ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ప్రభుత్వం ఏర్పాటుకు వేగం.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్

May 5, 2026
in India News, News
0
ప్రభుత్వం ఏర్పాటుకు వేగం.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన విజయ్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ అనూహ్య విజయంతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని ఈ పార్టీ 108 స్థానాల్లో గెలిచి భారీ విజయాన్ని నమోదు చేసినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు విజయ్ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. మరో రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటామని గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం టీవీకేకు మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతుండటంతో, ఇతర పార్టీలతో చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, పీఎంకే పార్టీలు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, ప్రతిగా మంత్రి పదవులను కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడటం ఈ పరిణామాలకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. వామపక్ష పార్టీలు కూడా టీవీకేతో అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇప్పటికే గెలిచిన అభ్యర్థులను కలవడానికి విజయ్ పార్టీ కార్యాలయానికి వెళ్లనున్నారని టీవీకే వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం ఏర్పాటు దిశగా టీవీకే తీసుకునే తదుపరి నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Breaking PoliticsCoalition TalksCongress SupportElection Results IndiaGovernment FormationGovernor MeetingIndia newsMajority MarkPMK SupportPolitical StrategyRahul Gandhi CallRegional Politicsshivasakthishivasakthinewstamil nadu politicsTrending PoliticsTVK VictoryVijay Politics
ShareTweetSend
Previous Post

భారాస హయాం అక్రమాలపై సీబీఐ దర్యాప్తు.. కేబినెట్ కీలక నిర్ణయం

Next Post

వైట్‌హౌస్‌ భద్రతలో మరోసారి లోపం.. కాల్పులతో కలకలం

Related Posts

స్నూకర్ ప్రపంచ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది
Sports News

స్నూకర్ ప్రపంచ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది

June 19, 2026
ప్రపంచకప్ బాక్సింగ్ స్టేజ్-2లో మీనాక్షి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది
Sports News

ప్రపంచకప్ బాక్సింగ్ స్టేజ్-2లో మీనాక్షి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది

June 19, 2026
1,600కు పైగా శాటిలైట్లతో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్న జియో
Technology News

1,600కు పైగా శాటిలైట్లతో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్న జియో

June 19, 2026
కార్డెలియా క్రూయిజెస్ ఐపీఓ: రూ.585 కోట్ల నిధుల సమీకరణకు సన్నాహాలు
Business News

కార్డెలియా క్రూయిజెస్ ఐపీఓ: రూ.585 కోట్ల నిధుల సమీకరణకు సన్నాహాలు

June 19, 2026
జులై 1 నుంచి కియా కార్ల ధరలు 2% వరకు పెంపు
Business News

జులై 1 నుంచి కియా కార్ల ధరలు 2% వరకు పెంపు

June 19, 2026
పోర్షే ఇండియా అతిపెద్ద షోరూమ్ హైదరాబాద్‌లో ప్రారంభించింది
Business News

పోర్షే ఇండియా అతిపెద్ద షోరూమ్ హైదరాబాద్‌లో ప్రారంభించింది

June 19, 2026
Next Post
వైట్‌హౌస్‌ భద్రతలో మరోసారి లోపం.. కాల్పులతో కలకలం

వైట్‌హౌస్‌ భద్రతలో మరోసారి లోపం.. కాల్పులతో కలకలం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 19, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 19, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ప్రపంచకప్ బాక్సింగ్ స్టేజ్-2లో మీనాక్షి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది

ప్రపంచకప్ బాక్సింగ్ స్టేజ్-2లో మీనాక్షి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది

June 19, 2026
1,600కు పైగా శాటిలైట్లతో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్న జియో

1,600కు పైగా శాటిలైట్లతో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్న జియో

June 19, 2026
కార్డెలియా క్రూయిజెస్ ఐపీఓ: రూ.585 కోట్ల నిధుల సమీకరణకు సన్నాహాలు

కార్డెలియా క్రూయిజెస్ ఐపీఓ: రూ.585 కోట్ల నిధుల సమీకరణకు సన్నాహాలు

June 19, 2026
జులై 1 నుంచి కియా కార్ల ధరలు 2% వరకు పెంపు

జులై 1 నుంచి కియా కార్ల ధరలు 2% వరకు పెంపు

June 19, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ప్రపంచకప్ బాక్సింగ్ స్టేజ్-2లో మీనాక్షి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది

ప్రపంచకప్ బాక్సింగ్ స్టేజ్-2లో మీనాక్షి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది

June 19, 2026
1,600కు పైగా శాటిలైట్లతో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్న జియో

1,600కు పైగా శాటిలైట్లతో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్న జియో

June 19, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.