ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఏడో తరగతి వరకు బాగా చదివేదాన్ని.. ఆ తర్వాత తడబడ్డా

September 25, 2026
in India News, News
0
ఏడో తరగతి వరకు బాగా చదివేదాన్ని.. ఆ తర్వాత తడబడ్డా

ఏడో తరగతి వరకు బాగా చదివేదాన్ని.. ఆ తర్వాత తడబడ్డా

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇందిరాగాంధీ హత్య తర్వాత తమ బాల్యం పూర్తిగా మారిపోయిందని వయనాడ్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ గుర్తు చేసుకున్నారు. అప్పటికి తన వయసు 12 ఏళ్లని, సోదరుడు రాహుల్‌గాంధీతో కలిసి ఇంట్లోనే చదువుకుంటూ, బయటకు స్వేచ్ఛగా వెళ్లలేని పరిస్థితుల్లో పెరిగామని విద్యార్థులకు వివరించారు.

సుల్తాన్‌ బాథరీలోని రాజీవ్‌గాంధీ మెమోరియల్‌ మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూలును సందర్శించిన ప్రియాంక.. విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. 14 ఏళ్ల విద్యార్థిని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తమ స్కూలు జీవితం మొత్తం ఇంటికే పరిమితమైందని చెప్పారు. స్నేహితులతో బయట తిరిగే అవకాశం కూడా ఉండేది కాదన్నారు. ప్రస్తుతం బయటి ప్రపంచంలో స్వేచ్ఛగా బాల్యాన్ని ఆస్వాదిస్తున్న విద్యార్థులు అదృష్టవంతులని పేర్కొన్నారు.

తన ఇంట్లో పనిచేసే మహిళ నుంచి ఎంతో నేర్చుకున్నానని ప్రియాంక చెప్పారు. ఆమె దృఢచిత్తం, పనిపట్ల నిబద్ధత తనను ఆకట్టుకున్నాయని, అందుకే ఆమెను తన రోల్‌మోడల్‌గా భావిస్తానన్నారు. చదువు విషయానికి వస్తే.. ఏడో తరగతి వరకు తాను మంచి విద్యార్థినేనని, ఆ తర్వాత కొంత తడబడ్డానని, అనంతరం మళ్లీ చదువులో పుంజుకున్నానని తెలిపారు.

అనంతరం కిన్‌ఫ్రా పార్కులోని బేకింగ్‌ యూనిట్‌ను ప్రియాంక సందర్శించారు. అక్కడ కాసేపు బేకర్‌గా మారి కేకులపై ఐసింగ్‌ చేయడంతో పాటు అచ్చులతో కప్‌కేకులు తయారుచేశారు. ఈ సందర్భంగా యూనిట్‌ సిబ్బందితో మాట్లాడి తయారీ ప్రక్రియను ఆసక్తిగా పరిశీలించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: BakingUnitChildhoodMemoriesCongressEducationIndiraGandhiKeralaKINFRAPoliticsPriyankaGandhiRahulGandhiRoleModelSchoolStudentsshivasakthi newsshivasakthimediaStudentInteractionSultanBatheryWayanadWayanadMP
ShareTweetSend
Previous Post

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా ఖర్చు రూ.529 కోట్లు

Next Post

జిన్‌పింగ్‌కు ట్రంప్‌ దంపతుల అరుదైన విందు.. ప్రత్యేక కానుకగా బాల్డ్‌ ఈగల్‌

Related Posts

యూపీఐ ఎమ్‌డీఆర్‌ భారం వినియోగదార్లపై పడదు
World News

యూపీఐ ఎమ్‌డీఆర్‌ భారం వినియోగదార్లపై పడదు

September 25, 2026
తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. మివీ వన్‌ 5జీ
World News

తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. మివీ వన్‌ 5జీ

September 25, 2026
తొలి రోజే దూసుకెళ్లిన ఎన్‌ఎస్‌ఈ.. రూ.4.5 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ
Business News

తొలి రోజే దూసుకెళ్లిన ఎన్‌ఎస్‌ఈ.. రూ.4.5 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ

September 25, 2026
నా స్వీడన్‌ విజయాన్ని భారత రాజకీయాలతో ముడిపెట్టొద్దు: నీలా విఖే పాటిల్‌
World News

నా స్వీడన్‌ విజయాన్ని భారత రాజకీయాలతో ముడిపెట్టొద్దు: నీలా విఖే పాటిల్‌

September 25, 2026
అమెరికాతో యుద్ధం వద్దు.. కానీ ఒత్తిడికి తలొగ్గం: ఇరాన్‌
World News

అమెరికాతో యుద్ధం వద్దు.. కానీ ఒత్తిడికి తలొగ్గం: ఇరాన్‌

September 25, 2026
హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాల ప్రయోగం.. డ్రోన్లు, క్షిపణులపై గురి!
World News

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాల ప్రయోగం.. డ్రోన్లు, క్షిపణులపై గురి!

September 25, 2026
Next Post
జిన్‌పింగ్‌కు ట్రంప్‌ దంపతుల అరుదైన విందు.. ప్రత్యేక కానుకగా బాల్డ్‌ ఈగల్‌

జిన్‌పింగ్‌కు ట్రంప్‌ దంపతుల అరుదైన విందు.. ప్రత్యేక కానుకగా బాల్డ్‌ ఈగల్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
యూపీఐ ఎమ్‌డీఆర్‌ భారం వినియోగదార్లపై పడదు

యూపీఐ ఎమ్‌డీఆర్‌ భారం వినియోగదార్లపై పడదు

September 25, 2026
తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. మివీ వన్‌ 5జీ

తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. మివీ వన్‌ 5జీ

September 25, 2026
తొలి రోజే దూసుకెళ్లిన ఎన్‌ఎస్‌ఈ.. రూ.4.5 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ

తొలి రోజే దూసుకెళ్లిన ఎన్‌ఎస్‌ఈ.. రూ.4.5 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ

September 25, 2026
నా స్వీడన్‌ విజయాన్ని భారత రాజకీయాలతో ముడిపెట్టొద్దు: నీలా విఖే పాటిల్‌

నా స్వీడన్‌ విజయాన్ని భారత రాజకీయాలతో ముడిపెట్టొద్దు: నీలా విఖే పాటిల్‌

September 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

యూపీఐ ఎమ్‌డీఆర్‌ భారం వినియోగదార్లపై పడదు

యూపీఐ ఎమ్‌డీఆర్‌ భారం వినియోగదార్లపై పడదు

September 25, 2026
తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. మివీ వన్‌ 5జీ

తెలుగు రాష్ట్రాల నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. మివీ వన్‌ 5జీ

September 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.