ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మాజీ సీఎం జగన్ మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరి అరెస్ట్

April 29, 2026
in Andhra Pradesh News, News
0
మాజీ సీఎం జగన్ మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరి అరెస్ట్
Share on FacebookShare on TwitterShare on Whatsapp

వైకాపా మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారిగా (సీపీఆర్‌వో) పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరులో కుప్పం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో వైకాపా మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, అనంతపురం జిల్లాకు చెందిన వైకాపా కార్యకర్త గుట్టూరు గిరీష్‌కుమార్‌రెడ్డిలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో వారికి అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి, హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వీరు సీఎం చంద్రబాబునుద్దేశించి వైకాపా సామాజిక మాధ్యమ వేదికల్లో అనుచితంగా పోస్టులు పెట్టడంతో చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన వినోద్‌కుమార్‌మూర్తి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ నెల 15న పూడి శ్రీహరిని విజయవాడలో కుప్పం పోలీసులు అరెస్టు చేయగా.. కుప్పం మేజిస్ట్రేట్‌ కోర్టు ఆయన జ్యుడిషియల్‌ రిమాండ్‌ను తిరస్కరించింది. కుప్పం కోర్టు ఆదేశాలపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. కుప్పం మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. దీనిపై శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఊరట లభించలేదు. 

Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

Tags: AndhrapradeshArrestBreakingNewsCPROFormerCMJaganNewsPoliticalNewsPudiSriharishivasakthi netshivasakthi newsshivasakthimediaTeluguNewsYSJagan
ShareTweetSend
Previous Post

తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్‌ ప్రమాణస్వీకారం

Next Post

రేపే ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల

Related Posts

2047 నాటికి ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ‘వీఈఆర్‌’
Andhra Pradesh News

వీఈఆర్‌’ ద్వారా 2047కి ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనపై ప్రణాళిక

April 29, 2026
"దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని సెక్షన్లను విలీనం చేయండి"
Andhra Pradesh News

“దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని సెక్షన్లను విలీనం చేయండి”

April 29, 2026
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు
Devotional News

ఈరోజు బంగారం – వెండి ధరలు(29-04-2026)
Gold and Silver News

ఈరోజు బంగారం – వెండి ధరలు(29-04-2026)

April 29, 2026
Next Post
రేపే ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల

రేపే ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

April 29, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 29 ఏప్రిల్ 2026 (బుధవారం)

పంచాంగం: 29 ఏప్రిల్ 2026 (బుధవారం)

April 29, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
2047 నాటికి ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ‘వీఈఆర్‌’

వీఈఆర్‌’ ద్వారా 2047కి ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనపై ప్రణాళిక

April 29, 2026
"దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని సెక్షన్లను విలీనం చేయండి"

“దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని సెక్షన్లను విలీనం చేయండి”

April 29, 2026
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు

April 29, 2026
రేపే ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల

రేపే ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల

April 29, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

2047 నాటికి ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ‘వీఈఆర్‌’

వీఈఆర్‌’ ద్వారా 2047కి ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనపై ప్రణాళిక

April 29, 2026
"దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని సెక్షన్లను విలీనం చేయండి"

“దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని సెక్షన్లను విలీనం చేయండి”

April 29, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.