National Thermal Power Corporation (NTPC) 250 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల ఒప్పంద ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది. అవసరమైతే మరో రెండేళ్లు పొడిగింపు అవకాశం ఉంటుంది.మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లో బీటెక్ పూర్తి చేసి, కనీసం ఏడాది అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విద్యార్హతలు మరియు అనుభవం ఆధారంగా ఉంటుంది.
వయో పరిమితి గరిష్ఠంగా 35 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.ఎంపికైన వారికి నెలకు రూ.55,000 కన్సాలిడేటెడ్ వేతనం, అదనంగా అలవెన్సులు మరియు వైద్య సదుపాయాలు లభిస్తాయి.ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 07.05.2026. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















