangana News

గాజులరామారంలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా

August 3, 2026
Next Post
వడదెబ్బతో అన్నదాత మృతి.. 

వడదెబ్బతో అన్నదాత మృతి.. 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఈరోజు బంగారం, వెండి ధరలు(04-08-2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు(04-08-2026)

August 4, 2026
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
thula

రాశి ఫలాలు – తుల

August 4, 2026
kanya

రాశి ఫలాలు – కన్య

August 4, 2026

Recent News

ఈరోజు బంగారం, వెండి ధరలు(04-08-2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు(04-08-2026)

August 4, 2026
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
thula

రాశి ఫలాలు – తుల

August 4, 2026
kanya

రాశి ఫలాలు – కన్య

August 4, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఈరోజు బంగారం, వెండి ధరలు(04-08-2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు(04-08-2026)

August 4, 2026
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.