ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన కొత్త ఫైండ్ X9 సిరీస్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో Oppo Find X9s, Oppo Find X9 Ultra అనే రెండు మోడళ్లు ఉన్నాయి.
Find X9 Ultra ప్రీమియం సెగ్మెంట్‌లో తీసుకొచ్చారు. ఇందులో 6.82 అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, 200MP ప్రధాన కెమెరా వంటి హైఎండ్ ఫీచర్లు ఉన్నాయి. 7,050mAh బ్యాటరీతో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీని ధర రూ.1,69,999గా నిర్ణయించారు.
ఇక Oppo Find X9s మిడ్-హై రేంజ్‌లో విడుదలైంది. ఇందులో MediaTek Dimensity 9500S ప్రాసెసర్, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 7,025mAh బ్యాటరీ ఉన్నాయి. దీని ధర రూ.79,999 నుంచి ప్రారంభమై రూ.89,999 వరకు ఉంటుంది.ఈ రెండు ఫోన్లపై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్చేంజ్ బోనస్‌లు, EMI సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















