ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) తన G సిరీస్‌లో రెండు కొత్త ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. Moto G37 మరియు Moto G37 Power పేరుతో వీటిని లాంచ్ చేసింది.
ఈ రెండు ఫోన్లు MediaTek Dimensity 6400 ప్రాసెసర్‌తో వస్తుండగా, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తాయి.Moto G37లో 5,200mAh బ్యాటరీ ఉండగా, Moto G37 Powerలో భారీగా 7,000mAh బ్యాటరీ అందించారు. రెండు ఫోన్లలో 50MP ప్రధాన కెమెరా సెటప్ ఉంది.
ధరల విషయానికి వస్తే Moto G37 ధర రూ.13,999గా నిర్ణయించగా, G37 Power ధర రూ.15,999 నుంచి రూ.18,999 వరకు ఉంది. ఈ ఫోన్లు మే 25 నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















