ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సామాన్యుడిలా కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ సజ్జనార్‌ చక్కర్లు

August 20, 2026
in Telangana News, News
0
సామాన్యుడిలా కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ సజ్జనార్‌ చక్కర్లు

సామాన్యుడిలా కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ సజ్జనార్‌ చక్కర్లు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

హెచ్‌-సిటీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమల్లోకి వచ్చింది. కొత్త ట్రాఫిక్‌ సరళి నేపథ్యంలో వాహనాల రాకపోకలు, ట్రాఫిక్‌ నిర్వహణ తీరును హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ గురువారం స్వయంగా పరిశీలించారు.

సాధారణ పౌరుడి మాదిరిగా బైక్‌పై కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ తిరుగుతూ రహదారులపై నెలకొన్న పరిస్థితులను గమనించారు. వన్‌వే అమలుతో వాహనాల రాకపోకల్లో వచ్చిన మార్పులు, ట్రాఫిక్‌ ప్రవాహం, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించారు.

అనంతరం మధ్యాహ్నం యూనిఫాం ధరించి మరోసారి అదే ప్రాంతంలో పర్యటించారు. ట్రాఫిక్‌ సిబ్బంది విధులు, వాహనాల కదలికలు, కీలక కూడళ్ల వద్ద పరిస్థితులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. కొత్త ట్రాఫిక్‌ విధానం వల్ల వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: CyberabadH-City ProjectHyderabad NewsHyderabad PoliceHyderabad TrafficHyderabad Traffic PoliceKBR ParkKBR Park TrafficOne Way TrafficSajjanarshivasakthimediashivasakthinewstelangana newsTraffic Inspection
ShareTweetSend
Previous Post

విద్యార్థుల కోసం ఐకూ కొత్త ఫోన్‌.. ఏఐ ఫీచర్లతో జెడ్‌11 లాంచ్‌

Next Post

ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌ కాంబినేషన్‌లో మ్యూజికల్‌ డ్రామా.. ‘జగమే సంగీతం’ వచ్చేస్తోంది

Related Posts

ప్రతి ఇంటి పైకప్పూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కావాలి: చంద్రబాబు
Andhra Pradesh News

ప్రతి ఇంటి పైకప్పూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కావాలి: చంద్రబాబు

September 21, 2026
చిన్న సమస్యలకే కుంగిపోవద్దు.. ఎదురొడ్డి పోరాడాలి
Andhra Pradesh News

చిన్న సమస్యలకే కుంగిపోవద్దు.. ఎదురొడ్డి పోరాడాలి

September 21, 2026
స్వర్ణ తేరు దివ్య తేజస్సు.. మలయప్ప స్వామి భవ్య దర్శనం
Devotional News

స్వర్ణ తేరు దివ్య తేజస్సు.. మలయప్ప స్వామి భవ్య దర్శనం

September 21, 2026
తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు రద్దు.. 24 వరకు పొడిగింపు
Devotional News

తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు రద్దు.. 24 వరకు పొడిగింపు

September 21, 2026
949 పాయింట్లతో దేశంలోనే నంబర్‌ వన్‌.. అభ్యాస పాఠశాలకు అరుదైన గౌరవం
Andhra Pradesh News

949 పాయింట్లతో దేశంలోనే నంబర్‌ వన్‌.. అభ్యాస పాఠశాలకు అరుదైన గౌరవం

September 21, 2026
రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణంపై జగన్‌ సమాధానం చెప్పాలి: పార్థసారథి
Andhra Pradesh News

రూ.3,200 కోట్ల మద్యం కుంభకోణంపై జగన్‌ సమాధానం చెప్పాలి: పార్థసారథి

September 21, 2026
Next Post
ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌ కాంబినేషన్‌లో మ్యూజికల్‌ డ్రామా.. ‘జగమే సంగీతం’ వచ్చేస్తోంది

ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌ కాంబినేషన్‌లో మ్యూజికల్‌ డ్రామా.. ‘జగమే సంగీతం’ వచ్చేస్తోంది

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 21, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 21, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 21 సెప్టెంబర్ 2026 (సోమవారం)

పంచాంగం: 21 సెప్టెంబర్ 2026 (సోమవారం)

September 21, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ప్రతి ఇంటి పైకప్పూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కావాలి: చంద్రబాబు

ప్రతి ఇంటి పైకప్పూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కావాలి: చంద్రబాబు

September 21, 2026
చిన్న సమస్యలకే కుంగిపోవద్దు.. ఎదురొడ్డి పోరాడాలి

చిన్న సమస్యలకే కుంగిపోవద్దు.. ఎదురొడ్డి పోరాడాలి

September 21, 2026
స్వర్ణ తేరు దివ్య తేజస్సు.. మలయప్ప స్వామి భవ్య దర్శనం

స్వర్ణ తేరు దివ్య తేజస్సు.. మలయప్ప స్వామి భవ్య దర్శనం

September 21, 2026
తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు రద్దు.. 24 వరకు పొడిగింపు

తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు రద్దు.. 24 వరకు పొడిగింపు

September 21, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ప్రతి ఇంటి పైకప్పూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కావాలి: చంద్రబాబు

ప్రతి ఇంటి పైకప్పూ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం కావాలి: చంద్రబాబు

September 21, 2026
చిన్న సమస్యలకే కుంగిపోవద్దు.. ఎదురొడ్డి పోరాడాలి

చిన్న సమస్యలకే కుంగిపోవద్దు.. ఎదురొడ్డి పోరాడాలి

September 21, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.