ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ సింగ్?

June 20, 2026
in Sports News, News
0
ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ సింగ్?
Share on FacebookShare on TwitterShare on Whatsapp

భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కోచ్ అవతారమెత్తనున్నట్లు సమాచారం. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆయన దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశముందని తెలుస్తోంది. ఇటీవల వరుసగా రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయిన దిల్లీ క్యాపిటల్స్, ఈసారి జట్టు ప్రదర్శనను మెరుగుపరచేందుకు కోచింగ్ బృందంలో భారీ మార్పులు చేయాలని యాజమాన్యం భావిస్తోంది.

ఈ మార్పులలో భాగంగా ప్రస్తుత కోచింగ్ సిబ్బందిలో ఉన్న వేణుగోపాల్ రావు, హేమాంగ్ బదాని, మునాఫ్ పటేల్‌లను తప్పించే అవకాశం ఉందని సమాచారం. జట్టులో కొత్త దిశను తీసుకురావడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.

యువరాజ్ సింగ్ ఇప్పటికే పలువురు యువ క్రికెటర్లకు వ్యక్తిగత మెంటార్‌గా వ్యవహరించారు. భారత వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీ20 ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్ల ఆటను మెరుగుపరచడంలో ఆయన మార్గదర్శనం కీలక పాత్ర పోషించింది. ఫామ్‌లో ఇబ్బందులు ఎదురైన సమయంలో రిషబ్ పంత్ కూడా యువరాజ్ సలహాలను తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.

2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్, రెండు టోర్నీల్లోనూ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచారు. ఐపీఎల్‌లో 132 మ్యాచ్‌లు ఆడిన ఆయన 2019లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.

ఇక దిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీని నియమించే అవకాశమూ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు రిషబ్ పంత్ భవితవ్యంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ నుంచి అతన్ని తీసుకోవడానికి దిల్లీ ఆసక్తి చూపుతోందని, ఇటీవల ఆ జట్టులో పేలవ ప్రదర్శన కారణంగా పంత్ కెప్టెన్సీ కోల్పోయిన నేపథ్యంలో అతను జట్టు మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: CricketNewsCricketUpdatesDCDelhiCapitalsIndianCricketIPLIPL2026Newsshivasakthi netshivasakthi newsshivasakthimediaSportsNewsT20CricketYuvrajSingh
ShareTweetSend
Previous Post

దోహా డైమండ్ లీగ్‌లో నాలుగో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా

Next Post

గాయంతో టోర్నీకి దూరమైన భారత ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్

Related Posts

ఎండాకాలంలో పర్వతం మీద అత్తమామల ఇల్లు
Telugu Stories

ఎండాకాలంలో పర్వతం మీద అత్తమామల ఇల్లు

June 20, 2026
ఎండాకాలంలో చల్లని కుండ గ్రామం
Telugu Stories

ఎండాకాలంలో చల్లని కుండ గ్రామం

June 20, 2026
రూ.59,999 లాంచ్ ధర గల పిక్సెల్ 7 ఇప్పుడు రూ.29,499కే అందుబాటులో
Technology News

రూ.59,999 లాంచ్ ధర గల పిక్సెల్ 7 ఇప్పుడు రూ.29,499కే అందుబాటులో

June 20, 2026
AI చాట్‌బాట్‌ల వినియోగం పెరుగుతున్న వేళ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్న క్లాడ్
Technology News

AI చాట్‌బాట్‌ల వినియోగం పెరుగుతున్న వేళ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్న క్లాడ్

June 20, 2026
ఇన్‌యాక్టివ్‌ వాలెట్‌లపై ఛార్జీలు కేవలం ప్రీపెయిడ్‌ ఫోన్‌పే వాలెట్‌లకే వర్తిస్తాయని స్పష్టం
Technology News

ఇన్‌యాక్టివ్‌ వాలెట్‌లపై ఛార్జీలు కేవలం ప్రీపెయిడ్‌ ఫోన్‌పే వాలెట్‌లకే వర్తిస్తాయని స్పష్టం

June 20, 2026
దానాల్లో జాగ్రత్తలు: అపాత్ర దానం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు సరైన దాన ధర్మాల ప్రాముఖ్యత
Devotional News

దానాల్లో జాగ్రత్తలు: అపాత్ర దానం వల్ల కలిగే దుష్పరిణామాలు మరియు సరైన దాన ధర్మాల ప్రాముఖ్యత

June 20, 2026
Next Post
గాయంతో టోర్నీకి దూరమైన భారత ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్

గాయంతో టోర్నీకి దూరమైన భారత ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 20, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)

June 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 20, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ఎండాకాలంలో చల్లని కుండ గ్రామం

ఎండాకాలంలో చల్లని కుండ గ్రామం

June 20, 2026
రూ.59,999 లాంచ్ ధర గల పిక్సెల్ 7 ఇప్పుడు రూ.29,499కే అందుబాటులో

రూ.59,999 లాంచ్ ధర గల పిక్సెల్ 7 ఇప్పుడు రూ.29,499కే అందుబాటులో

June 20, 2026
AI చాట్‌బాట్‌ల వినియోగం పెరుగుతున్న వేళ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్న క్లాడ్

AI చాట్‌బాట్‌ల వినియోగం పెరుగుతున్న వేళ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్న క్లాడ్

June 20, 2026
ఇన్‌యాక్టివ్‌ వాలెట్‌లపై ఛార్జీలు కేవలం ప్రీపెయిడ్‌ ఫోన్‌పే వాలెట్‌లకే వర్తిస్తాయని స్పష్టం

ఇన్‌యాక్టివ్‌ వాలెట్‌లపై ఛార్జీలు కేవలం ప్రీపెయిడ్‌ ఫోన్‌పే వాలెట్‌లకే వర్తిస్తాయని స్పష్టం

June 20, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఎండాకాలంలో చల్లని కుండ గ్రామం

ఎండాకాలంలో చల్లని కుండ గ్రామం

June 20, 2026
రూ.59,999 లాంచ్ ధర గల పిక్సెల్ 7 ఇప్పుడు రూ.29,499కే అందుబాటులో

రూ.59,999 లాంచ్ ధర గల పిక్సెల్ 7 ఇప్పుడు రూ.29,499కే అందుబాటులో

June 20, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.