ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

హర్మూజ్‌లో యూటర్న్‌.. ట్రంప్‌ ఆపరేషన్‌కు సౌదీ బ్రేక్‌

May 7, 2026
in World News, News
0
హర్మూజ్‌లో యూటర్న్‌.. ట్రంప్‌ ఆపరేషన్‌కు సౌదీ బ్రేక్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp

హర్మూజ్‌ జలసంధి లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ.. అక్కడ చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అమెరికా చేపట్టిన నావికాదళ ఆపరేషన్‌కు అనూహ్యంగా బ్రేక్‌ పడింది. తమ గగనతలాన్ని వినియోగించుకునేందుకు సౌదీ అరేబియా నిరాకరించడంతోనే అమెరికా ఈ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అత్యవసరంగా ప్రకటించిన ‘ప్రాజెక్ట్‌ ఫ్రీడమ్‌’ గల్ఫ్‌ దేశాల్లో కలకలం రేపినట్లు సమాచారం. ముఖ్యంగా సౌదీ అరేబియా సహా పలు మిత్రదేశాలు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో ట్రంప్‌ ప్రత్యేకంగా ఫోన్‌లో చర్చలు జరిపినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.

ప్రాంతంలో పరిస్థితులు వేగంగా మారుతున్న వేళ.. దీర్ఘకాలిక పరిష్కారం లేకుండా ఇలాంటి ఆపరేషన్‌ ప్రారంభించడం ప్రమాదకరమని సౌదీ భావించినట్లు సమాచారం. అయితే అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలకు తాము పూర్తి మద్దతిస్తున్నామని రియాద్‌ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాక్‌ మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై కూడా సానుకూలంగా స్పందించినట్లు గల్ఫ్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉండగా.. ట్రంప్‌ ప్రణాళికపై మిత్రదేశాలకు ముందుగానే సమాచారం ఇచ్చామని వైట్‌హౌస్‌ ప్రతినిధి చెబుతుండగా.. ట్రంప్‌ ప్రకటన తర్వాతే ఈ విషయం తెలిసిందని పశ్చిమాసియా దౌత్యవేత్తలు వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో అమెరికా-గల్ఫ్‌ దేశాల మధ్య సమన్వయం లోపించిందన్న చర్చ మొదలైంది.

మరోవైపు ఉద్రిక్తతల సమయంలో ఇరాన్‌ జరిపిన క్షిపణి దాడులు అమెరికాకు భారీ నష్టాన్ని మిగిల్చినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్‌ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పలు అంతర్జాతీయ విశ్లేషకులు ఈ నష్టాన్ని ధ్రువీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా సైనిక స్థావరాల్లో మొత్తం 217 నిర్మాణాలు, 11 కీలక పరికరాలు దెబ్బతిన్నట్లు అంచనా. వీటిలో హ్యాంగర్లు, బ్యారక్‌లు, ఇంధన నిల్వ కేంద్రాలు, యుద్ధ విమానాలు, రాడార్‌ వ్యవస్థలు ఉన్నాయని సమాచారం.

ఇరాన్‌ దాడులు అత్యంత కచ్చితత్వంతో జరిగాయని, అమెరికా రక్షణ వ్యవస్థలకు ఇది పెద్ద సవాల్‌గా మారిందని భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య అమెరికా-ఇరాన్‌ మధ్య దౌత్య చర్చలు మళ్లీ వేగం పుంజుకోవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: BreakingNewsDonaldTrumpGeopoliticsHormuzHormuzCrisisiranMiddleEastNavalOperationProjectFreedomSaudiSaudiArabiashivasakthi netshivasakthi newsshivasakthimediaStraitOfHormuzTrumpUSIranTensionsWorldNews
ShareTweetSend
Previous Post

తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీ..

Next Post

నాన్నా.. నన్ను క్షమించు అంటూ యువకుడి ఆత్మహత్య.. రైల్వే ట్రాక్‌పై విషాదం

Related Posts

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1644 అప్రెంటిస్ పోస్టులు..
Education

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1644 అప్రెంటిస్ పోస్టులు..

May 7, 2026
EV మార్కెట్ దూసుకుపోతోంది.. ఫాడా నివేదిక
Business News

EV మార్కెట్ దూసుకుపోతోంది.. ఫాడా నివేదిక

May 7, 2026
పెన్నహోబిళంలో వైభవంగా నరసింహస్వామి రథోత్సవం
Devotional News

పెన్నహోబిళంలో వైభవంగా నరసింహస్వామి రథోత్సవం

May 7, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్ పోస్టులు..
Education

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్ పోస్టులు..

May 7, 2026
భారత్‌తో చర్చలు సానుకూలం.. ఒప్పందం త్వరలోనే
Business News

భారత్‌తో చర్చలు సానుకూలం.. ఒప్పందం త్వరలోనే

May 7, 2026
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
Devotional News

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

May 7, 2026
Next Post
నాన్నా.. నన్ను క్షమించు అంటూ యువకుడి ఆత్మహత్య.. రైల్వే ట్రాక్‌పై విషాదం

నాన్నా.. నన్ను క్షమించు అంటూ యువకుడి ఆత్మహత్య.. రైల్వే ట్రాక్‌పై విషాదం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 7, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 07 మే 2026 (గురువారం)

పంచాంగం: 07 మే 2026 (గురువారం)

May 7, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
పెన్నహోబిళంలో వైభవంగా నరసింహస్వామి రథోత్సవం

పెన్నహోబిళంలో వైభవంగా నరసింహస్వామి రథోత్సవం

May 7, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్ పోస్టులు..

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్ పోస్టులు..

May 7, 2026
భారత్‌తో చర్చలు సానుకూలం.. ఒప్పందం త్వరలోనే

భారత్‌తో చర్చలు సానుకూలం.. ఒప్పందం త్వరలోనే

May 7, 2026
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

May 7, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పెన్నహోబిళంలో వైభవంగా నరసింహస్వామి రథోత్సవం

పెన్నహోబిళంలో వైభవంగా నరసింహస్వామి రథోత్సవం

May 7, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్ పోస్టులు..

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్ పోస్టులు..

May 7, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.