ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సింహాచలం చందనోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభం..

April 13, 2026
in Devotional News, News
0
సింహాచలం చందనోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభం.
Share on FacebookShare on TwitterShare on Whatsapp

విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఈ నెల 20న జరగనున్న చందనోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. నిజరూప దర్శనం అనంతరం స్వామివారికి సమర్పించేందుకు అవసరమైన శ్రీగంధం సేకరణ కార్యక్రమానికి ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు.శుక్రవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన అర్చకులు Godavarthi Srinivasacharyulu తొలి గంధాన్ని అరగదీసి చందనం తయారీ ప్రక్రియను ప్రారంభించారు.

దేవస్థానం ఈవో Jallepalli Venkatarao దంపతులు చందనం అరగదీసే సిబ్బందికి నూతన వస్త్రాలు, చందనం చెక్కలు అందజేశారు.ఆలయంలో నాలుగు రోజులపాటు జరిగే ఈ ప్రక్రియలో సుమారు మూడు మణుగుల గంధాన్ని సేకరించనున్నారు. సేకరించిన గంధాన్ని సుగంధ ద్రవ్యాలతో కలిపి చందనోత్సవం రోజున నిజరూప దర్శనం, సహస్ర ఘటాభిషేకం అనంతరం స్వామివారికి సమర్పించనున్నారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

Tags: AndhraNewsAPNewsBhaktiNewsBreakingNewsChandanotsavamCultureNewsDevoteesDevotionalNewsFaithNewsFestivalAlertFestivalNewsHinduTempleIndiaNewsLordNarasimhaNewsPilgrimageReligiousFestivalReligiousNewsSacredFestivalshivasakthi netshivasakthi newsSimhachalamSimhachalamTempleSpiritualNewsSpiritualUpdateTempleNewsTemplePreparationsTempleUpdateTraditionalRituals
ShareTweetSend
Previous Post

రైతుల భద్రతకు కొత్త రక్షణ కవచం… ‘ఫార్మర్ ఫ్రెండ్ స్టిక్’

Next Post

కరెంట్ బిల్లు తక్కువ..కూలింగ్ ఎక్కువ! ఫ్రిజ్ మెయింటెనెన్స్‌లో మీకు తెలియని రహస్యాలివే!

Related Posts

హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ గట్టి హెచ్చరికలు
World News

హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ గట్టి హెచ్చరికలు

April 13, 2026
ఇక భాషతో పనిలేదు..ఏ దేశపు పాటైనా మీ భాషలోనే అర్థం చేసుకోండి: స్పోటిఫైలో!
Technology News

ఇక భాషతో పనిలేదు..ఏ దేశపు పాటైనా మీ భాషలోనే అర్థం చేసుకోండి: స్పోటిఫైలో!

April 13, 2026
అమరావతిలో డీ-రెగ్యులేషన్ ఫేజ్-2పై సీఎం చంద్రబాబు సమీక్ష
Andhra Pradesh News

అమరావతిలో డీ-రెగ్యులేషన్ ఫేజ్-2పై సీఎం చంద్రబాబు సమీక్ష

April 13, 2026
భారత చరిత్రలో కీలక మలుపు దిశగా అడుగు.. మోదీ వ్యాఖ్యలు
India News

ఢిల్లీ వేదికగా ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’

April 13, 2026
ఏపీ రాజధాని వైభవాన్ని వివరించిన లోకేశ్..రాష్ట్రపతి భవన్‌లో అమరావతి సందడి!
Andhra Pradesh News

ఏపీ రాజధాని వైభవాన్ని వివరించిన లోకేశ్..రాష్ట్రపతి భవన్‌లో అమరావతి సందడి!

April 13, 2026
కేవలం వాచ్ కాదు..మీ చేతికి 'ప్రాణ రక్షక' కవచం! యాపిల్ వాచ్‌తో మీ ఆరోగ్యం మీ చేతుల్లో!
Technology News

కేవలం వాచ్ కాదు..మీ చేతికి ‘ప్రాణ రక్షక’ కవచం! యాపిల్ వాచ్‌తో మీ ఆరోగ్యం మీ చేతుల్లో!

April 13, 2026
Next Post
కరెంట్ బిల్లు తక్కువ..కూలింగ్ ఎక్కువ! ఫ్రిజ్ మెయింటెనెన్స్‌లో మీకు తెలియని రహస్యాలివే!

కరెంట్ బిల్లు తక్కువ..కూలింగ్ ఎక్కువ! ఫ్రిజ్ మెయింటెనెన్స్‌లో మీకు తెలియని రహస్యాలివే!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 13, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 13 ఏప్రిల్ 2026 (సోమవారం)

పంచాంగం: 13 ఏప్రిల్ 2026 (సోమవారం)

April 13, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ గట్టి హెచ్చరికలు

హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ గట్టి హెచ్చరికలు

April 13, 2026
ఇక భాషతో పనిలేదు..ఏ దేశపు పాటైనా మీ భాషలోనే అర్థం చేసుకోండి: స్పోటిఫైలో!

ఇక భాషతో పనిలేదు..ఏ దేశపు పాటైనా మీ భాషలోనే అర్థం చేసుకోండి: స్పోటిఫైలో!

April 13, 2026
అమరావతిలో డీ-రెగ్యులేషన్ ఫేజ్-2పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతిలో డీ-రెగ్యులేషన్ ఫేజ్-2పై సీఎం చంద్రబాబు సమీక్ష

April 13, 2026
భారత చరిత్రలో కీలక మలుపు దిశగా అడుగు.. మోదీ వ్యాఖ్యలు

ఢిల్లీ వేదికగా ‘నారీ శక్తి వందన్ సమ్మేళన్’

April 13, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ గట్టి హెచ్చరికలు

హర్మూజ్‌ జలసంధిపై ఇరాన్‌ గట్టి హెచ్చరికలు

April 13, 2026
ఇక భాషతో పనిలేదు..ఏ దేశపు పాటైనా మీ భాషలోనే అర్థం చేసుకోండి: స్పోటిఫైలో!

ఇక భాషతో పనిలేదు..ఏ దేశపు పాటైనా మీ భాషలోనే అర్థం చేసుకోండి: స్పోటిఫైలో!

April 13, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.