ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ సరిపోతోందా? ఇవి తెలుసుకోవాల్సిందే!

August 27, 2026
in Health, News
0
మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ సరిపోతోందా? ఇవి తెలుసుకోవాల్సిందే!

మీ రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ సరిపోతోందా? ఇవి తెలుసుకోవాల్సిందే!

Share on FacebookShare on TwitterShare on Whatsapp

శరీరంలోని కణాల నిర్మాణం, కండరాల నిర్వహణ, పలు కీలక జీవక్రియలకు ప్రోటీన్‌ అవసరం. అయితే రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్‌ తీసుకోకపోవడం చాలామందిలో కనిపిస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం, జంక్‌ఫుడ్‌, మైదాతో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, మారిన జీవనశైలి వంటి కారణాలతో ఆహారంలో ప్రోటీన్‌ వాటా తగ్గుతోంది. శాకాహారుల్లో ఈ లోపం మరింత ఎక్కువగా ఉంటోందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

రోజుకు ఎంత ప్రోటీన్‌ అవసరమనేది వయసు, శరీర బరువు, లింగం, శారీరక శ్రమ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా తక్కువ శారీరక శ్రమ ఉన్నవారికి శరీర బరువులో ప్రతి కిలోకు సుమారు 0.8 నుంచి 1 గ్రాము ప్రోటీన్‌ అవసరమవుతుంది. ఉదాహరణకు 60 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు సుమారు 48-60 గ్రాముల ప్రోటీన్‌ అవసరం కావచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి అవసరం మరింత పెరగొచ్చు. గర్భిణులు, బాలింతలకు అదనపు ప్రోటీన్‌ అవసరం ఉంటుంది.

వయసును బట్టి కూడా అవసరాల్లో తేడా ఉంటుంది. చిన్నపిల్లలకు వారి బరువును బట్టి ప్రోటీన్‌ అందించాలి. 4-8 ఏళ్ల పిల్లలకు సుమారు 19 గ్రాములు, 9-13 ఏళ్ల వారికి 34 గ్రాములు అవసరమని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. 14-18 ఏళ్ల అబ్బాయిలకు సుమారు 52 గ్రాములు, అమ్మాయిలకు 46 గ్రాములు అవసరం. పెద్దల్లోనూ వయసు, శారీరక శ్రమను బట్టి పరిమాణాన్ని నిర్ణయించాలి.

ప్రోటీన్‌ కోసం మాంసాహారం మాత్రమే తీసుకోవాల్సిన అవసరం లేదు. గుడ్లు, పాలు, పెరుగు, చేపలు, చీజ్‌, మాంసం వంటి వాటిలో నాణ్యమైన ప్రోటీన్‌ లభిస్తుంది. శాకాహారులు పప్పుధాన్యాలు, సోయా, వేరుశెనగ, బాదం, క్వినోవా, తృణధాన్యాలు, జీడిపప్పు, వాల్‌నట్స్‌, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు, అవిసెగింజలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు.

కేవలం ఒక ఆహార పదార్థంపై ఆధారపడకుండా.. రోజువారీ మెనూలో వివిధ రకాల ప్రోటీన్‌ వనరులను చేర్చుకోవడం మంచిది. అయితే ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులు, గర్భధారణ, వృద్ధాప్యం లేదా జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వైద్యుడు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Balanced DietDaily Protein RequirementHealthy DietHealthy EatingHigh Protein FoodsNon Vegetarian ProteinNutritionProteinProtein DeficiencyProtein IntakeProtein Rich Foodsshivasakthi newsshivasakthimediaVegetarian Protein
ShareTweetSend
Previous Post

ప్రేమ నుంచి బ్రేకప్‌ వరకు.. ‘సహ: లైఫ్‌ ఆఫ్‌ సంజు’ ట్రైలర్‌ చూశారా?

Next Post

పోలీసు అధికారిగా మోహన్‌లాల్‌.. ‘అతిమనోహరం’ నుంచి కొత్త పోస్టర్‌

Related Posts

రాఖీనే కాదు.. తినేయొచ్చు! ధర తెలిస్తే షాకవుతారు
India News

రాఖీనే కాదు.. తినేయొచ్చు! ధర తెలిస్తే షాకవుతారు

August 27, 2026
పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన
Andhra Pradesh News

పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన

August 27, 2026
పిచ్‌ నాణ్యతపై సందేహాలు.. ఆటగాళ్ల వసతులపైనా అభ్యంతరాలు
Sports News

పిచ్‌ నాణ్యతపై సందేహాలు.. ఆటగాళ్ల వసతులపైనా అభ్యంతరాలు

August 27, 2026
మణుగూరులో దారుణం.. యువకుల ఘర్షణలో ఒకరి మృతి
Crime News

మణుగూరులో దారుణం.. యువకుల ఘర్షణలో ఒకరి మృతి

August 27, 2026
ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత
Movies

ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు కన్నుమూత

August 27, 2026
సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత
Movies

‘సహ’ చూశాక నిరాశపడితే.. అమీర్‌పేట్‌లో గుండు కొట్టించుకుంటా: శ్వేత

August 27, 2026
Next Post
పోలీసు అధికారిగా మోహన్‌లాల్‌.. ‘అతిమనోహరం’ నుంచి కొత్త పోస్టర్‌

పోలీసు అధికారిగా మోహన్‌లాల్‌.. ‘అతిమనోహరం’ నుంచి కొత్త పోస్టర్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 27, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
27 ఆగస్టు 2026 (గురువారం)

పంచాంగం:27 ఆగస్టు 2026 (గురువారం)

August 27, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రాఖీనే కాదు.. తినేయొచ్చు! ధర తెలిస్తే షాకవుతారు

రాఖీనే కాదు.. తినేయొచ్చు! ధర తెలిస్తే షాకవుతారు

August 27, 2026
పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన

పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన

August 27, 2026
పిచ్‌ నాణ్యతపై సందేహాలు.. ఆటగాళ్ల వసతులపైనా అభ్యంతరాలు

పిచ్‌ నాణ్యతపై సందేహాలు.. ఆటగాళ్ల వసతులపైనా అభ్యంతరాలు

August 27, 2026
మణుగూరులో దారుణం.. యువకుల ఘర్షణలో ఒకరి మృతి

మణుగూరులో దారుణం.. యువకుల ఘర్షణలో ఒకరి మృతి

August 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రాఖీనే కాదు.. తినేయొచ్చు! ధర తెలిస్తే షాకవుతారు

రాఖీనే కాదు.. తినేయొచ్చు! ధర తెలిస్తే షాకవుతారు

August 27, 2026
పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన

పంచదార్ల కొండకు రక్షణ.. నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటన

August 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.