Shiv Pratap Shukla తెలంగాణ జైళ్లలో అమలు చేస్తున్న సంస్కరణలను అభినందించారు. హైదరాబాద్‌లోని Chanchalguda Central Jail లో ఏర్పాటు చేసిన మ్యూజియం మరియు ‘ఫీల్ ది జైల్’ కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఖైదీల్లో మార్పు తీసుకురావడమే జైలు వ్యవస్థ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఖైదీలను పూర్తిగా బంధించి ఉంచడం కంటే, వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తేనే మానసిక పరివర్తన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఓపెన్ జైలు విధానం మంచి ఫలితాలు ఇస్తోందని, తాను ఉత్తరప్రదేశ్ మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు గుర్తుచేశారు. ఖైదీల పునరావాసం కోసం అధికారులు మరింత కృషి చేయాలని సూచించారు.కార్యక్రమంలో Soumya Mishra సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















