ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కూల్చిన భవన వ్యర్థాలతోనే కొత్త ఇల్లు.. చెన్నైలో సరికొత్త ప్రయోగం!

September 23, 2026
in India News, News
0
కూల్చిన భవన వ్యర్థాలతోనే కొత్త ఇల్లు.. చెన్నైలో సరికొత్త ప్రయోగం!

కూల్చిన భవన వ్యర్థాలతోనే కొత్త ఇల్లు.. చెన్నైలో సరికొత్త ప్రయోగం!

Share on FacebookShare on TwitterShare on Whatsapp

పాత భవనాన్ని కూల్చిన తర్వాత అందులోని కాంక్రీట్, ఇసుక, కంకర, ఇనుమును వ్యర్థాలుగా భావించి పడేయాల్సిన అవసరం లేదని చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌–స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఎస్‌ఈఆర్‌సీ) నిరూపించింది. కూల్చివేతల నుంచి లభించే నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి కొత్త భవన నిర్మాణంలో వినియోగించే సాంకేతికతను అభివృద్ధి చేసింది.

‘వ్యర్థాల నుంచి సంపద’ ప్రాజెక్టులో భాగంగా సుమారు 1,953 చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మొదటి అంతస్తుతో కూడిన భవనాన్ని నిర్మించారు. ఇందులో 100 శాతం రీసైకిల్‌ ఇసుక, 50 శాతం రీసైకిల్‌ కంకరతో పాటు స్లాగ్‌ సిమెంట్‌ను ఉపయోగించారు.

భవనం బయటి నిర్మాణంలో కాంక్రీట్, ఇటుకలను, అంతర్గత గోడలకు హాలోబ్లాక్‌లను వినియోగించారు. స్లాబ్‌ నిర్మాణంలోనూ రీసైకిల్‌ చేసిన ఇనుమును ఉపయోగించారు. ఈ విధానంతో సంప్రదాయ నిర్మాణంతో పోలిస్తే సుమారు 55 శాతం వరకు ఖర్చు తగ్గినట్లు అధికారులు తెలిపారు.

చెన్నై మహానగరపాలక సంస్థ సేకరించే నిర్మాణ వ్యర్థాల నుంచి అవసరమైన పదార్థాలను పొందుతున్నట్లు సీఎస్‌ఐఆర్‌–ఎస్‌ఈఆర్‌సీ వెల్లడించింది. ఈ సాంకేతికత ద్వారా నిర్మాణ వ్యర్థాల నిర్వహణకు పరిష్కారం లభించడంతో పాటు నిర్మాణ వ్యయం, పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

రీసైకిల్‌ పదార్థాలతో నిర్మించిన భవనం దృఢత్వం, నిర్మాణ నాణ్యత పరంగా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించినట్లు సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ ఆనందవల్లి తెలిపారు. భవిష్యత్‌లో భవనాల కూల్చివేతల నుంచి వచ్చే వ్యర్థాలను తిరిగి నిర్మాణ రంగంలో వినియోగించేందుకు ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: building constructionChennaiconstruction wasteconstruction waste recyclingCSIReco friendly buildinggreen buildingrecycled aggregaterecycled materialsrecycled sandrecycling technologySERCshivasakthi newsshivasakthimediaslag cementsustainable constructionsustainable developmentWaste Managementwaste to wealth
ShareTweetSend
Previous Post

100% టారిఫ్‌ల ముప్పు వేళ.. డిసెంబరులో అమెరికాకు మోదీ?

Next Post

ఐమెక్‌కు ట్రంప్‌ అండ.. భారత్‌కు కీలక పరిణామం

Related Posts

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ప్రజాక్షేత్రంలో నాకు బలముంది: దానం నాగేందర్‌
Telangana News

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ప్రజాక్షేత్రంలో నాకు బలముంది: దానం నాగేందర్‌

September 24, 2026
మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఇళ్లలో ఏసీబీ సోదాలు
Telangana News

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఇళ్లలో ఏసీబీ సోదాలు

September 24, 2026
భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం
Andhra Pradesh News

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం

September 24, 2026
సాయికృష్ణ అదృశ్యం కేసు.. సుప్రీంలో గురుమూర్తి పిటిషన్‌పై విచారణ
Andhra Pradesh News

సాయికృష్ణ అదృశ్యం కేసు.. సుప్రీంలో గురుమూర్తి పిటిషన్‌పై విచారణ

September 24, 2026
ఈరోజు బంగారం, వెండి ధరలు(24-09-2026)
Gold and Silver News

ఈరోజు బంగారం, వెండి ధరలు(24-09-2026)

September 24, 2026
ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. ఎడతెరిపిలేని వర్షాలు
Andhra Pradesh News

ఉత్తరాంధ్రను వణికిస్తున్న వాయుగుండం.. ఎడతెరిపిలేని వర్షాలు

September 24, 2026
Next Post
ఐమెక్‌కు ట్రంప్‌ అండ.. భారత్‌కు కీలక పరిణామం

ఐమెక్‌కు ట్రంప్‌ అండ.. భారత్‌కు కీలక పరిణామం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 24, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఇళ్లలో ఏసీబీ సోదాలు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఇళ్లలో ఏసీబీ సోదాలు

September 24, 2026
భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం

September 24, 2026
సాయికృష్ణ అదృశ్యం కేసు.. సుప్రీంలో గురుమూర్తి పిటిషన్‌పై విచారణ

సాయికృష్ణ అదృశ్యం కేసు.. సుప్రీంలో గురుమూర్తి పిటిషన్‌పై విచారణ

September 24, 2026
ఈరోజు బంగారం, వెండి ధరలు(24-09-2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు(24-09-2026)

September 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఇళ్లలో ఏసీబీ సోదాలు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీ ఇళ్లలో ఏసీబీ సోదాలు

September 24, 2026
భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం

భారీ వర్షాలతో జలపాతాన్ని తలపిస్తున్న సింహాచలం మెట్ల మార్గం

September 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.