ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మూడేళ్ల వయసు నుంచే సాధన.. 16 ఏళ్లకు భరతనాట్యంలో అరంగేట్రం

August 24, 2026
in India News, News
0
మూడేళ్ల వయసు నుంచే సాధన.. 16 ఏళ్లకు భరతనాట్యంలో అరంగేట్రం

మూడేళ్ల వయసు నుంచే సాధన.. 16 ఏళ్లకు భరతనాట్యంలో అరంగేట్రం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

చైనాకు చెందిన కవల సోదరీమణులు జిన్‌ యాన్షు, జిన్‌ యానై భారతీయ శాస్త్రీయ నృత్యమైన భరతనాట్యంలో అద్భుత ప్రతిభను చాటుకున్నారు. శనివారం రాత్రి బీజింగ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తొలిసారి భరతనాట్య ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

భారతీయ శాస్త్రీయ నృత్యంపై చైనా యువత చూపిస్తున్న ఆసక్తికి ఇది నిదర్శనమని చైనాలో భారత రాయబారి విక్రం దొరైస్వామి పేర్కొన్నారు. ఇద్దరు యువ నృత్య కళాకారిణులు ఎంతో ఉత్సాహంతో ప్రదర్శన ఇవ్వడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు.

ప్రస్తుతం హైస్కూల్‌లో చదువుతున్న జిన్‌ సోదరీమణులు 16 ఏళ్ల వయసులోనే భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం సాధించారు. మూడేళ్ల వయసు నుంచే ఈ నృత్యాన్ని అభ్యసించడం విశేషం. ప్రముఖ నృత్య కళాకారిణి లీలా శాంసన్‌ శిష్యురాలైన జిన్‌ షాన్‌షాన్‌ వద్ద వీరు భరతనాట్యంలో శిక్షణ పొందుతున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: BeijingBharatanatyamChinaChinese DancersClassical DanceCultural ExchangeIndian Classical Danceindian cultureJin ShanshanJin YanaiJin YanshuLeela SamsonshivasakthimediashivasakthinewsTwin SistersVikram Doraiswami
ShareTweetSend
Previous Post

ముడి చమురు మంట.. ఈ వారం స్టాక్‌ మార్కెట్‌పై ప్రభావం!

Next Post

మద్యం రవాణా కుంభకోణంలో మాజీమంత్రి కారుమూరి అరెస్టు

Related Posts

5 రోజుల పాటు బ్యాంకింగ్‌ సేవలకు బ్రేక్‌..!
Business News

5 రోజుల పాటు బ్యాంకింగ్‌ సేవలకు బ్రేక్‌..!

September 23, 2026
సౌదీని అమెరికా నిరాశపర్చిందా..? ఎంబీఎస్‌ అంత తేలిగ్గా మర్చిపోరన్న మాజీ అధికారి
World News

సౌదీని అమెరికా నిరాశపర్చిందా..? ఎంబీఎస్‌ అంత తేలిగ్గా మర్చిపోరన్న మాజీ అధికారి

September 23, 2026
బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలపై బ్రేక్‌.. అమెరికా ఆంక్షల వేళ ఇరాక్‌ నిర్ణయం
World News

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలపై బ్రేక్‌.. అమెరికా ఆంక్షల వేళ ఇరాక్‌ నిర్ణయం

September 23, 2026
ఐమెక్‌కు ట్రంప్‌ అండ.. భారత్‌కు కీలక పరిణామం
World News

ఐమెక్‌కు ట్రంప్‌ అండ.. భారత్‌కు కీలక పరిణామం

September 23, 2026
కూల్చిన భవన వ్యర్థాలతోనే కొత్త ఇల్లు.. చెన్నైలో సరికొత్త ప్రయోగం!
India News

కూల్చిన భవన వ్యర్థాలతోనే కొత్త ఇల్లు.. చెన్నైలో సరికొత్త ప్రయోగం!

September 23, 2026
100% టారిఫ్‌ల ముప్పు వేళ.. డిసెంబరులో అమెరికాకు మోదీ?
India News

100% టారిఫ్‌ల ముప్పు వేళ.. డిసెంబరులో అమెరికాకు మోదీ?

September 23, 2026
Next Post
మద్యం రవాణా కుంభకోణంలో మాజీమంత్రి కారుమూరి అరెస్టు

మద్యం రవాణా కుంభకోణంలో మాజీమంత్రి కారుమూరి అరెస్టు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 23, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 23, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 23 సెప్టెంబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 23 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 23, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
5 రోజుల పాటు బ్యాంకింగ్‌ సేవలకు బ్రేక్‌..!

5 రోజుల పాటు బ్యాంకింగ్‌ సేవలకు బ్రేక్‌..!

September 23, 2026
సౌదీని అమెరికా నిరాశపర్చిందా..? ఎంబీఎస్‌ అంత తేలిగ్గా మర్చిపోరన్న మాజీ అధికారి

సౌదీని అమెరికా నిరాశపర్చిందా..? ఎంబీఎస్‌ అంత తేలిగ్గా మర్చిపోరన్న మాజీ అధికారి

September 23, 2026
బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలపై బ్రేక్‌.. అమెరికా ఆంక్షల వేళ ఇరాక్‌ నిర్ణయం

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలపై బ్రేక్‌.. అమెరికా ఆంక్షల వేళ ఇరాక్‌ నిర్ణయం

September 23, 2026
ఐమెక్‌కు ట్రంప్‌ అండ.. భారత్‌కు కీలక పరిణామం

ఐమెక్‌కు ట్రంప్‌ అండ.. భారత్‌కు కీలక పరిణామం

September 23, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

5 రోజుల పాటు బ్యాంకింగ్‌ సేవలకు బ్రేక్‌..!

5 రోజుల పాటు బ్యాంకింగ్‌ సేవలకు బ్రేక్‌..!

September 23, 2026
సౌదీని అమెరికా నిరాశపర్చిందా..? ఎంబీఎస్‌ అంత తేలిగ్గా మర్చిపోరన్న మాజీ అధికారి

సౌదీని అమెరికా నిరాశపర్చిందా..? ఎంబీఎస్‌ అంత తేలిగ్గా మర్చిపోరన్న మాజీ అధికారి

September 23, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.