ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఇంజినీరింగ్‌ డిప్లొమాతో సీపీసీఎల్‌లో ఉద్యోగాలు

August 20, 2026
in Education, News
0
ఇంజినీరింగ్‌ డిప్లొమాతో సీపీసీఎల్‌లో ఉద్యోగాలు

ఇంజినీరింగ్‌ డిప్లొమాతో సీపీసీఎల్‌లో ఉద్యోగాలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (సీపీసీఎల్‌) 60 జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రొడక్షన్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల ఎంపికను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), ధ్రువపత్రాల పరిశీలన, స్కిల్‌/ప్రొఫిషియన్సీ/ఫిజికల్‌ టెస్టుల ద్వారా చేపడతారు. సీబీటీలో సాధించిన మెరిట్‌ ఆధారంగా తదుపరి దశలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున స్కిల్‌, ప్రొఫిషియన్సీ/ఫిజికల్‌ టెస్టులకు పిలుస్తారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించడం తప్పనిసరి.

సీబీటీని మొత్తం 120 మార్కులకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్‌-1లో జనరల్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన 50 ప్రశ్నలు ఉంటాయి. వెర్బల్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌, రీజనింగ్‌/లాజికల్‌ డిడక్షన్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

పార్ట్‌-2లో అభ్యర్థులు దరఖాస్తు చేసిన విభాగానికి సంబంధించిన సబ్జెక్ట్‌ ప్రశ్నలు 70 ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 120 మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

సీబీటీలో అర్హత సాధించేందుకు జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు 35 శాతంగా నిర్ణయించారు.

ఎంపికైన జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు నెలకు రూ.25,000 నుంచి రూ.1,05,000 వరకు వేతనం లభిస్తుంది. మూలవేతనంతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, పీఎఫ్‌, గ్రాట్యుటీ, ఎల్‌టీసీ/ఎల్‌ఎఫ్‌ఏ వంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి. వైద్య సదుపాయాలు, పదవీ విరమణ ప్రయోజనాలు కూడా సంస్థ నిబంధనల ప్రకారం అందిస్తారు.

స్కిల్‌/ప్రొఫిషియన్సీ/ఫిజికల్‌ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం కేటగిరీల వారీగా మెరిట్‌, నిబంధనల ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. అర్హత, వయోపరిమితి, దరఖాస్తు తేదీలు, ఫీజు తదితర పూర్తి వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Chennai Petroleum Corporation LimitedCPCL JobsCPCL RecruitmentDiploma JobsElectrical JobsEngineering Diploma JobsEngineering JobsGovernment JobsInstrumentation JobsJunior Engineering AssistantMechanical JobsProduction JobsPSU Jobsshivasakthimediashivasakthinews
ShareTweetSend
Previous Post

వరుస నష్టాలకు తెర.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

Next Post

14 వారాలు.. 51 మ్యాచ్‌లు.. 10 జట్లు.. ఘనంగా ముగిసిన టీపీఎల్‌ 2026

Related Posts

సింహం మరియు ఎలుక
Telugu Stories

సింహం మరియు ఎలుక

August 26, 2026
రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?
Business News

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

August 26, 2026
భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌
World News

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

August 26, 2026
డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ
India News

డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

August 26, 2026
రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి
Crime News

రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి

August 26, 2026
కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి
Telangana News

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి

August 26, 2026
Next Post
14 వారాలు.. 51 మ్యాచ్‌లు.. 10 జట్లు.. ఘనంగా ముగిసిన టీపీఎల్‌ 2026

14 వారాలు.. 51 మ్యాచ్‌లు.. 10 జట్లు.. ఘనంగా ముగిసిన టీపీఎల్‌ 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
26 ఆగస్టు 2026 (బుధవారం)

పంచాంగం:26 ఆగస్టు 2026 (బుధవారం)

August 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

August 26, 2026
భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

August 26, 2026
డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

డ్రగ్స్‌పై మహిళల సమరం.. రాత్రివేళల్లో గ్రామంలో గస్తీ

August 26, 2026
రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి

రీల్స్‌ కోసం రైల్వే పట్టాలపైకి.. రెండు చేతులూ కోల్పోయిన 19 ఏళ్ల యువతి

August 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

రూ.30 వేల ఫోన్‌లోనూ LCD డిస్‌ప్లే.. కంపెనీలు ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాయంటే?

August 26, 2026
భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

భారతీయ మూలాలపై విమర్శలు.. ఉషా వాన్స్‌ ఘాటు కౌంటర్‌

August 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.