శ్రీలంక XIతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో శ్రీలంక స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న పడిక్కల్ కేవలం 121 బంతుల్లో 103 పరుగులు చేశాడు. అనంతరం రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
అయితే పడిక్కల్ సెంచరీతో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో వన్‌డౌన్ స్థానంపై ఆసక్తి పెరిగింది. ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సాయి సుదర్శన్ జట్టులోకి వస్తే ఈ స్థానానికి పోటీ మరింత తీవ్రం కానుంది. మరోవైపు శుభ్‌మన్ గిల్ గాయం కూడా టీమిండియా కూర్పుపై సందేహాలు పెంచుతోంది.
వార్మప్ మ్యాచ్‌లో భారత్ 50 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరగా.. కేఎల్ రాహుల్ 40 పరుగులు చేశాడు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















