ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం

July 11, 2026
in Crime News, News
0
జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

తమిళనాడులో సంచలనం సృష్టించిన శ్రీకాంత్‌ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుమారుడి వల్ల తనకు ప్రమాదం ఉందని ఓ జ్యోతిష్కుడు చెప్పడంతో తండ్రే కన్న కొడుకును హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటన తేని జిల్లాలో చోటుచేసుకుంది.

తేని నగరంలోని ఎంజీఆర్‌ నగర్‌కు చెందిన వేందర్‌ బాలా (50) తమిళగ మక్కళ్‌ మున్నేట్ర కళగం పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆయన మొదటి భార్య రాజలక్ష్మి కుమారుడు శ్రీకాంత్‌ (20)తో ఆస్తి విషయంలో తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు.

2023 సెప్టెంబర్‌లో శ్రీకాంత్‌ అదృశ్యమయ్యాడు. తన కుమారుడు కనిపించడం లేదంటూ తల్లి రాజలక్ష్మి మదురై హైకోర్టును ఆశ్రయించి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 2026 ఫిబ్రవరిలో ఈ కేసు దర్యాప్తును సీబీసీఐడీకి అప్పగించారు.

దర్యాప్తులో భాగంగా పోలీసులు శ్రీకాంత్‌ అదృశ్యం వెనుక ఉన్న అనుమానితులపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తేనికి చెందిన అలెక్స్‌ పాండియన్‌కు, శ్రీకాంత్‌కు మధ్య గతంలో విభేదాలు ఉన్నట్లు గుర్తించారు. అలెక్స్‌ పాండియన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

అలెక్స్‌ పాండియన్‌ ఇచ్చిన సమాచారంతో వేందర్‌ బాలా, ముల్లైనగర్‌కు చెందిన కరుప్పయ్య ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురూ కలిసి శ్రీకాంత్‌ను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి ముల్లైపెరియార్‌ నదిలో పడేసినట్లు విచారణలో తేలినట్లు అధికారులు వెల్లడించారు.

బుధవారం వేందర్‌ బాలాను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. తాను ఓ జ్యోతిష్కుడి వద్ద జాతకం చూపించానని, కుమారుడి వల్ల తనకు ప్రమాదం ఉందని చెప్పడంతో భయపడ్డానని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. స్నేహితుడు కరుప్పయ్య సహాయంతో శ్రీకాంత్‌ను గొంతు నులిమి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని వెల్లడించారు.

ఈ కేసులో మరో నిందితుడు కరుప్పయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్య కేసుగా మొదలైన ఈ ఘటన చివరకు హత్య కేసుగా మారడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: BreakingNewsCrimeNewsCrimeReportFatherSonCrimeIndiaNewsLatestNewsMurderCaseNewsNewsUpdatePoliceInvestigationshivasakthi netshivasakthi newsshivasakthimediaShockingIncidentTamilnaduTamilNaduNewsTragedy
ShareTweetSend
Previous Post

రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌

Next Post

జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం ఇవే

Related Posts

రోజూ కాఫీ తాగుతున్నారా? కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్న పరిశోధన
Health

Crime News

రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌

July 11, 2026
శ్రీకాకుళంలో విషాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య
Crime News

శ్రీకాకుళంలో విషాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య

July 11, 2026
‘రామాయణ’ ట్రైలర్‌ విడుదల తేదీ ఖరారు.. జులై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌
Movies

‘రామాయణ’ ట్రైలర్‌ విడుదల తేదీ ఖరారు.. జులై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌

July 11, 2026
‘కొరియన్‌ కనకరాజు’గా వరుణ్‌ తేజ్‌.. ఆగస్టు 7న థియేటర్లలో సందడి
Movies

‘కొరియన్‌ కనకరాజు’గా వరుణ్‌ తేజ్‌.. ఆగస్టు 7న థియేటర్లలో సందడి

July 11, 2026
Next Post
జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం ఇవే

జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం ఇవే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 11, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం ఇవే

జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం ఇవే

July 11, 2026
జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం

జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం

July 11, 2026
రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌

రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌

July 11, 2026
శ్రీకాకుళంలో విషాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య

శ్రీకాకుళంలో విషాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య

July 11, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం ఇవే

జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం ఇవే

July 11, 2026
జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం

జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం

July 11, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.