ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

గుంటూరు జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం!!

March 10, 2026
in Health, Andhra Pradesh News, News
0
గుంటూరు జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభం!!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షించేందుకు ప్రభుత్వం చేపట్టిన హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమం గుంటూరు జిల్లాలో ప్రారంభమైంది. గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్‌లో ఉన్న ఆయుష్మాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 83 కేంద్రాల్లో 90 రోజులపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యంగా 14 ఏళ్లు నిండిన బాలికలను సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్నాయని చెప్పారు.

గుంటూరు జిల్లాలో సుమారు 14 వేల మంది 14 ఏళ్ల బాలికలు ఉన్నారని, వారందరికీ వ్యాక్సిన్ అందించేలా ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కుమార్తెలకు తప్పకుండా HPV వ్యాక్సిన్ వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా బాలికల్లో ఆరోగ్య అవగాహన పెంచడం, భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఆరోగ్యశాఖ సిబ్బంది, వైద్యులు కలిసి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Adolescent Girls HealthAndhra Pradesh Health NewsAndhra Pradesh Vaccination ProgramAndhrapradeshAP Government Health SchemeAyushman Primary Health CenterBreaking Health NewsBreaking newsCervical Cancer AwarenessCervical Cancer PreventionChild Health ProtectionCommunity Health InitiativeDistrict Health CampaignFree HPV VaccineFree Vaccine SchemeGirls Health ProgramGirls Vaccination DriveGovernment Health InitiativeGovernment Medical CampGuntur DistrictGuntur Health DepartmentHealth Awareness DriveHealth Department DriveHPV Immunization ProgramHPV VaccinationHPV Vaccine DriveHuman Papillomavirus VaccineIndia Health MissionLatest Health News IndiaMedical Awareness ProgramMedical Outreach ProgramNewsPrevent Cervical CancerPreventive Healthcare IndiaPrimary Health Centre ProgramPublic Health CampaignPublic Health Initiative IndiaRural Health ServicesSchool Health Programshivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinetshivasakthinewsTamim Ansaria CollectorVaccination Program IndiaWomen Health AwarenessWomen Health Protection
ShareTweetSend
Previous Post

నవ్వులు పంచే‘లేచింది మహిళాలోకం’.. ట్రైలర్ విడుదల!!

Next Post

ఇంటి తోటకు సహజ ఎరువు.. రైస్ వాటర్

Related Posts

పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్ పరారైన ఘటన
Crime News

పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్ పరారైన ఘటన

June 12, 2026
ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ
Crime News

ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ

June 12, 2026
గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం
Devotional News

గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం

June 12, 2026
మెటా కోసం భారత్‌లో భారీ ఏఐ డేటా సెంటర్‌: రిలయన్స్‌తో కీలక ఒప్పందం
Technology News

మెటా కోసం భారత్‌లో భారీ ఏఐ డేటా సెంటర్‌: రిలయన్స్‌తో కీలక ఒప్పందం

June 11, 2026
ఐఫోన్‌18 ప్రో మ్యాక్స్‌ ధర భారీగా పెరగనుందా? యాపిల్‌ కొత్త అప్‌డేట్‌ షాక్‌
Technology News

ఐఫోన్‌18 ప్రో మ్యాక్స్‌ ధర భారీగా పెరగనుందా? యాపిల్‌ కొత్త అప్‌డేట్‌ షాక్‌

June 11, 2026
దొంగ కొడుకు
Telugu Stories

దొంగ కొడుకు

June 11, 2026
Next Post
ఇంటి తోటకు సహజ ఎరువు.. రైస్ వాటర్

ఇంటి తోటకు సహజ ఎరువు.. రైస్ వాటర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 14, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 14 జూన్ 2026 (ఆదివారం)

పంచాంగం: 14 జూన్ 2026 (ఆదివారం)

June 14, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 14, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ

ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ

June 12, 2026
గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం

గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం

June 12, 2026
మెటా కోసం భారత్‌లో భారీ ఏఐ డేటా సెంటర్‌: రిలయన్స్‌తో కీలక ఒప్పందం

మెటా కోసం భారత్‌లో భారీ ఏఐ డేటా సెంటర్‌: రిలయన్స్‌తో కీలక ఒప్పందం

June 11, 2026
ఐఫోన్‌18 ప్రో మ్యాక్స్‌ ధర భారీగా పెరగనుందా? యాపిల్‌ కొత్త అప్‌డేట్‌ షాక్‌

ఐఫోన్‌18 ప్రో మ్యాక్స్‌ ధర భారీగా పెరగనుందా? యాపిల్‌ కొత్త అప్‌డేట్‌ షాక్‌

June 11, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ

ఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో తప్పించుకున్న ఖైదీ

June 12, 2026
గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం

గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం

June 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.