ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ప్రేమ పెళ్లికి అడ్డొచ్చారని తల్లిదండ్రుల హత్య.. చివరకు అదే మత్తు ఇంజెక్షన్‌తో యువతి ఆత్మహత్య

August 24, 2026
in Crime News, News
0
ప్రేమ పెళ్లికి అడ్డొచ్చారని తల్లిదండ్రుల హత్య.. చివరకు అదే మత్తు ఇంజెక్షన్‌తో యువతి ఆత్మహత్య

ప్రేమ పెళ్లికి అడ్డొచ్చారని తల్లిదండ్రుల హత్య.. చివరకు అదే మత్తు ఇంజెక్షన్‌తో యువతి ఆత్మహత్య

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కులాంతర వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదన్న కారణంతో వారిని మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసిన యువతి.. తాజాగా అదే తరహాలో మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా శాంతినగర్‌లో సోమవారం చోటుచేసుకుంది.

యాచారానికి చెందిన నక్కలి దశరథం(58), లక్ష్మి(54) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూడో కుమార్తె సురేఖ(25) మినహా మిగిలిన వారికి వివాహాలు జరిగాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సురేఖ నర్సుగా పనిచేస్తోంది.

ఏడాది కిందట సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలానికి చెందిన ఓ డ్రైవర్‌ ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయాన్ని సురేఖ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కులాలు వేరు కావడంతో వివాహానికి తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. మరోవైపు ఆమెకు వివాహ సంబంధాలు చూడటం ప్రారంభించారు.

దీంతో తల్లిదండ్రులు తన ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్నారని భావించిన సురేఖ వారిని హత్య చేసేందుకు పథకం వేసింది. మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి తల్లిదండ్రులను హతమార్చినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారు అనారోగ్యంతో మృతి చెందినట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సురేఖను అరెస్టు చేసి జైలుకు తరలించారు. కొన్ని రోజుల క్రితం ఆమె బెయిల్‌పై బయటకు వచ్చింది. అనంతరం సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటోంది.

ఈ క్రమంలో సోమవారం ఉదయం సురేఖ ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులను హత్య చేసేందుకు ఉపయోగించిన తరహాలోనే మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారంతో ప్రారంభమైన ఈ ఘటన చివరకు ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణాలను బలిగొనడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Crime NewsInjection SuicideInter Caste Marriagelove marriageMurder CaseParents MurderSangareddySangareddy CrimeShantinagarshivasakthi newsshivasakthimediaSuicideTelanganaWoman Nurse
ShareTweetSend
Previous Post

సంప్రదాయానికి సరికొత్త ప్రతిష్ఠ.. రామ్‌రాజ్‌ కాటన్‌కు ఆసియా రికార్డు

Next Post

కృష్ణా జలాలపై త్రిసభ్య కమిటీ కీలక భేటీ

Related Posts

ఆగస్టు చివరి వారం సినిమాల జాతర.. థియేటర్లలో ‘టాక్సిక్‌’ హవా!
Movies

ఆగస్టు చివరి వారం సినిమాల జాతర.. థియేటర్లలో ‘టాక్సిక్‌’ హవా!

August 24, 2026
వారానికి ఐదు రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల సమ్మె
Business News

వారానికి ఐదు రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల సమ్మె

August 24, 2026
లిఫ్ట్‌ నుంచి పడి బాలిక మృతి.. తల్లిదండ్రుల అనుమానాలు
Crime News

లిఫ్ట్‌ నుంచి పడి బాలిక మృతి.. తల్లిదండ్రుల అనుమానాలు

August 24, 2026
లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే లిస్టింగ్‌.. 32 శాతం ప్రీమియం
Business News

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే లిస్టింగ్‌.. 32 శాతం ప్రీమియం

August 24, 2026
ధర్మమా.. అధర్మమా.. ‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా విశ్వరూపం!
Movies

ధర్మమా.. అధర్మమా.. ‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా విశ్వరూపం!

August 24, 2026
మూసారాంబాగ్‌ వంతెన సిద్ధం.. ఈ నెలాఖరున ప్రారంభం
Telangana News

మూసారాంబాగ్‌ వంతెన సిద్ధం.. ఈ నెలాఖరున ప్రారంభం

August 24, 2026
Next Post
కృష్ణా జలాలపై త్రిసభ్య కమిటీ కీలక భేటీ

కృష్ణా జలాలపై త్రిసభ్య కమిటీ కీలక భేటీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
వారానికి ఐదు రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల సమ్మె

వారానికి ఐదు రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల సమ్మె

August 24, 2026
లిఫ్ట్‌ నుంచి పడి బాలిక మృతి.. తల్లిదండ్రుల అనుమానాలు

లిఫ్ట్‌ నుంచి పడి బాలిక మృతి.. తల్లిదండ్రుల అనుమానాలు

August 24, 2026
లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే లిస్టింగ్‌.. 32 శాతం ప్రీమియం

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే లిస్టింగ్‌.. 32 శాతం ప్రీమియం

August 24, 2026
ధర్మమా.. అధర్మమా.. ‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా విశ్వరూపం!

ధర్మమా.. అధర్మమా.. ‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా విశ్వరూపం!

August 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వారానికి ఐదు రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల సమ్మె

వారానికి ఐదు రోజుల పని విధానం కోసం బ్యాంకు ఉద్యోగుల సమ్మె

August 24, 2026
లిఫ్ట్‌ నుంచి పడి బాలిక మృతి.. తల్లిదండ్రుల అనుమానాలు

లిఫ్ట్‌ నుంచి పడి బాలిక మృతి.. తల్లిదండ్రుల అనుమానాలు

August 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.