ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

పది మంది ఏపీ మత్స్యకారులను కాపాడిన ఒడిశా మెరైన్ పోలీసులు

July 6, 2026
in Andhra Pradesh News, News
0
పది మంది ఏపీ మత్స్యకారులను కాపాడిన ఒడిశా మెరైన్ పోలీసులు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఒడిశా రాష్ట్రంలోని పూరీ సముద్ర తీరంలో ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పది మంది మత్స్యకారులను అక్కడి మెరైన్‌ పోలీసులు సురక్షితంగా రక్షించారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన ఈ మత్స్యకారులు నాలుగు రోజుల క్రితం కాకినాడ హార్బర్‌ నుంచి మెకనైజ్డ్‌ ఫిషింగ్‌ బోటులో చేపల వేటకు బయలుదేరారు.

సముద్రంలో వేట కొనసాగుతుండగా వారి బోటు ఇంజిన్‌ అకస్మాత్తుగా పాడైపోయింది. దీంతో వారు పూరీ తీరానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో సముద్రంలో చిక్కుకుపోయారు. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో వెంటనే వారు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే పూరీ ఎస్పీ మార్గదర్శకత్వంలో బలియాపొండ, పెంటకోట మెరైన్‌ పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. సముద్రంలోకి చేరుకున్న బృందం బోటులో చిక్కుకున్న మత్స్యకారులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. బోటు యజమాని దానయ్యతో పాటు మొత్తం పది మందిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.

ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. మత్స్యకారులను సురక్షితంగా రక్షించిన ఒడిశా మెరైన్‌ పోలీసులను ప్రశంసించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AndhrapradeshAPFishermenCoastalSafetyEmergencyRescueFishermenSafetyFishingBoatIndianCoastGuardMarinePoliceMaritimeSafetyNewsNewsUpdateOdishaPuriRescueSeaRescueshivasakthi netshivasakthi newsshivasakthimediaVizianagaram
ShareTweetSend
Previous Post

ఏపీలో పెట్టుబడులకు సహకరించండి: కొరియా కంపెనీలకు మంత్రి లోకేశ్ ఆహ్వానం

Next Post

ఈ నెల 10న ఏపీ మంత్రివర్గ సమావేశం.. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ

Related Posts

ప్రీమియర్ ఎనర్జీస్ భారీ పెట్టుబడి ప్రణాళిక.. రూ.6,000 కోట్ల సోలార్ ప్లాంట్
Business News

ప్రీమియర్ ఎనర్జీస్ భారీ పెట్టుబడి ప్రణాళిక.. రూ.6,000 కోట్ల సోలార్ ప్లాంట్

July 6, 2026
టాటా స్టీల్ భారీ పెట్టుబడి ప్రణాళిక.. రూ.20,000 కోట్ల క్యాప్‌ఎక్స్
Business News

టాటా స్టీల్ భారీ పెట్టుబడి ప్రణాళిక.. రూ.20,000 కోట్ల క్యాప్‌ఎక్స్

July 6, 2026
స్టాక్ మార్కెట్లు పుంజుకునే అవకాశం.. విశ్లేషకుల అంచనా
Stock Market News

స్టాక్ మార్కెట్లు పుంజుకునే అవకాశం.. విశ్లేషకుల అంచనా

July 6, 2026
మధ్యప్రదేశ్ శివపురిలో భారీ డిఫెన్స్ ప్రాజెక్టు.. అదానీ గ్రూప్ పెట్టుబడులు
Business News

మధ్యప్రదేశ్ శివపురిలో భారీ డిఫెన్స్ ప్రాజెక్టు.. అదానీ గ్రూప్ పెట్టుబడులు

July 6, 2026
ఒపెక్+ దేశాల కీలక నిర్ణయం.. చమురు ఉత్పత్తి స్వల్పంగా పెంపు
Business News

ఒపెక్+ దేశాల కీలక నిర్ణయం.. చమురు ఉత్పత్తి స్వల్పంగా పెంపు

July 6, 2026
ఉడాన్ పథకం కింద సర్వీసులు నిర్వహిస్తాం: ఆకాశ ఎయిర్ సీఈఓ
Business News

ఉడాన్ పథకం కింద సర్వీసులు నిర్వహిస్తాం: ఆకాశ ఎయిర్ సీఈఓ

July 6, 2026
Next Post
ఈ నెల 10న ఏపీ మంత్రివర్గ సమావేశం.. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ

ఈ నెల 10న ఏపీ మంత్రివర్గ సమావేశం.. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 6, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 6, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
టాటా స్టీల్ భారీ పెట్టుబడి ప్రణాళిక.. రూ.20,000 కోట్ల క్యాప్‌ఎక్స్

టాటా స్టీల్ భారీ పెట్టుబడి ప్రణాళిక.. రూ.20,000 కోట్ల క్యాప్‌ఎక్స్

July 6, 2026
స్టాక్ మార్కెట్లు పుంజుకునే అవకాశం.. విశ్లేషకుల అంచనా

స్టాక్ మార్కెట్లు పుంజుకునే అవకాశం.. విశ్లేషకుల అంచనా

July 6, 2026
మధ్యప్రదేశ్ శివపురిలో భారీ డిఫెన్స్ ప్రాజెక్టు.. అదానీ గ్రూప్ పెట్టుబడులు

మధ్యప్రదేశ్ శివపురిలో భారీ డిఫెన్స్ ప్రాజెక్టు.. అదానీ గ్రూప్ పెట్టుబడులు

July 6, 2026
ఒపెక్+ దేశాల కీలక నిర్ణయం.. చమురు ఉత్పత్తి స్వల్పంగా పెంపు

ఒపెక్+ దేశాల కీలక నిర్ణయం.. చమురు ఉత్పత్తి స్వల్పంగా పెంపు

July 6, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

టాటా స్టీల్ భారీ పెట్టుబడి ప్రణాళిక.. రూ.20,000 కోట్ల క్యాప్‌ఎక్స్

టాటా స్టీల్ భారీ పెట్టుబడి ప్రణాళిక.. రూ.20,000 కోట్ల క్యాప్‌ఎక్స్

July 6, 2026
స్టాక్ మార్కెట్లు పుంజుకునే అవకాశం.. విశ్లేషకుల అంచనా

స్టాక్ మార్కెట్లు పుంజుకునే అవకాశం.. విశ్లేషకుల అంచనా

July 6, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.