University Grants Commission (UGC) ఆధ్వర్యంలో నిర్వహించే National Eligibility Test (NET) బోధన మరియు పరిశోధన రంగాల్లో కీలక అర్హతగా మారింది. ఈ పరీక్షను National Testing Agency (NTA) సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తుంది.ఈసారి 87 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించనుండగా, స్టాటిస్టిక్స్ కొత్తగా చేర్చారు. పరీక్షను ఆన్‌లైన్‌లో 300 మార్కులకు నిర్వహిస్తారు. రుణాత్మక మార్కులు లేవు.
మూడు కేటగిరీల్లో అర్హతలు అందిస్తారు:
- కేటగిరీ-1: జేఆర్‌ఎఫ్‌తో పరిశోధనకు అవకాశం
- కేటగిరీ-2: అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత
- కేటగిరీ-3: పీహెచ్‌డీ ప్రవేశానికి మాత్రమే అర్హత
జేఆర్‌ఎఫ్ ఎంపికైన వారికి నెలకు రూ.37,000 స్టైపెండ్ లభిస్తుంది. అనంతరం రూ.42,000 వరకు పెరుగుతుంది.పరీక్షకు దరఖాస్తు చేసుకునే చివరి తేదీ మే 20 కాగా, పరీక్షలు జూన్ 22 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















