ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

స్నేహితుడికి అండగా వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

August 1, 2026
in News, Crime News
0
స్నేహితుడికి అండగా వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

స్నేహితుడికి అండగా వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

స్నేహితుడికి సహాయం చేసేందుకు బైక్‌పై వెళ్లిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఖమ్మం–బోనకల్లు రహదారిపై చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయికి చెందిన కొలికపోగు లక్ష్మణ్‌ (28) బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. చింతకాని మండలం నాగులవంచలోని పెట్రోల్‌ బంక్‌లో పనిచేసే ఆయన స్నేహితుడు తిరుపతిరావు ఇంటికి వెళ్లేందుకు వాహనం లేకపోవడంతో లక్ష్మణ్‌కు ఫోన్‌ చేశారు. దీంతో మరో మిత్రుడు సైదులుతో కలిసి లక్ష్మణ్‌ బైక్‌పై నాగులవంచకు వెళ్లారు.

అనంతరం ముగ్గురూ కలిసి తిరిగి వస్తుండగా ముష్టికుంట్ల సమీపంలోని రహదారి మలుపు వద్ద ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వారి బైక్‌ను వేగంగా ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వర్షం కురుస్తుండటం, రహదారిపై రాకపోకలు తక్కువగా ఉండటంతో ఘటనపై పోలీసులకు సమాచారం ఆలస్యంగా అందింది. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే లక్ష్మణ్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మిగిలిన ఇద్దరికి చికిత్స కొనసాగుతోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మణ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Accident NewsBike AccidentBonakalHit And RunKhammamMushtikuntlaRoad accidentRoad Accident Deathshivasakthimediashivasakthinewstelangana news
ShareTweetSend
Previous Post

స్పెయిన్‌ చేరినా ఆకలి తీరలేదు.. వేలాది మంది మొరాకో వలసదారులు వెనుదిరుగు

Next Post

పాల వ్యాపారి తెలివైన సమాధానం.. రాము షాక్‌!

Related Posts

ప్రేమ.. అప్పులు.. కుటుంబం.. ‘లవ్‌ ఓ లవ్‌’ కథేంటంటే!
Movies

ప్రేమ.. అప్పులు.. కుటుంబం.. ‘లవ్‌ ఓ లవ్‌’ కథేంటంటే!

August 1, 2026
కో-లొకేషన్‌ వివాదానికి తెర.. సెబీకి రూ.1,500 కోట్లకు చేరువలో చెల్లింపు
Business News

కో-లొకేషన్‌ వివాదానికి తెర.. సెబీకి రూ.1,500 కోట్లకు చేరువలో చెల్లింపు

August 1, 2026
మేక - ముంగిస (సమయస్ఫూర్తి కథ)
News

మేక – ముంగిస (సమయస్ఫూర్తి కథ)

August 1, 2026
కోయంబత్తూరు బాంబు పేలుడు కేసులో మనీలాండరింగ్‌ కోణం.. ఈడీ సోదాలు
Crime News

కోయంబత్తూరు బాంబు పేలుడు కేసులో మనీలాండరింగ్‌ కోణం.. ఈడీ సోదాలు

August 1, 2026
అమెరికా వీసాకు భారీ బాండ్‌.. 50 దేశాల ప్రయాణికులకు కొత్త నిబంధనలు
News

అమెరికా వీసాకు భారీ బాండ్‌.. 50 దేశాల ప్రయాణికులకు కొత్త నిబంధనలు

August 1, 2026
ఇక్కడ ఉమ్మివేసి.. విదేశాల్లో పరిశుభ్రంగా ఉంటారా..?
India News

చెత్త వేయడంపై బాంబే హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. ‘మనది నాగరిక సమాజమేనా?’

August 1, 2026
Next Post
పాల వ్యాపారి తెలివైన సమాధానం.. రాము షాక్‌!

పాల వ్యాపారి తెలివైన సమాధానం.. రాము షాక్‌!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 1, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
కో-లొకేషన్‌ వివాదానికి తెర.. సెబీకి రూ.1,500 కోట్లకు చేరువలో చెల్లింపు

కో-లొకేషన్‌ వివాదానికి తెర.. సెబీకి రూ.1,500 కోట్లకు చేరువలో చెల్లింపు

August 1, 2026
మేక - ముంగిస (సమయస్ఫూర్తి కథ)

మేక – ముంగిస (సమయస్ఫూర్తి కథ)

August 1, 2026
కోయంబత్తూరు బాంబు పేలుడు కేసులో మనీలాండరింగ్‌ కోణం.. ఈడీ సోదాలు

కోయంబత్తూరు బాంబు పేలుడు కేసులో మనీలాండరింగ్‌ కోణం.. ఈడీ సోదాలు

August 1, 2026
అమెరికా వీసాకు భారీ బాండ్‌.. 50 దేశాల ప్రయాణికులకు కొత్త నిబంధనలు

అమెరికా వీసాకు భారీ బాండ్‌.. 50 దేశాల ప్రయాణికులకు కొత్త నిబంధనలు

August 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కో-లొకేషన్‌ వివాదానికి తెర.. సెబీకి రూ.1,500 కోట్లకు చేరువలో చెల్లింపు

కో-లొకేషన్‌ వివాదానికి తెర.. సెబీకి రూ.1,500 కోట్లకు చేరువలో చెల్లింపు

August 1, 2026
మేక - ముంగిస (సమయస్ఫూర్తి కథ)

మేక – ముంగిస (సమయస్ఫూర్తి కథ)

August 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.