ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

యాదగిరిగుట్టలో భక్తులకు దళారుల ‘వీఐపీ’ ప్యాకేజీలు

September 1, 2026
in Devotional News, News
0
యాదగిరిగుట్టలో భక్తులకు దళారుల ‘వీఐపీ’ ప్యాకేజీలు

యాదగిరిగుట్టలో భక్తులకు ‘వీఐపీ’ ప్యాకేజీలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో భక్తుల దర్శనాలను అడ్డుపెట్టుకుని దళారులు గుట్టుచప్పుడు కాకుండా దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక దర్శనం, కొండపైకి వాహన ప్రవేశం, వేదాశీర్వచనం, అన్నప్రసాదం, భోజనం, బస.. ఇలా భక్తుల అవసరాలకు అనుగుణంగా ప్యాకేజీలు మాట్లాడుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

‘‘మేం గుట్టకు వస్తున్నాం.. స్వామి దర్శనం, భోజనం, బస ఏర్పాట్లు నీవే చూడాలి’’ అంటూ ఓ భక్తుడు దళారిని సంప్రదించగా.. ‘‘ఎంతమంది వస్తారు? కారు నంబరు, భోజన మెనూ వివరాలు పంపండి. అన్నీ నేను చూసుకుంటా’’ అంటూ అతడు సమాధానం ఇచ్చాడు. ప్రత్యేక దర్శనం కోసం 10 మందికి రూ.2 వేల చొప్పున ఫోన్‌పే చేయాలని కోరినట్లు సమాచారం.

హైదరాబాద్‌ నుంచి 11 మందితో కూడిన ఓ కుటుంబం ఇటీవల యాదగిరిగుట్టకు వచ్చింది. కొండ కింద ఓ ప్రైవేట్‌ లాడ్జిలో బస చేసిన కుటుంబ సభ్యులు ఉదయాన్నే స్వామివారి దర్శనం చేసుకోవాలని భావించారు. లాడ్జి నిర్వాహకులను సంప్రదించగా.. వారు ఓ వ్యక్తిని పరిచయం చేశారు. అతడి సహాయంతో కొండపైకి వెళ్లిన కుటుంబం గంటలోపే దర్శనం పూర్తి చేసుకుని తిరిగి వచ్చింది. ఇందుకు రూ.1,500 చెల్లించినట్లు తెలిసింది.

సాధారణంగా భక్తులు నిర్దేశిత విధానంలో దర్శన టికెట్లు తీసుకుని ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే దళారులు మాత్రం ఎలాంటి టికెట్లు తీసుకోకుండానే తమ పరిచయాల ద్వారా నేరుగా దర్శనం చేయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు, స్థానికంగా పరిచయాలు ఉన్న కొందరు వ్యక్తులు, చిన్నాచితకా నాయకులు భక్తులతో ప్యాకేజీలు మాట్లాడుకుని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు సమాచారం. కొండ కింద ఉన్న ప్రైవేట్‌ లాడ్జిలు, సత్రాలు, ఆలయ కాటేజీల వద్ద భక్తులను గుర్తించి వారితో బేరసారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో కొండ కింద నుంచి భక్తులను వాహనాల్లో కొండపైకి తీసుకెళ్లేందుకు ఒక బృందం, కొండపైకి చేరుకున్న తర్వాత దర్శనం చేయించేందుకు మరో బృందం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా గొలుసుకట్టు వ్యవస్థగా దళారుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని భక్తులు చెబుతున్నారు.

దర్శనాల కోసం భక్తులను క్రమబద్ధంగా పంపించే వ్యవస్థలో లోపాలు ఉండటంతో దళారులకు అవకాశం ఏర్పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. భక్తులు అధికారికంగా టికెట్లు కొనుగోలు చేయకుండా దళారుల ద్వారా దర్శనం చేసుకుంటే ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది. శ్రావణ మాసంలో భక్తుల రద్దీ పెరగడంతో ఈ తరహా దందా మరింత పెరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

యాదగిరిగుట్టలో దర్శనాల పేరుతో జరుగుతున్న దందాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో భవానీశంకర్‌ తెలిపారు. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, సమస్యను ట్రస్టుబోర్డు దృష్టికి తీసుకెళ్లి కట్టుదిట్టమైన విధానాలను అమలు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: DarshanDevoteesshivasakthi newsshivasakthimediaTelanganaTemple Brokerstemple newsYadadri TempleYadagirigutta
ShareTweetSend
Previous Post

‘కల్కి 2’పై నాగ్‌ అశ్విన్‌ కీలక అప్‌డేట్‌

Next Post

మరో పల్లెటూరి కథ ‘మారెమ్మ’.. థ్రిల్‌ పంచేలా ట్రైలర్‌

Related Posts

రూ.200 కోట్ల @ హ్యాట్రిక్‌.. మమితా బైజు అరుదైన రికార్డు
Movies

రూ.200 కోట్ల @ హ్యాట్రిక్‌.. మమితా బైజు అరుదైన రికార్డు

September 1, 2026
కోహ్లీని చూడగానే ఎగిరి గంతేసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు
Sports News

కోహ్లీని చూడగానే ఎగిరి గంతేసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు

September 1, 2026
అన్నదానాలతో ప్రచారం.. రూ.50 కోట్ల దిశగా ‘హనుమాన్‌ అంశ్‌’
Movies

అన్నదానాలతో ప్రచారం.. రూ.50 కోట్ల దిశగా ‘హనుమాన్‌ అంశ్‌’

September 1, 2026
ఇంటర్నెట్‌ లేకున్నా ఫోన్‌పేలో యూపీఐ చెల్లింపులు
Technology News

ఇంటర్నెట్‌ లేకున్నా ఫోన్‌పేలో యూపీఐ చెల్లింపులు

September 1, 2026
రూ.1.27 లక్షల కోట్లతో సెమీకాన్‌ 2.0.. కేంద్రం నోటిఫికేషన్‌
Business News

రూ.1.27 లక్షల కోట్లతో సెమీకాన్‌ 2.0.. కేంద్రం నోటిఫికేషన్‌

September 1, 2026
వందేళ్ల పురాతన ఆలయానికి పాకిస్థాన్‌లో ముగింపు.. కూల్చివేతపై తీవ్ర దుమారం
Devotional News

వందేళ్ల పురాతన ఆలయానికి పాకిస్థాన్‌లో ముగింపు.. కూల్చివేతపై తీవ్ర దుమారం

September 1, 2026
Next Post
మరో పల్లెటూరి కథ ‘మారెమ్మ’.. థ్రిల్‌ పంచేలా ట్రైలర్‌

మరో పల్లెటూరి కథ ‘మారెమ్మ’.. థ్రిల్‌ పంచేలా ట్రైలర్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 1, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 1, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
రూ.200 కోట్ల @ హ్యాట్రిక్‌.. మమితా బైజు అరుదైన రికార్డు

రూ.200 కోట్ల @ హ్యాట్రిక్‌.. మమితా బైజు అరుదైన రికార్డు

September 1, 2026
కోహ్లీని చూడగానే ఎగిరి గంతేసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు

కోహ్లీని చూడగానే ఎగిరి గంతేసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు

September 1, 2026
అన్నదానాలతో ప్రచారం.. రూ.50 కోట్ల దిశగా ‘హనుమాన్‌ అంశ్‌’

అన్నదానాలతో ప్రచారం.. రూ.50 కోట్ల దిశగా ‘హనుమాన్‌ అంశ్‌’

September 1, 2026
ఇంటర్నెట్‌ లేకున్నా ఫోన్‌పేలో యూపీఐ చెల్లింపులు

ఇంటర్నెట్‌ లేకున్నా ఫోన్‌పేలో యూపీఐ చెల్లింపులు

September 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

రూ.200 కోట్ల @ హ్యాట్రిక్‌.. మమితా బైజు అరుదైన రికార్డు

రూ.200 కోట్ల @ హ్యాట్రిక్‌.. మమితా బైజు అరుదైన రికార్డు

September 1, 2026
కోహ్లీని చూడగానే ఎగిరి గంతేసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు

కోహ్లీని చూడగానే ఎగిరి గంతేసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు

September 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.