ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

₹12,999కే Mivi తొలి 5G ఫోన్‌.. 6,000mAh బ్యాటరీ, Snapdragon ప్రాసెసర్‌

September 24, 2026
in Business News, News
0
₹12,999కే Mivi తొలి 5G ఫోన్‌.. 6,000mAh బ్యాటరీ, Snapdragon ప్రాసెసర్‌

₹12,999కే Mivi తొలి 5G ఫోన్‌.. 6,000mAh బ్యాటరీ, Snapdragon ప్రాసెసర్‌

Share on FacebookShare on TwitterShare on Whatsapp

వేరెబుల్స్‌ విభాగంలో గుర్తింపు తెచ్చుకున్న Mivi.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. కంపెనీ తన తొలి 5G స్మార్ట్‌ఫోన్‌ ‘Mivi One 5G’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Snapdragon ప్రాసెసర్‌, 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. బడ్జెట్‌ ధరలో 5G ఫోన్‌ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించింది.

Mivi One 5Gలో 6.75 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 90Hz రిఫ్రెష్‌ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. Qualcomm Snapdragon 4 Gen ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌ Android 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది.

కెమెరాల విషయానికి వస్తే.. వెనుక భాగంలో Samsung ISOCELL 50MP డ్యుయల్‌ కెమెరా సెటప్‌ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ముందు భాగంలో 8MP కెమెరాను అందించారు. ఇక ఫోన్‌లో 6,000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఫోన్‌తో పాటు ఛార్జింగ్‌ అడాప్టర్‌ను కూడా బాక్స్‌లో అందిస్తున్నారు. రెండేళ్ల పాటు OS అప్‌డేట్లు అందిస్తామని Mivi వెల్లడించింది.

మివి కేర్‌+ సేవలు

Mivi One 5G కొనుగోలు చేసే వారికి Mivi Care+ సర్వీస్‌ను ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫోన్‌లో ఏదైనా సమస్య తలెత్తితే కస్టమర్లు ఇంటి నుంచే సర్వీస్‌ పొందే అవకాశం ఉంటుంది. కంపెనీ ప్రతినిధులు ఫోన్‌ను ఇంటి నుంచి పికప్‌ చేసి రిపేర్‌ అనంతరం తిరిగి కస్టమర్‌కు డెలివరీ చేస్తారు.

ఏడు రోజుల్లోగా ఫోన్‌ రిపేర్‌ పూర్తి కాకపోతే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా తమకు 500 సర్వీస్‌ సెంటర్లు ఉన్నాయని తెలిపింది.

ధరలు ఇవే..

Mivi One 5Gను మూడు వేరియంట్లలో విడుదల చేశారు. 4GB RAM + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.12,999గా నిర్ణయించారు. 6GB RAM + 128GB స్టోరేజ్‌ మోడల్‌ రూ.14,999కు, 8GB RAM + 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ రూ.16,499కు లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ అక్టోబర్‌ 8 నుంచి Flipkartలో విక్రయానికి రానుంది. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా Axis Bank, HDFC Bank, ICICI Bank, SBI క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేసే వారికి రూ.1,000 వరకు తక్షణ డిస్కౌంట్‌ లభించనుంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: 50MP camera phone5G smartphone India6000mAh batteryAndroid 16 phonebudget 5G smartphoneFlipkart smartphonesMivi 5G phoneMivi One 5GMivi One 5G launchMivi One 5G priceMivi One featuresMivi One specificationsMivi smartphoneshivasakthi newsshivasakthimediaSnapdragon 4 Gen
ShareTweetSend
Previous Post

IRDAI దెబ్బ.. కుప్పకూలిన ఇన్సూరెన్స్‌ షేర్లు.. PB Fintechకు భారీ నష్టం!

Next Post

రోహిత్‌-కోహ్లీ 2027 ప్రపంచకప్‌ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకు సింగ్‌

Related Posts

ఏఐని వాడటం తెలుసా.. ఎక్కడ వాడకూడదో తెలుసా?
Education

ఏఐని వాడటం తెలుసా.. ఎక్కడ వాడకూడదో తెలుసా?

September 24, 2026
పోకిరి, సచిన్‌ కాదు.. ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తా: జాసన్‌ సంజయ్‌
Movies

పోకిరి, సచిన్‌ కాదు.. ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తా: జాసన్‌ సంజయ్‌

September 24, 2026
చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి.. రజతంతో మెరిసిన రోషిబినా
Sports News

Business News

IRDAI దెబ్బ.. కుప్పకూలిన ఇన్సూరెన్స్‌ షేర్లు.. PB Fintechకు భారీ నష్టం!

September 24, 2026
అబ్రహాం లింకన్‌ క్యారియర్‌ గ్రూప్‌లో 8 ఆత్మహత్యాయత్నాలు.. అమెరికా నేవీ ధ్రువీకరణ
World News

అబ్రహాం లింకన్‌ క్యారియర్‌ గ్రూప్‌లో 8 ఆత్మహత్యాయత్నాలు.. అమెరికా నేవీ ధ్రువీకరణ

September 24, 2026
Next Post
రోహిత్‌-కోహ్లీ 2027 ప్రపంచకప్‌ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకు సింగ్‌

రోహిత్‌-కోహ్లీ 2027 ప్రపంచకప్‌ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకు సింగ్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

పంచాంగం: 24 సెప్టెంబర్ 2026 (గురువారం)

September 24, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఏఐని వాడటం తెలుసా.. ఎక్కడ వాడకూడదో తెలుసా?

ఏఐని వాడటం తెలుసా.. ఎక్కడ వాడకూడదో తెలుసా?

September 24, 2026
పోకిరి, సచిన్‌ కాదు.. ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తా: జాసన్‌ సంజయ్‌

పోకిరి, సచిన్‌ కాదు.. ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తా: జాసన్‌ సంజయ్‌

September 24, 2026
చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి.. రజతంతో మెరిసిన రోషిబినా

చివరి నిమిషంలో జట్టులోకి వచ్చి.. రజతంతో మెరిసిన రోషిబినా

September 24, 2026
రోహిత్‌-కోహ్లీ 2027 ప్రపంచకప్‌ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకు సింగ్‌

రోహిత్‌-కోహ్లీ 2027 ప్రపంచకప్‌ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకు సింగ్‌

September 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఏఐని వాడటం తెలుసా.. ఎక్కడ వాడకూడదో తెలుసా?

ఏఐని వాడటం తెలుసా.. ఎక్కడ వాడకూడదో తెలుసా?

September 24, 2026
పోకిరి, సచిన్‌ కాదు.. ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తా: జాసన్‌ సంజయ్‌

పోకిరి, సచిన్‌ కాదు.. ఆ సినిమాకు సీక్వెల్‌ తీస్తా: జాసన్‌ సంజయ్‌

September 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.