ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భారీ వర్షాలతో హిమాచల్‌లో విషాదం.. 157 మంది మృతి, రహదారులు ధ్వంసం

August 11, 2026
in India News, News
0
భారీ వర్షాలతో హిమాచల్‌లో విషాదం.. 157 మంది మృతి, రహదారులు ధ్వంసం

vభారీ వర్షాలతో హిమాచల్‌లో విషాదం.. 157 మంది మృతి, రహదారులు ధ్వంసం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. జూన్ 30 నుంచి ఆగస్టు 9 వరకు వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 157 మంది మృతిచెందగా.. 257 మంది గల్లంతయ్యారు.

వరదలు, కొండచరియలు విరిగిపడటం తదితర కారణాలతో 68 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 89 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా సుమారు 900 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు దెబ్బతిన్నాయి. మొత్తం రూ.886 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం వెల్లడించింది.

విద్యుత్, రహదారులకు తీవ్ర నష్టం :

భారీ వర్షాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కుల్లు, మండి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సుమారు 161 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు వారం రోజులుగా పనిచేయడం లేదు. మండిలో 77, సిమ్లాలో 43, కుల్లులో 40 డీటీఆర్‌లు దెబ్బతిన్నాయి.

కొండచరియలు విరిగిపడటం, భూమి కుంగిపోవడం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 259 రహదారులు ధ్వంసమయ్యాయి. మండిలో 120, చంబాలో 42, కుల్లులో 40, సిమ్లాలో 30 రహదారులు దెబ్బతిన్నాయి. రహదారుల పునరుద్ధరణకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినా.. వర్షాల కారణంగా పనులకు ఆటంకం ఎదురవుతోంది.

తాగునీటి సరఫరాపైనా వర్షాల ప్రభావం పడింది. రాష్ట్రవ్యాప్తంగా 54 నీటి సరఫరా పథకాలు ప్రభావితమైనట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ :

మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌కు వర్ష ముప్పు ఇంకా కొనసాగుతోంది. కాంగ్రా, మండి, హమీర్‌పూర్, సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సిమ్లా ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

అలాగే చంబా, కుల్లు, సోలన్, బిలాస్‌పూర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: 157 Dead257 MissingChambaFlash FloodsHamirpurHeavy rainsHimachal FloodsHimachal PradeshHimachal Pradesh RainsHimachal Rain DeathsKangraKulluLandslidesMandiMonsoon RainsOrange AlertShimlashivasakthimediashivasakthinewsSirmaurWeather Alert
ShareTweetSend
Previous Post

‘కేరళం’గా మారనున్న కేరళ.. లోక్‌సభలో బిల్లుకు గ్రీన్ సిగ్నల్

Next Post

ఆక్వా రైతులకు భారీ ఊరట.. రూ.1.50కే విద్యుత్ అందించనున్న ఏపీ ప్రభుత్వం

Related Posts

ఇస్రో-నాసా భాగస్వామ్యానికి కొత్త ఊపు.. మూన్‌ బేస్‌ మిషన్‌లో ఆహ్వానం
World News

ఇస్రో-నాసా భాగస్వామ్యానికి కొత్త ఊపు.. మూన్‌ బేస్‌ మిషన్‌లో ఆహ్వానం

August 11, 2026
మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత్సవాలు.. సేవల షెడ్యూల్‌లో మార్పులు
Devotional News

మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత్సవాలు.. సేవల షెడ్యూల్‌లో మార్పులు

August 11, 2026
ఎర్ర సముద్రంలో మరో దాడి.. నౌకపై హూతీల దాడిలో ముగ్గురు మృతి
World News

ఎర్ర సముద్రంలో మరో దాడి.. నౌకపై హూతీల దాడిలో ముగ్గురు మృతి

August 11, 2026
కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు.. 18 నుంచి వన్‌వే
Telangana News

కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు.. 18 నుంచి వన్‌వే

August 11, 2026
జీడిమెట్ల డిపోలో ఘోరం.. బస్సు ముందుకు కదలడంతో మెకానిక్‌ మృతి
Crime News

జీడిమెట్ల డిపోలో ఘోరం.. బస్సు ముందుకు కదలడంతో మెకానిక్‌ మృతి

August 11, 2026
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రభుత్వం చర్యలు
Andhra Pradesh News

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రభుత్వం చర్యలు

August 11, 2026
Next Post
ఆక్వా రైతులకు భారీ ఊరట.. రూ.1.50కే విద్యుత్ అందించనున్న ఏపీ ప్రభుత్వం

ఆక్వా రైతులకు భారీ ఊరట.. రూ.1.50కే విద్యుత్ అందించనున్న ఏపీ ప్రభుత్వం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 11, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఇస్రో-నాసా భాగస్వామ్యానికి కొత్త ఊపు.. మూన్‌ బేస్‌ మిషన్‌లో ఆహ్వానం

ఇస్రో-నాసా భాగస్వామ్యానికి కొత్త ఊపు.. మూన్‌ బేస్‌ మిషన్‌లో ఆహ్వానం

August 11, 2026
మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత్సవాలు.. సేవల షెడ్యూల్‌లో మార్పులు

మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత్సవాలు.. సేవల షెడ్యూల్‌లో మార్పులు

August 11, 2026
ఎర్ర సముద్రంలో మరో దాడి.. నౌకపై హూతీల దాడిలో ముగ్గురు మృతి

ఎర్ర సముద్రంలో మరో దాడి.. నౌకపై హూతీల దాడిలో ముగ్గురు మృతి

August 11, 2026
కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు.. 18 నుంచి వన్‌వే

కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు.. 18 నుంచి వన్‌వే

August 11, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఇస్రో-నాసా భాగస్వామ్యానికి కొత్త ఊపు.. మూన్‌ బేస్‌ మిషన్‌లో ఆహ్వానం

ఇస్రో-నాసా భాగస్వామ్యానికి కొత్త ఊపు.. మూన్‌ బేస్‌ మిషన్‌లో ఆహ్వానం

August 11, 2026
మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత్సవాలు.. సేవల షెడ్యూల్‌లో మార్పులు

మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత్సవాలు.. సేవల షెడ్యూల్‌లో మార్పులు

August 11, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.