ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

డాలర్‌ కంటే 3 రెట్లు.. యూరో కంటే 6 రెట్లు! భారత్‌లో నోట్ల చెలామణి

August 19, 2026
in Business News, News
0
డాలర్‌ కంటే 3 రెట్లు.. యూరో కంటే 6 రెట్లు! భారత్‌లో నోట్ల చెలామణి

డాలర్‌ కంటే 3 రెట్లు.. యూరో కంటే 6 రెట్లు! భారత్‌లో నోట్ల చెలామణి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

డిజిటల్‌ చెల్లింపులు, యూపీఐ లావాదేవీలు భారీగా పెరుగుతున్నప్పటికీ దేశంలో నగదు వినియోగం మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం భారత్‌లో 17,600 కోట్ల కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ శిరీష్‌ చంద్ర ముర్ము వెల్లడించారు.

జకార్తాలో జరిగిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండొనేషియా క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ సదస్సులో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. సంఖ్యా పరంగా చూస్తే ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కరెన్సీలైన అమెరికా డాలర్‌, యూరో కంటే భారత రూపాయి నోట్లే ఎక్కువగా చెలామణిలో ఉన్నాయని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా చెలామణిలో ఉన్న అమెరికా డాలర్‌ నోట్లు సుమారు 5,600 కోట్లు కాగా, భారత్‌లో చెలామణిలో ఉన్న నోట్ల సంఖ్య దానికి దాదాపు మూడు రెట్లు ఉంది. ఇక యూరో నోట్లు సుమారు 3,000 కోట్లు ఉండగా.. భారత కరెన్సీ నోట్ల సంఖ్య వాటి కంటే దాదాపు ఆరు రెట్లు అధికంగా ఉంది.

దేశంలో రూ.1, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 వంటి వివిధ విలువల నోట్లు లావాదేవీల్లో వినియోగిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ విలువ కలిగిన నోట్లను రోజువారీ లావాదేవీల్లో అధికంగా ఉపయోగిస్తుండటంతో పెద్ద మొత్తంలో నగదు నోట్లు అవసరమవుతున్నాయి.

ఏటా 3,000 కోట్ల కొత్త నోట్లు :

దేశంలో నగదు అవసరాలను తీర్చేందుకు ఆర్‌బీఐ ప్రతి ఏడాది దాదాపు 3,000 కోట్ల కొత్త కరెన్సీ నోట్లను ముద్రిస్తోంది. అదే సమయంలో చిరిగిపోయిన, పాడైపోయిన, వినియోగానికి పనికిరాని దాదాపు 2,100 కోట్ల నోట్లను ఏటా చెలామణి నుంచి తొలగించి ధ్వంసం చేస్తున్నట్లు వెల్లడించింది.

డిజిటల్‌ చెల్లింపులు పెరిగినా నగదు వినియోగం తగ్గలేదు :

యూపీఐ, కార్డులు, ఇతర డిజిటల్‌ చెల్లింపు విధానాలు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ భారత్‌లో నగదు చెలామణి మాత్రం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోందని ఆర్‌బీఐ పేర్కొంది. ముఖ్యంగా చిన్న మొత్తాల లావాదేవీల్లో నగదుపై ఆధారపడే పరిస్థితి కొనసాగుతోంది.

పాలిమర్‌ నోట్లపై దృష్టి :

కరెన్సీ నోట్ల ముద్రణ, రవాణా, నిల్వ, పాత నోట్లను మార్చడం వంటి ఖర్చులను తగ్గించేందుకు పాలిమర్‌ నోట్లను తీసుకొచ్చే అవకాశాలపై ఆర్‌బీఐ దృష్టి సారిస్తోంది. ఇవి సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువకాలం మన్నికగా ఉండే అవకాశం ఉండటంతో నగదు నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Cash CirculationCash EconomyCurrency in CirculationCurrency Notesdigital paymentsIndia Currency NotesIndian EconomyIndian RupeeRBIRBI NewsReserve Bank of IndiaRupee NotesshivasakthimediashivasakthinewsUPI
ShareTweetSend
Previous Post

ప్లాస్టిక్‌పై రాజమహేంద్రవరం యుద్ధం

Next Post

కొడుకు కోసం ఎదురుచూపులు.. చివరకు కడుపుకోత

Related Posts

పుజారా టాప్‌-5 టెస్టు పేసర్లు వీరే.. షమీకి మాత్రం 6వ స్థానం
Sports News

పుజారా టాప్‌-5 టెస్టు పేసర్లు వీరే.. షమీకి మాత్రం 6వ స్థానం

August 26, 2026
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’: IMF చీఫ్‌ జార్జివా
Business News

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’: IMF చీఫ్‌ జార్జివా

August 26, 2026
న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీ.. మమ్దానీపై మేరీ మిల్బెన్‌ ఫైర్
World News

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీ.. మమ్దానీపై మేరీ మిల్బెన్‌ ఫైర్

August 26, 2026
రీల్స్‌ కోసం అరుదైన గంగా డాల్ఫిన్‌కు హింస.. సైకిల్‌కు కట్టి వీడియోలు
India News

రీల్స్‌ కోసం అరుదైన గంగా డాల్ఫిన్‌కు హింస.. సైకిల్‌కు కట్టి వీడియోలు

August 26, 2026
హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు
Telangana News

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

August 26, 2026
జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన
Andhra Pradesh News

జెన్‌-జీ ఆలోచనలు తెలుసుకోవాలి.. లోకేశ్‌ సూచన

August 26, 2026
Next Post
కొడుకు కోసం ఎదురుచూపులు.. చివరకు కడుపుకోత

కొడుకు కోసం ఎదురుచూపులు.. చివరకు కడుపుకోత

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
26 ఆగస్టు 2026 (బుధవారం)

పంచాంగం:26 ఆగస్టు 2026 (బుధవారం)

August 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’: IMF చీఫ్‌ జార్జివా

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’: IMF చీఫ్‌ జార్జివా

August 26, 2026
న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీ.. మమ్దానీపై మేరీ మిల్బెన్‌ ఫైర్

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీ.. మమ్దానీపై మేరీ మిల్బెన్‌ ఫైర్

August 26, 2026
రీల్స్‌ కోసం అరుదైన గంగా డాల్ఫిన్‌కు హింస.. సైకిల్‌కు కట్టి వీడియోలు

రీల్స్‌ కోసం అరుదైన గంగా డాల్ఫిన్‌కు హింస.. సైకిల్‌కు కట్టి వీడియోలు

August 26, 2026
హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

August 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’: IMF చీఫ్‌ జార్జివా

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’: IMF చీఫ్‌ జార్జివా

August 26, 2026
న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీ.. మమ్దానీపై మేరీ మిల్బెన్‌ ఫైర్

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ర్యాలీ.. మమ్దానీపై మేరీ మిల్బెన్‌ ఫైర్

August 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.