ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

డబ్ల్యూఏపీఎల్‌ ఫైనల్‌కు రాయలసీమ, గోదావరి

September 26, 2026
in Sports News, News
0
డబ్ల్యూఏపీఎల్‌ ఫైనల్‌కు రాయలసీమ, గోదావరి

డబ్ల్యూఏపీఎల్‌ ఫైనల్‌కు రాయలసీమ, గోదావరి

Share on FacebookShare on TwitterShare on Whatsapp

మహిళల ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూఏపీఎల్‌) తొలి సీజన్‌లో తుది పోరుకు గోదావరి గోల్డెన్‌ ఈగల్స్‌, రాయలసీమ జెన్‌స్టార్స్‌ చేరుకున్నాయి. లీగ్‌ దశలో చివరి రోజు జరిగిన మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు విజయాలు సాధించి ఫైనల్‌ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. గోదావరి 6 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో ముందంజ వేయగా.. రాయలసీమ కూడా 8 పాయింట్లతో ఫైనల్‌కు చేరింది. అమరావతి ఈ ఛాంపియన్స్‌ 6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. వైజాగ్‌ ఫైర్‌బర్డ్స్‌ 2 పాయింట్లతో టోర్నీని ముగించింది.

తొలి మ్యాచ్‌లో గోదావరి గోల్డెన్‌ ఈగల్స్‌ 27 పరుగుల తేడాతో వైజాగ్‌ ఫైర్‌బర్డ్స్‌ను ఓడించింది. పుష్పిత గౌడ్‌ 91 పరుగులతో చెలరేగడంతో గోదావరి 156 పరుగులు చేసింది. ఛేదనలో వైజాగ్‌ 129 పరుగులకే పరిమితమైంది.

మరో మ్యాచ్‌లో రాయలసీమ జెన్‌స్టార్స్‌ 32 పరుగుల తేడాతో అమరావతి ఈ ఛాంపియన్స్‌ను ఓడించింది. తొలుత రాయలసీమ 172 పరుగులు చేయగా.. పద్మజ 61 పరుగులతో మెరిసింది. ఛేదనలో అమరావతి 140 పరుగులకు ఆలౌటైంది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దవడం అమరావతి ఫైనల్‌ అవకాశాలను ప్రభావితం చేసింది. డబ్ల్యూఏపీఎల్‌ ఫైనల్‌ ఆదివారం జరగనుంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Amaravati A ChampionsAndhra Pradesh CricketAP Sportscricket newsGodavari Golden EaglesPadmajaPushpitha GowdRayalaseema Genstarsshivasakthi newsshivasakthimediaVizag FirebirdsWAPLWAPL FinalWomens Andhra Premier LeagueWomens Cricket
ShareTweetSend
Previous Post

షూటింగ్‌లో భారత్‌కు తొలి పసిడి.. సురుచి, కమల్‌జీత్‌ జోడీ మెరుపు

Next Post

చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు.. ‘ది ప్యారడైజ్‌’ చూడనున్న కేటీఆర్‌

Related Posts

మలేషియాలో ‘డోరతి’కి బ్రేక్‌.. తెలుగులోకి కీర్తి సురేశ్‌ మూవీ
News

మలేషియాలో ‘డోరతి’కి బ్రేక్‌.. తెలుగులోకి కీర్తి సురేశ్‌ మూవీ

September 26, 2026
‘దృశ్యం-3’ వివాదం.. నటుల కోసం కఠిన చట్టాలు రావాలి: అభిషేక్‌ పాఠక్‌
Movies

Sports News

షూటింగ్‌లో భారత్‌కు తొలి పసిడి.. సురుచి, కమల్‌జీత్‌ జోడీ మెరుపు

September 26, 2026
44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో సావన్‌ రజతం
Sports News

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. మారథాన్‌లో సావన్‌ రజతం

September 26, 2026
ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్
Sports News

ఇరాన్‌పై ఇరగదీసిన అమ్మాయిలు.. భారత్‌కు మూడో గోల్డ్

September 26, 2026
Next Post
చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు.. ‘ది ప్యారడైజ్‌’ చూడనున్న కేటీఆర్‌

చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు.. ‘ది ప్యారడైజ్‌’ చూడనున్న కేటీఆర్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 26, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 26, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 26 సెప్టెంబర్ 2026 (శనివారం)

పంచాంగం: 26 సెప్టెంబర్ 2026 (శనివారం)

September 26, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
మలేషియాలో ‘డోరతి’కి బ్రేక్‌.. తెలుగులోకి కీర్తి సురేశ్‌ మూవీ

మలేషియాలో ‘డోరతి’కి బ్రేక్‌.. తెలుగులోకి కీర్తి సురేశ్‌ మూవీ

September 26, 2026
‘దృశ్యం-3’ వివాదం.. నటుల కోసం కఠిన చట్టాలు రావాలి: అభిషేక్‌ పాఠక్‌

‘దృశ్యం-3’ వివాదం.. నటుల కోసం కఠిన చట్టాలు రావాలి: అభిషేక్‌ పాఠక్‌

September 26, 2026
చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు.. ‘ది ప్యారడైజ్‌’ చూడనున్న కేటీఆర్‌

చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు.. ‘ది ప్యారడైజ్‌’ చూడనున్న కేటీఆర్‌

September 26, 2026
డబ్ల్యూఏపీఎల్‌ ఫైనల్‌కు రాయలసీమ, గోదావరి

డబ్ల్యూఏపీఎల్‌ ఫైనల్‌కు రాయలసీమ, గోదావరి

September 26, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

మలేషియాలో ‘డోరతి’కి బ్రేక్‌.. తెలుగులోకి కీర్తి సురేశ్‌ మూవీ

మలేషియాలో ‘డోరతి’కి బ్రేక్‌.. తెలుగులోకి కీర్తి సురేశ్‌ మూవీ

September 26, 2026
‘దృశ్యం-3’ వివాదం.. నటుల కోసం కఠిన చట్టాలు రావాలి: అభిషేక్‌ పాఠక్‌

‘దృశ్యం-3’ వివాదం.. నటుల కోసం కఠిన చట్టాలు రావాలి: అభిషేక్‌ పాఠక్‌

September 26, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.