ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సింహాచలం దేవస్థానం 160 ఎకరాల భూములపై హైకోర్టులో పిల్ విచారణ

July 2, 2026
in Andhra Pradesh News, News
0
సింహాచలం దేవస్థానం 160 ఎకరాల భూములపై హైకోర్టులో పిల్ విచారణ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూముల బదలాయింపు అంశంపై హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం కీలక విచారణ జరిగింది. పర్యావరణవేత్త, జల్‌ బిరాదరి జాతీయ కన్వీనర్‌ బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన ఈ పిల్‌లో, విశాఖపట్నం గ్రామీణ మండలం అడవివరం, ముడసర్లోవ గ్రామాల పరిధిలోని దేవస్థాన భూములను హైపర్‌ స్కేల్‌ డేటాసెంటర్‌ పార్క్‌ లిమిటెడ్‌కు కేటాయిస్తున్నారని ఆరోపించారు.

ఈ భూకేటాయింపు ప్రక్రియ పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది చల్లా అజయ్‌కుమార్ వాదనలు వినిపించారు. కంబాలకొండ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి కేవలం 860 మీటర్ల దూరంలోనే డేటా సెంటర్ ఏర్పాటు చేయడం పర్యావరణానికి హానికరమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా దేవాదాయ చట్టంలోని సెక్షన్‌ 80(1)(బి)కు కూడా ఇది విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. భూములను తిరిగి దేవస్థానానికి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. భూములు బదలాయిస్తున్నారన్నది అపోహ మాత్రమేనని, ఇది లీజు పద్ధతిలో చేసిన కేటాయింపు మాత్రమేనని ఆయన తెలిపారు. పర్యావరణ అనుమతులు, భూకేటాయింపు అంశాలను ఒకే వ్యాజ్యంలో సవాలు చేయడం సాధ్యం కాదని ఆయన వాదించారు. పర్యావరణ అనుమతులపై అభ్యంతరాలుంటే జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)ను ఆశ్రయించాలని సూచించారు.

ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పురపాలక, రెవెన్యూ, పర్యావరణ, దేవాదాయ శాఖలతో పాటు ఐటీ శాఖ, పీసీబీ, ఏపీఐఐసీ, దేవాదాయ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, విశాఖ కలెక్టర్, సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. హైపర్‌ స్కేల్ డేటాసెంటర్ పార్క్ లిమిటెడ్‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయి.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ కోసం కేసు వాయిదా పడింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: 160AcresLandAPNewsCourtProceedingsDataCenterProjectEndowmentsLandEnvironmentalIssueHighCourtPILNewsPILHearingshivasakthi netshivasakthi newsshivasakthimediaSimhachalamDevasthanamVisakhapatnamNews
ShareTweetSend
Previous Post

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట

Next Post

‘తల్లికి వందనం’ రెండో విడత నిధులు త్వరలో విడుదల: నారా లోకేశ్

Related Posts

మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!
Health

మధుమేహం ఉన్నవారు సీతాఫలం తినే ముందు ఇవి తెలుసుకోండి!

August 27, 2026
ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!
Movies

ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

August 27, 2026
పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ
Sports News

పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

August 27, 2026
భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌
Stock Market News

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

August 27, 2026
పోలీసు అధికారిగా మోహన్‌లాల్‌.. ‘అతిమనోహరం’ నుంచి కొత్త పోస్టర్‌
Movies

పోలీసు అధికారిగా మోహన్‌లాల్‌.. ‘అతిమనోహరం’ నుంచి కొత్త పోస్టర్‌

August 27, 2026
మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ సరిపోతోందా? ఇవి తెలుసుకోవాల్సిందే!
Health

మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ సరిపోతోందా? ఇవి తెలుసుకోవాల్సిందే!

August 27, 2026
Next Post
‘తల్లికి వందనం’ రెండో విడత నిధులు త్వరలో విడుదల: నారా లోకేశ్

‘తల్లికి వందనం’ రెండో విడత నిధులు త్వరలో విడుదల: నారా లోకేశ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

August 27, 2026
పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

August 27, 2026
భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌.. 539 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

August 27, 2026
పోలీసు అధికారిగా మోహన్‌లాల్‌.. ‘అతిమనోహరం’ నుంచి కొత్త పోస్టర్‌

పోలీసు అధికారిగా మోహన్‌లాల్‌.. ‘అతిమనోహరం’ నుంచి కొత్త పోస్టర్‌

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

ఆ సింగర్‌ని మేమే చంపాం.. హత్య తర్వాత గ్యాంగ్‌స్టర్ల సంచలన పోస్ట్‌!

August 27, 2026
పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

పతకాలు వచ్చే క్రీడల్లోనే మనం ఆడటం లేదు: ప్రధాని మోదీ

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.