ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఇంటర్వ్యూలో అసహనం.. మైక్ పడేసి వెళ్లిపోయిన ట్రంప్

June 8, 2026
in World News, News
0
ఇంటర్వ్యూలో అసహనం.. మైక్ పడేసి వెళ్లిపోయిన ట్రంప్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యవహారశైలితో వార్తల్లో నిలిచారు. ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేసిన ఆయన, చివరకు మైక్రోఫోన్‌ను తీసి కిందపడేసి ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది.

‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌కు ఇరాన్ యుద్ధం, అమెరికా అంతర్గత రాజకీయాలు, గత ఎన్నికల వివాదాలకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా 2020 అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న తన ఆరోపణలకు ఆధారాలు ఏమిటని హోస్ట్ క్రిస్టెన్ వెల్కర్ పదేపదే ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన ట్రంప్, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని మరోసారి ఆరోపించారు. కాలిఫోర్నియాలో జరుగుతున్న స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆలస్యం కూడా తన వాదనకు ఉదాహరణ అని పేర్కొన్నారు. అయితే పోస్టల్ బ్యాలెట్ల కారణంగానే కౌంటింగ్ ఆలస్యమవుతోందని హోస్ట్ వివరణ ఇవ్వగా, ట్రంప్ ఆ వాదనను తిరస్కరించారు.

ప్రశ్నలు, ప్రత్యుత్తరాల మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఇక చాలు.. థ్యాంక్యూ’’ అంటూ మైక్రోఫోన్‌ను తొలగించి కిందపడేసి ఇంటర్వ్యూను ముగించారు. హోస్ట్ ఇంటర్వ్యూ కొనసాగించాలని కోరినా, ఇప్పటికే చాలాసేపు సమయం ఇచ్చానంటూ ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రంప్ స్పందనపై మద్దతు, విమర్శలు రెండూ వ్యక్తమవుతున్నాయి. అమెరికా రాజకీయ వర్గాల్లో ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AmericaBreakingNewsDonaldTrumpInternationalNewsInterviewPoliticalNewsPoliticsUpdateshivasakthishivasakthienterprisesTrumpUSPoliticsUSPresidentViralVideoWhiteHouseWorldNews
ShareTweetSend
Previous Post

భారత్‌తో సరిహద్దు సమస్యకు దౌత్య మార్గమే పరిష్కారం: నేపాల్ విదేశాంగ మంత్రి

Next Post

తక్షణమే ఇరాన్‌ను వీడండి: భారత ఎంబసీ హెచ్చరిక

Related Posts

సూకీని కలిసిన అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ ప్రతినిధి
World News

సూకీని కలిసిన అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ ప్రతినిధి

August 4, 2026
మారుమూల పల్లెలకు వేగంగా వైద్యం.. బైక్‌ అంబులెన్సులు
India News

మారుమూల పల్లెలకు వేగంగా వైద్యం.. బైక్‌ అంబులెన్సులు

August 4, 2026
ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరో బలం: కేటీఆర్‌
Telangana News

ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరో బలం: కేటీఆర్‌

August 4, 2026
శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం.. పెరుగుతున్న నీటినిల్వ
Andhra Pradesh News

శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం.. పెరుగుతున్న నీటినిల్వ

August 4, 2026
ఈరోజు బంగారం, వెండి ధరలు(04-08-2026)
Gold and Silver News

ఈరోజు బంగారం, వెండి ధరలు(04-08-2026)

August 4, 2026
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)
Rasi Phalalu

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
Next Post
తక్షణమే ఇరాన్‌ను వీడండి: భారత ఎంబసీ హెచ్చరిక

తక్షణమే ఇరాన్‌ను వీడండి: భారత ఎంబసీ హెచ్చరిక

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 03 ఆగస్టు 2026 (ఆదివారం)

పంచాంగం: 04 ఆగస్టు 2026 (మంగళవారం)

August 4, 2026
ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశాం: మంత్రి అనిత

October 3, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
సూకీని కలిసిన అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ ప్రతినిధి

సూకీని కలిసిన అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ ప్రతినిధి

August 4, 2026
మారుమూల పల్లెలకు వేగంగా వైద్యం.. బైక్‌ అంబులెన్సులు

మారుమూల పల్లెలకు వేగంగా వైద్యం.. బైక్‌ అంబులెన్సులు

August 4, 2026
ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరో బలం: కేటీఆర్‌

ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరో బలం: కేటీఆర్‌

August 4, 2026
శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం.. పెరుగుతున్న నీటినిల్వ

శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం.. పెరుగుతున్న నీటినిల్వ

August 4, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

సూకీని కలిసిన అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ ప్రతినిధి

సూకీని కలిసిన అంతర్జాతీయ రెడ్‌క్రాస్‌ ప్రతినిధి

August 4, 2026
మారుమూల పల్లెలకు వేగంగా వైద్యం.. బైక్‌ అంబులెన్సులు

మారుమూల పల్లెలకు వేగంగా వైద్యం.. బైక్‌ అంబులెన్సులు

August 4, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.