ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఎమ్మెల్యేలకు ఎఫ్‌డీ.. ఎంపీలకు షేర్లు!

September 25, 2026
in Telangana News, News
0
ఎమ్మెల్యేలకు ఎఫ్‌డీ.. ఎంపీలకు షేర్లు!

ఎమ్మెల్యేలకు ఎఫ్‌డీ.. ఎంపీలకు షేర్లు!

Share on FacebookShare on TwitterShare on Whatsapp

సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ఒకే రోజు వరుసగా రెండు కేసుల్లో భిన్న పక్షాల తరఫున వాదించేందుకు సిద్ధమవడంతో ధర్మాసనం సరదాగా స్పందించింది. తొలుత పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, దాని చీలిక వర్గం మధ్య గుర్తుల వివాదంలో ప్రతివాది తరఫున వాదించిన రోహత్గీ.. అనంతరం దానం నాగేందర్‌ కేసులో వాది తరఫున వాదించేందుకు హాజరయ్యారు.

దీంతో జస్టిస్‌ మోహన్‌.. ‘‘మీరు వెంటనే సైడ్స్‌ మార్చేశారా?’’ అని నవ్వుతూ ప్రశ్నించారు. జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చి.. ‘‘మీరు ఎమ్మెల్యేలపై ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఎంపీలపై షేర్‌ మార్కెట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తున్నారు’’ అంటూ చమత్కరించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌.. ‘‘ఇదో బంపర్‌ డ్రా’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: CourtCommentsDaanamNagenderFixedDepositJoymalyaBagchiJusticeMohanJusticeSuryaKantlegalnewsMLAmpMukulRohatgiSeniorAdvocateShareMarketshivasakthi newsshivasakthimediaSupremeCourtSupremeCourtHearingTMCWestBengal
ShareTweetSend
Previous Post

ప్రారంభమైన ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర

Next Post

ఖైరతాబాద్‌లో భాజపా గెలుపు ఖాయం: కిషన్‌రెడ్డి

Related Posts

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాల ప్రయోగం.. డ్రోన్లు, క్షిపణులపై గురి!
World News

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాల ప్రయోగం.. డ్రోన్లు, క్షిపణులపై గురి!

September 25, 2026
హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన పాక్‌ ప్రధాని
World News

హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన పాక్‌ ప్రధాని

September 25, 2026
జిన్‌పింగ్‌కు ట్రంప్‌ దంపతుల అరుదైన విందు.. ప్రత్యేక కానుకగా బాల్డ్‌ ఈగల్‌
World News

జిన్‌పింగ్‌కు ట్రంప్‌ దంపతుల అరుదైన విందు.. ప్రత్యేక కానుకగా బాల్డ్‌ ఈగల్‌

September 25, 2026
ఏడో తరగతి వరకు బాగా చదివేదాన్ని.. ఆ తర్వాత తడబడ్డా
India News

ఏడో తరగతి వరకు బాగా చదివేదాన్ని.. ఆ తర్వాత తడబడ్డా

September 25, 2026
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఖర్చు రూ.529 కోట్లు
India News

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఖర్చు రూ.529 కోట్లు

September 25, 2026
వైవాహిక వివాదాల్లో తక్షణ అరెస్టులు వద్దు
India News

వైవాహిక వివాదాల్లో తక్షణ అరెస్టులు వద్దు

September 25, 2026
Next Post
ఖైరతాబాద్‌లో భాజపా గెలుపు ఖాయం: కిషన్‌రెడ్డి

ఖైరతాబాద్‌లో భాజపా గెలుపు ఖాయం: కిషన్‌రెడ్డి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాల ప్రయోగం.. డ్రోన్లు, క్షిపణులపై గురి!

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాల ప్రయోగం.. డ్రోన్లు, క్షిపణులపై గురి!

September 25, 2026
హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన పాక్‌ ప్రధాని

హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన పాక్‌ ప్రధాని

September 25, 2026
జిన్‌పింగ్‌కు ట్రంప్‌ దంపతుల అరుదైన విందు.. ప్రత్యేక కానుకగా బాల్డ్‌ ఈగల్‌

జిన్‌పింగ్‌కు ట్రంప్‌ దంపతుల అరుదైన విందు.. ప్రత్యేక కానుకగా బాల్డ్‌ ఈగల్‌

September 25, 2026
ఏడో తరగతి వరకు బాగా చదివేదాన్ని.. ఆ తర్వాత తడబడ్డా

ఏడో తరగతి వరకు బాగా చదివేదాన్ని.. ఆ తర్వాత తడబడ్డా

September 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాల ప్రయోగం.. డ్రోన్లు, క్షిపణులపై గురి!

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాల ప్రయోగం.. డ్రోన్లు, క్షిపణులపై గురి!

September 25, 2026
హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన పాక్‌ ప్రధాని

హఫీజ్‌ సయీద్‌పై ప్రశ్న.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన పాక్‌ ప్రధాని

September 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.