ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అమెరికా అధ్యక్ష రేసులో పీట్‌ హెగ్సెత్‌?.. ట్రంప్‌ వ్యాఖ్యలతో కొత్త చర్చ

September 1, 2026
in World News, News
0
అమెరికా అధ్యక్ష రేసులో పీట్‌ హెగ్సెత్‌?.. ట్రంప్‌ వ్యాఖ్యలతో కొత్త చర్చ

అమెరికా అధ్యక్ష రేసులో పీట్‌ హెగ్సెత్‌?.. ట్రంప్‌ వ్యాఖ్యలతో కొత్త చర్చ

Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తర్వాత 2028 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారన్న చర్చ ఇప్పుడే మొదలైంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్లు ఇప్పటికే వినిపిస్తుండగా.. తాజాగా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో హెగ్సెత్‌ రాజకీయ భవిష్యత్తుపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

2028 అధ్యక్ష ఎన్నికల్లో హెగ్సెత్‌ పోటీ చేసే అవకాశాలపై ప్రశ్నించగా.. ట్రంప్‌ ఆ అంశంపై ఇప్పుడే చర్చించడం తొందరపాటు అవుతుందని అన్నారు. హెగ్సెత్‌ అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించిన ఆయన.. ముందుగా నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికలపై దృష్టి పెట్టాల్సి ఉందని పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ మరోసారి ఎన్నికైతే 2029లో ఆయన పదవీకాలం ముగియనుంది. రాజ్యాంగ పరిమితుల కారణంగా మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో.. ఆయన తర్వాత ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌’ (మాగా) ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే నేత ఎవరన్నదానిపై రిపబ్లికన్‌ పార్టీలో చర్చ మొదలైంది.

ఇప్పటివరకు జేడీ వాన్స్‌, మార్కో రూబియో పేర్లు ప్రధానంగా వినిపించాయి. తాజాగా పీట్‌ హెగ్సెత్‌ పేరు కూడా ఆ జాబితాలో చేరింది. ఇటీవల ఐయోవా స్టేట్‌ ఫెయిర్‌లో రిపబ్లికన్ల తరఫున హెగ్సెత్‌ ప్రచారం చేయడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.

అయితే 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో తాను ఉన్నానన్న ప్రచారాన్ని హెగ్సెత్‌ తోసిపుచ్చారు. ఈ వార్తలు ‘100 శాతం అవాస్తవం’ అని సోషల్‌ మీడియాలో స్పష్టం చేశారు. ప్రస్తుతం రక్షణ మంత్రిగా తన బాధ్యతలపైనే దృష్టి సారిస్తున్నట్లు ఆయన సంకేతమిచ్చారు.

ట్రంప్‌ మాత్రం హెగ్సెత్‌ పనితీరును ప్రశంసించడం, భవిష్యత్‌ రాజకీయాలపై నేరుగా సమాధానం ఇవ్వకపోవడం.. రిపబ్లికన్‌ పార్టీలో 2028 వారసత్వంపై చర్చకు మరింత ఆసక్తి పెంచింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: 2028 US ElectionAmericaDonald TrumpIowa State FairJD VanceMAGAmarco rubiomidterm electionsPete HegsethRepublican Partyshivasakthi newsshivasakthimediaTrump SuccessorUS Defense SecretaryUS politicsUS Presidential Election
ShareTweetSend
Previous Post

మహారాష్ట్రలో జీపు బోల్తా.. తెలంగాణకు చెందిన నలుగురి మృతి

Next Post

చిల్లు పడిన కుండ

Related Posts

మారుతీ సుజుకీ భారీ పెట్టుబడులు.. రూ.77,500 కోట్ల మూలధన వ్యయాలు
Business News

మారుతీ సుజుకీ భారీ పెట్టుబడులు.. రూ.77,500 కోట్ల మూలధన వ్యయాలు

September 1, 2026
పశ్చిమాసియా సెగ.. నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు
Business News

పశ్చిమాసియా సెగ.. నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

September 1, 2026
ఆగస్టులోనూ జీఎస్టీ జోరు.. యూపీఐ దూకుడు!
Business News

ఆగస్టులోనూ జీఎస్టీ జోరు.. యూపీఐ దూకుడు!

September 1, 2026
పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోనే ఎక్కువ మంది!
Telangana News

పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోనే ఎక్కువ మంది!

September 1, 2026
ఆర్మీ కంచుకోటలో ఆయుధాల చోరీ.. 12 గన్స్‌ మాయం
Telangana News

ఆర్మీ కంచుకోటలో ఆయుధాల చోరీ.. 12 గన్స్‌ మాయం

September 1, 2026
సీసీ కెమెరా ఫుటేజ్‌తో మృగాడి ఆటకట్టింపు.. నర్సుపై హత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌
Telangana News

సీసీ కెమెరా ఫుటేజ్‌తో మృగాడి ఆటకట్టింపు.. నర్సుపై హత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్‌

September 1, 2026
Next Post
చిల్లు పడిన కుండ

చిల్లు పడిన కుండ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 1, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 1, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

పంచాంగం: 1 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

September 1, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మారుతీ సుజుకీ భారీ పెట్టుబడులు.. రూ.77,500 కోట్ల మూలధన వ్యయాలు

మారుతీ సుజుకీ భారీ పెట్టుబడులు.. రూ.77,500 కోట్ల మూలధన వ్యయాలు

September 1, 2026
పశ్చిమాసియా సెగ.. నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

పశ్చిమాసియా సెగ.. నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

September 1, 2026
ఆగస్టులోనూ జీఎస్టీ జోరు.. యూపీఐ దూకుడు!

ఆగస్టులోనూ జీఎస్టీ జోరు.. యూపీఐ దూకుడు!

September 1, 2026
పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోనే ఎక్కువ మంది!

పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోనే ఎక్కువ మంది!

September 1, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మారుతీ సుజుకీ భారీ పెట్టుబడులు.. రూ.77,500 కోట్ల మూలధన వ్యయాలు

మారుతీ సుజుకీ భారీ పెట్టుబడులు.. రూ.77,500 కోట్ల మూలధన వ్యయాలు

September 1, 2026
పశ్చిమాసియా సెగ.. నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

పశ్చిమాసియా సెగ.. నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

September 1, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.