ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వింబుల్డన్‌లో సెరెనా విలియమ్స్‌ సంచలన రీ-ఎంట్రీ – వైల్డ్ కార్డు ఎంట్రీతో బరిలోకి

June 22, 2026
in Sports News, News
0
వింబుల్డన్‌లో సెరెనా విలియమ్స్‌ సంచలన రీ-ఎంట్రీ – వైల్డ్ కార్డు ఎంట్రీతో బరిలోకి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

సెరెనా విలియమ్స్‌.. అమెరికా టెన్నిస్ చరిత్రలోనే అత్యంత గొప్ప క్రీడాకారిణులలో ఒకరు. నాలుగేళ్ల క్రితం ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన ఈ లెజెండరీ స్టార్, ఇప్పుడు మళ్లీ రాకెట్ పట్టి కోర్టులోకి దిగేందుకు సిద్ధమవుతోంది. త్వరలో ప్రారంభం కానున్న వింబుల్డన్‌లో ఆమె మళ్లీ కనిపించనుండటం టెన్నిస్ ప్రపంచాన్ని ఉత్సాహంలో ముంచెత్తుతోంది. టోర్నీ నిర్వాహకులు ఇప్పటికే ఆమెకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినట్లు ప్రకటించారు.

మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో సెరెనా పునరాగమనంపై వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టు చేసింది. “ఇది డ్రిల్ కాదు.. 2026 వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సెరెనా విలియమ్స్ పోటీ పడనుంది” అంటూ ఆమె చిత్రాన్ని పంచుకుంది. ఇది అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది.

ఇక ఆమె సోదరి వీనస్ విలియమ్స్‌కూ వింబుల్డన్‌లో డబుల్స్ ఈవెంట్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించడం విశేషం. దీంతో విలియమ్స్ సిస్టర్స్ మళ్లీ అదే వేదికపై కనిపించే అవకాశం టెన్నిస్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

సెరెనా చివరిసారిగా 2022 యూఎస్ ఓపెన్‌లో సింగిల్స్ ఆడింది. ఆ తర్వాత ఆమె గ్రాండ్‌స్లామ్‌ల నుంచి దూరంగా ఉండి రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే ఇటీవల మళ్లీ కోర్టులో అడుగుపెట్టి తన ఫిట్‌నెస్, ఫార్మ్‌ను పరీక్షించుకుంటోంది.

గత వారం క్వీన్స్‌లో కెనడా యువ క్రీడాకారిణి విక్టోరియా ఎబాకోతో కలిసి డబుల్స్‌లో బరిలోకి దిగింది. నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె ఆడిన తొలి మ్యాచ్ ఇదే. అయితే అనుభవం తక్కువగా ఉండటంతో మూడో సీడ్స్ జోడీ నికోలె మెలిచర్ మార్టినెజ్ – రౌటిఫ్ చేతిలో 7-6 (7/2), 6-2 తేడాతో ఓటమి పాలైంది.

అదేవిధంగా బెర్లిన్ ఓపెన్‌లో చెక్ ప్లేయర్ కరోలినాతో కలిసి బరిలోకి దిగిన సెరెనా, అక్కడ కూడా తొలి రౌండ్‌లోనే రౌటిఫ్ – ఓల్మోస్ జోడీ చేతిలో 6-4, 6-4 తేడాతో పరాజయం చవిచూసింది.

అయినప్పటికీ ఆమె పునరాగమనం టెన్నిస్ ప్రపంచంలో పెద్ద చర్చగా మారింది. సెరెనా తిరిగి తన స్థాయి ఆటను చూపగలదా అన్న ఆసక్తి అభిమానుల్లో భారీగా ఉంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: ChampionsComebackGrandSlamLegendNewsSerenaWilliamsshivasakthi netshivasakthi newsshivasakthimediaSportsNewsTennisTennisNewsWildCardEntryWimbledonWimbledon2026WTA
ShareTweetSend
Previous Post

ప్రపంచ బాక్సింగ్‌ కప్‌లో భారత్‌కు స్వర్ణం – జ్యోతి 48 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధన

Next Post

2027 వన్డే ప్రపంచకప్‌కు భారత్ రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్న బీసీసీఐ

Related Posts

ప్రతి ఇంటి పైకప్పూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కావాలి: చంద్రబాబు
Andhra Pradesh News

ప్రతి ఇంటి పైకప్పూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కావాలి: చంద్రబాబు

September 21, 2026
చిన్న సమస్యలకే కుంగిపోవద్దు.. ఎదురొడ్డి పోరాడాలి
Andhra Pradesh News

చిన్న సమస్యలకే కుంగిపోవద్దు.. ఎదురొడ్డి పోరాడాలి

September 21, 2026
స్వర్ణ తేరు దివ్య తేజస్సు.. మలయప్ప స్వామి భవ్య దర్శనం
Devotional News

స్వర్ణ తేరు దివ్య తేజస్సు.. మలయప్ప స్వామి భవ్య దర్శనం

September 21, 2026
తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు రద్దు.. 24 వరకు పొడిగింపు
Devotional News

తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు రద్దు.. 24 వరకు పొడిగింపు

September 21, 2026
949 పాయింట్లతో దేశంలోనే నంబర్‌ వన్‌.. అభ్యాస పాఠశాలకు అరుదైన గౌరవం
Andhra Pradesh News

949 పాయింట్లతో దేశంలోనే నంబర్‌ వన్‌.. అభ్యాస పాఠశాలకు అరుదైన గౌరవం

September 21, 2026
రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణంపై జగన్‌ సమాధానం చెప్పాలి: పార్థసారథి
Andhra Pradesh News

రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణంపై జగన్‌ సమాధానం చెప్పాలి: పార్థసారథి

September 21, 2026
Next Post
2027 వన్డే ప్రపంచకప్‌కు భారత్ రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్న బీసీసీఐ

2027 వన్డే ప్రపంచకప్‌కు భారత్ రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్న బీసీసీఐ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 21, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 21, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 21 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 21 సెప్టెంబర్ 2026 (సోమవారం)

September 21, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ప్రతి ఇంటి పైకప్పూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కావాలి: చంద్రబాబు

ప్రతి ఇంటి పైకప్పూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కావాలి: చంద్రబాబు

September 21, 2026
చిన్న సమస్యలకే కుంగిపోవద్దు.. ఎదురొడ్డి పోరాడాలి

చిన్న సమస్యలకే కుంగిపోవద్దు.. ఎదురొడ్డి పోరాడాలి

September 21, 2026
స్వర్ణ తేరు దివ్య తేజస్సు.. మలయప్ప స్వామి భవ్య దర్శనం

స్వర్ణ తేరు దివ్య తేజస్సు.. మలయప్ప స్వామి భవ్య దర్శనం

September 21, 2026
తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు రద్దు.. 24 వరకు పొడిగింపు

తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు రద్దు.. 24 వరకు పొడిగింపు

September 21, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ప్రతి ఇంటి పైకప్పూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కావాలి: చంద్రబాబు

ప్రతి ఇంటి పైకప్పూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కావాలి: చంద్రబాబు

September 21, 2026
చిన్న సమస్యలకే కుంగిపోవద్దు.. ఎదురొడ్డి పోరాడాలి

చిన్న సమస్యలకే కుంగిపోవద్దు.. ఎదురొడ్డి పోరాడాలి

September 21, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.