ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ప్రతినెలా సమావేశాలు: సీఎం

August 10, 2026
in Andhra Pradesh News, News
0
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ప్రతినెలా సమావేశాలు: సీఎం

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ప్రతినెలా సమావేశాలు: సీఎం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కలిదిండిలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రెవెన్యూ, భూ సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరిస్తున్నామని తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తేనే ప్రజలు ప్రభుత్వాన్ని అభినందిస్తారని అన్నారు. అధికారులు భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

పట్టాదారు పాస్‌బుక్‌లకు అత్యాధునిక భద్రతా సదుపాయాలు కల్పించినట్లు చంద్రబాబు తెలిపారు. బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ, క్యూఆర్‌ కోడ్‌ తదితర భద్రతా ఫీచర్లతో ఆస్తుల వివరాలను ట్యాంపరింగ్‌కు గురికాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

ఇప్పటివరకు 32.32 లక్షల పట్టాదారు పాస్‌బుక్‌లను రైతులు, భూ యజమానులకు అందించామని, 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని వివరించారు. మొత్తం 68.64 లక్షల పాస్‌బుక్‌లు జారీ చేయాల్సి ఉందని తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AndhrapradeshAPGovernmentChandrababuLandIssuesMeeBhoomiMeeHakkuPattadarPassbooksPublicIssuesRevenueDepartmentshivasakthimediashivasakthinews
ShareTweetSend
Previous Post

రైతుకు తీరని నష్టం.. చెదపురుగులు తినేసిన రూ.5 లక్షలు

Next Post

లారీని ఢీకొన్న కారు.. విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె దుర్మరణం

Related Posts

అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య మార్కెట్‌.. స్వల్ప లాభాలతో స్థిరపడిన సూచీలు
Stock Market News

అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య మార్కెట్‌.. స్వల్ప లాభాలతో స్థిరపడిన సూచీలు

August 10, 2026
బాకీ రూ.500 విషయంలో గొడవ.. అవమానంతో వ్యక్తి ఆత్మహత్య
Crime News

బాకీ రూ.500 విషయంలో గొడవ.. అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

August 10, 2026
నేతన్నల సేవలో పథకం.. అర్హులందరికీ ఆర్థిక సాయం: మంత్రి సవిత
Andhra Pradesh News

నేతన్నల సేవలో పథకం.. అర్హులందరికీ ఆర్థిక సాయం: మంత్రి సవిత

August 10, 2026
సీటు బెల్ట్‌ విషయంలో నిబంధనలే ఫైనల్‌.. విమాన సర్వీసు రద్దు
World News

సీటు బెల్ట్‌ విషయంలో నిబంధనలే ఫైనల్‌.. విమాన సర్వీసు రద్దు

August 10, 2026
ప్రైవేట్‌ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. ఏపీ కొత్త పీపీపీ పాలసీ
Andhra Pradesh News

ప్రైవేట్‌ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. ఏపీ కొత్త పీపీపీ పాలసీ

August 10, 2026
EPFO పేరుతో వచ్చే మెసేజ్‌లు, లింకులతో జాగ్రత్త.. సైబర్‌ మోసాలపై అలర్ట్‌
Business News

EPFO పేరుతో వచ్చే మెసేజ్‌లు, లింకులతో జాగ్రత్త.. సైబర్‌ మోసాలపై అలర్ట్‌

August 10, 2026
Next Post
లారీని ఢీకొన్న కారు.. విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె దుర్మరణం

లారీని ఢీకొన్న కారు.. విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె దుర్మరణం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
బాకీ రూ.500 విషయంలో గొడవ.. అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

బాకీ రూ.500 విషయంలో గొడవ.. అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

August 10, 2026
నేతన్నల సేవలో పథకం.. అర్హులందరికీ ఆర్థిక సాయం: మంత్రి సవిత

నేతన్నల సేవలో పథకం.. అర్హులందరికీ ఆర్థిక సాయం: మంత్రి సవిత

August 10, 2026
సీటు బెల్ట్‌ విషయంలో నిబంధనలే ఫైనల్‌.. విమాన సర్వీసు రద్దు

సీటు బెల్ట్‌ విషయంలో నిబంధనలే ఫైనల్‌.. విమాన సర్వీసు రద్దు

August 10, 2026
ప్రైవేట్‌ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. ఏపీ కొత్త పీపీపీ పాలసీ

ప్రైవేట్‌ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. ఏపీ కొత్త పీపీపీ పాలసీ

August 10, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

బాకీ రూ.500 విషయంలో గొడవ.. అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

బాకీ రూ.500 విషయంలో గొడవ.. అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

August 10, 2026
నేతన్నల సేవలో పథకం.. అర్హులందరికీ ఆర్థిక సాయం: మంత్రి సవిత

నేతన్నల సేవలో పథకం.. అర్హులందరికీ ఆర్థిక సాయం: మంత్రి సవిత

August 10, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.