ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌ అతలాకుతలం.. ప్రమాదకరస్థాయిలో నదుల ప్రవాహం

August 19, 2026
in India News, News
0
భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌ అతలాకుతలం.. ప్రమాదకరస్థాయిలో నదుల ప్రవాహం

భారీ వర్షాలతో ఉత్తరాఖండ్‌ అతలాకుతలం.. ప్రమాదకరస్థాయిలో నదుల ప్రవాహం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపిలేని వానలకు ప్రధాన నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది.

దెహ్రాదూన్‌లో తమసా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది ప్రవాహం ప్రమాదకరస్థాయిని దాటడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. ప్రసిద్ధ తపకేశ్వర్‌ ఆలయ పరిసరాలు, ఘాట్లు వరద నీటిలో మునిగిపోయాయి.నది ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో స్థానిక అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

రిషికేశ్‌లో గంగానది ఉగ్రరూపం దాల్చింది. నది ప్రవాహం పెరగడంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

హరిద్వార్‌లో గంగా నది ప్రవాహం కూడా భారీగా పెరిగింది. నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలు నదులు, వాగులు, వరద ప్రవాహ ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం హైఅలర్ట్‌ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: DehradunFlood AlertGanga FloodGanga RiverHaridwarHeavy rainsRishikeshRiver FloodshivasakthimediashivasakthinewsTamasa RiverTapkeshwar TempleUttarakhandUttarakhand FloodsUttarakhand GovernmentUttarakhand Rains
ShareTweetSend
Previous Post

వైద్య పరిశోధనల కోసం దానం చేసిన శరీరభాగాలు అమ్మకం.. వెలుగులోకి సంచలన వ్యవహారం

Next Post

మెగా డీఎస్సీ నిర్వహణకు దిల్లీ మంత్రి ప్రశంసలు

Related Posts

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు
India News

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు
Technology News

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు
Devotional News

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌
Sports News

జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

August 24, 2026
నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం
India News

నిశ్శబ్దంపై అద్భుత సమాధానం.. 19 ఏళ్ల కాజియాకు మిస్‌ యూనివర్స్‌ ఇండియా కిరీటం

August 24, 2026
టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌
Movies

‘టాక్సిక్‌’కు భారీ క్రేజ్‌.. 5.55 లక్షల టికెట్లు సేల్‌.. రూ.30 కోట్లు దాటిన బుకింగ్స్‌

August 24, 2026
Next Post
మెగా డీఎస్సీ నిర్వహణకు దిల్లీ మంత్రి ప్రశంసలు

మెగా డీఎస్సీ నిర్వహణకు దిల్లీ మంత్రి ప్రశంసలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తేదీలు ఖరారు

August 24, 2026
జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

జురెల్‌ సెంచరీతో భారత్‌ భారీ స్కోరు.. 503/9 డిక్లేర్‌

August 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

భారీ వర్షాలతో అతలాకుతలమైన దిల్లీ.. 15 విమానాలు దారి మళ్లింపు

August 24, 2026
వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

వాట్సాప్‌లో ఏఐ హంగామా.. ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టిక్కర్లు

August 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.