ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సైబర్‌ నేరాలపై వేగంగా స్పందించాలి.. అధికార యంత్రాంగాలకు సుప్రీంకోర్టు సూచనలు

August 5, 2026
in India News, News
0
సైబర్‌ నేరాలపై వేగంగా స్పందించాలి.. అధికార యంత్రాంగాలకు సుప్రీంకోర్టు సూచనలు

సైబర్‌ నేరాలపై వేగంగా స్పందించాలి.. అధికార యంత్రాంగాలకు సుప్రీంకోర్టు సూచనలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్‌, సైబర్‌ ఆర్థిక మోసాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు బ్యాంకింగ్‌, దర్యాప్తు వ్యవస్థలు మరింత సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా మోసాలకు వేదికగా మారుతున్న ‘మ్యూల్‌ అకౌంట్లు’పై ఏకరీతి చర్యలు తీసుకునేందుకు నాలుగు వారాల్లో ప్రామాణిక మార్గదర్శకాలను రూపొందించి దేశవ్యాప్తంగా అమలు చేయాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)ను ఆదేశించింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం.. సైబర్‌ నేరాలపై కేంద్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలను పరిశీలించి ఈ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సైబర్‌ మోసాల దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు బాధితులు కోల్పోయిన నగదు తిరిగి పొందే ప్రక్రియను మరింత సమర్థంగా అమలు చేయాలని సూచించింది.

అలాగే కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌లో ఫిర్యాదుల పరిష్కారం, బాధితుల డబ్బు పునరుద్ధరణ కోసం ప్రత్యేక మాడ్యూళ్లను మరింత సమర్థంగా అమలు చేయాలని పేర్కొంది. ఈ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని కూడా సూచించింది.

స్టేట్‌ సైబర్‌ కోఆర్డినేషన్‌ సెంటర్లు, ఈ-జీరో ఎఫ్‌ఐఆర్‌ల అమలు విషయంలో ఇంకా అన్ని రాష్ట్రాలు ముందుకు రాలేదని ధర్మాసనం గమనించింది. ఇప్పటివరకు కేవలం 18 రాష్ట్రాలు మాత్రమే ఈ చర్యలను అమలు చేశాయని పేర్కొంటూ, మిగతా రాష్ట్రాలు కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. సైబర్‌ నేరాల నియంత్రణలో కేంద్రం, రాష్ట్రాలు, బ్యాంకులు, దర్యాప్తు సంస్థలు సమన్వయంతో పనిచేస్తేనే ప్రజలకు సమర్థ రక్షణ కల్పించగలమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BankingCyber CrimeCyber Fraudcyber securityDigital FraudFinancial FraudIndia newsMule AccountsNational Cyber Crime PortalOnline ScamRBIshivasakthimediashivasakthinewsSupreme Court
ShareTweetSend
Previous Post

భారత్‌తో సంబంధాలు చెడకూడదు: బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ

Next Post

హైటెక్‌సిటీలో కాల్‌సెంటర్‌ పేరుతో భారీ మోసం.. 8 నెలల తర్వాత పట్టాభి అరెస్ట్‌

Related Posts

వడ్డీరేట్లలో మార్పులేదు.. 5.25% వద్దే రెపో రేటు
Business News

వడ్డీరేట్లలో మార్పులేదు.. 5.25% వద్దే రెపో రేటు

August 5, 2026
20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్‌లో హై అలర్ట్
World News

20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్‌లో హై అలర్ట్

August 5, 2026
ఫోన్ ధరలపై ఊరట.. పండగ వేళ శామ్‌సంగ్ ప్రత్యేక ఆఫర్లు
Technology News

ఫోన్ ధరలపై ఊరట.. పండగ వేళ శామ్‌సంగ్ ప్రత్యేక ఆఫర్లు

August 5, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాల జాతర.. ఆకర్షణీయ వేతనాలు
Education

హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాల జాతర.. ఆకర్షణీయ వేతనాలు

August 5, 2026
మైదా బదులుగా వీటిని తింటే ఆరోగ్యం మీ సొంతం
Health

మైదా బదులుగా వీటిని తింటే ఆరోగ్యం మీ సొంతం

August 5, 2026
విరాట్ తొలి టీ20 కథ.. ఓ ఇన్నింగ్స్ మార్చేసిన కెరీర్
Sports News

విరాట్ తొలి టీ20 కథ.. ఓ ఇన్నింగ్స్ మార్చేసిన కెరీర్

August 5, 2026
Next Post
హైటెక్‌సిటీలో కాల్‌సెంటర్‌ పేరుతో భారీ మోసం.. 8 నెలల తర్వాత పట్టాభి అరెస్ట్‌

హైటెక్‌సిటీలో కాల్‌సెంటర్‌ పేరుతో భారీ మోసం.. 8 నెలల తర్వాత పట్టాభి అరెస్ట్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 4, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
వడ్డీరేట్లలో మార్పులేదు.. 5.25% వద్దే రెపో రేటు

వడ్డీరేట్లలో మార్పులేదు.. 5.25% వద్దే రెపో రేటు

August 5, 2026
20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్‌లో హై అలర్ట్

20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్‌లో హై అలర్ట్

August 5, 2026
ఫోన్ ధరలపై ఊరట.. పండగ వేళ శామ్‌సంగ్ ప్రత్యేక ఆఫర్లు

ఫోన్ ధరలపై ఊరట.. పండగ వేళ శామ్‌సంగ్ ప్రత్యేక ఆఫర్లు

August 5, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాల జాతర.. ఆకర్షణీయ వేతనాలు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాల జాతర.. ఆకర్షణీయ వేతనాలు

August 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వడ్డీరేట్లలో మార్పులేదు.. 5.25% వద్దే రెపో రేటు

వడ్డీరేట్లలో మార్పులేదు.. 5.25% వద్దే రెపో రేటు

August 5, 2026
20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్‌లో హై అలర్ట్

20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్‌లో హై అలర్ట్

August 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.