ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అప్పు తీసుకుని తీర్చలేదు..న్యాయవాదినే కిడ్నాప్ చేసిన ఘరానా మోసం!

March 13, 2026
in Crime News, Andhra Pradesh News, News
0
అప్పు తీసుకుని తీర్చలేదు..న్యాయవాదినే కిడ్నాప్ చేసిన ఘరానా మోసం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

న్యాయవాదిని కిడ్నాప్‌ చేసి బెదిరింపులతో ఆస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు అరెస్టయ్యాడు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలానికి చెందిన వైకాపా నేత కర్నాటి వీరభద్రరావును పటమట పోలీసులు అరెస్టు చేసి గురువారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆయనకు ఈ నెల 24 వరకు రిమాండ్‌ విధించింది.

ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుండటంతో బాధిత న్యాయవాది హరిబాబు కోర్టును ఆశ్రయించగా, విచారణ వేగవంతం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

విజయవాడ రామచంద్రనగర్‌కు చెందిన న్యాయవాది హరిబాబు వద్ద నుంచి కర్నాటి వీరభద్రరావు, అతని కుమారుడు సతీష్‌ కలిసి రూ.2.40 కోట్లు అప్పుగా తీసుకున్నారు. అందులో రూ.1.40 కోట్లు తిరిగి చెల్లించినప్పటికీ మిగిలిన రూ.1 కోటి చెల్లించకుండా తప్పించుకునేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆ సమయంలో గురజాల డీఎస్పీగా పనిచేసిన పల్లంరాజు సహకారంతో హరిబాబుపై పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారని ఆరోపిస్తున్నారు. అనంతరం పోలీసుల సాయంతో హరిబాబును కిడ్నాప్‌ చేసి పిడుగురాళ్లకు తీసుకెళ్లారు. అక్కడ బెదిరింపులకు గురిచేసి తర్వాత విజయవాడకు తీసుకొచ్చి, రెండు ఎకరాల పొలం మరియు నగరంలోని త్రీ బెడ్రూం ఫ్లాట్‌ను నున్నలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వీరభద్రరావు పేరుతో బలవంతంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇదే సమయంలో హరిబాబు వద్ద ఉన్న బ్యాంకు లాకర్‌ నుంచి రూ.20 లక్షలు తీసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. అదనంగా బంధువుల ద్వారా మరో రూ.10 లక్షలు కూడా తెప్పించుకున్నారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో పోలీసుల కళ్లుగప్పి హరిబాబు తన ఫోన్‌ ద్వారా అమెరికాలో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు విజయవాడ పటమట పోలీసులు ఫోన్‌ సిగ్నల్‌ను ట్రేస్‌ చేసి సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హరిబాబును తీసుకుని విచారణ జరిపి విడుదల చేశారు.

ఈ కేసులో ఏ2గా అప్పటి గురజాల డీఎస్పీ పల్లంరాజు, ఏ3గా పిడుగురాళ్ల ఎస్సై రబ్బానీ, అలాగే కానిస్టేబుళ్లు వెంకటేశ్వరరావు, బాలునాయక్‌, నాగూర్‌ వలీతో పాటు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కర్నాటి సతీష్‌ నిందితులుగా ఉన్నారు. వీరిని కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశముందని పోలీసులు తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Andhra Crime StoryAndhra Pradesh crimeAndhra Pradesh Political NewsAP breaking newsBreaking crime newsBreaking newsBreaking News Andhra PradeshBreakingNewsCourt Order CaseCrime Investigation IndiaCrime Investigation UpdateCrime Story IndiaCrosuru Mandal NewsDSP Involved CaseDSP PallamrajuForced Property RegistrationHigh Profile Crime CaseIndia Crime AlertKidnap and Threat CaseKidnap CaseKidnapping Case IndiaLaw and Order NewsLawyer Abduction CaseLawyer Kidnap CaseLegal Controversy NewsLegal Dispute CaseLoan Dispute CaseLoan Fraud CaseNewsPalnadu District NewsPalnadu NewsPatamata Police StationPiduguralla Police CasePinelli Ramakrishna ReddyPolice Involvement AllegationsPolice Misuse AllegationsPolitical Controversy APPolitical Crime CaseProperty Dispute CaseProperty Registration FraudRemand News Updateshivasakthi netshivasakthi newsshivasakthimediaShivaSakthiMedia UpdatesshivasakthinewsSI and Constables CaseTelugu Breaking NewsTelugu Crime NewsThreat and Extortion CaseVijayawada Crime NewsVijayawada Kidnap CaseViral Crime NewsViral Crime UpdateYSRCP Leader News
ShareTweetSend
Previous Post

ఎల్పీజీ బ్లాక్ మార్కెట్‌పై ప్రధాని మోదీ హెచ్చరిక

Next Post

అబ్రహం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్ సంచలన ప్రకటన

Related Posts

రెండు మేకలు & ఇరుకైన వారధి
Telugu Stories

రెండు మేకలు & ఇరుకైన వారధి

July 29, 2026
News

న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన మహిళ దుర్మరణం

July 29, 2026
కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు
India News

కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

July 29, 2026
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు
Telangana News

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు

July 29, 2026
ఇంద్రకీలాద్రిపై భక్తి సందడి.. వైభవంగా ముగిసిన శాకంబరీ ఉత్సవాలు
Andhra Pradesh News

ఇంద్రకీలాద్రిపై భక్తి సందడి.. వైభవంగా ముగిసిన శాకంబరీ ఉత్సవాలు

July 29, 2026
పంచాంగం: 29 జులై 2026 (బుధవారం)
Rasi Phalalu

పంచాంగం: 29 జులై 2026 (బుధవారం)

July 29, 2026
Next Post
అబ్రహం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్ సంచలన ప్రకటన

అబ్రహం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్ సంచలన ప్రకటన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 29, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 29, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0

న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన మహిళ దుర్మరణం

July 29, 2026
కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

July 29, 2026
వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు

July 29, 2026
ఇంద్రకీలాద్రిపై భక్తి సందడి.. వైభవంగా ముగిసిన శాకంబరీ ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై భక్తి సందడి.. వైభవంగా ముగిసిన శాకంబరీ ఉత్సవాలు

July 29, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

న్యూజెర్సీలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన మహిళ దుర్మరణం

July 29, 2026
కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

కేసులు లేని మైనర్లను వెంటనే విడుదల చేయండి: సుప్రీంకోర్టు

July 29, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.