ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సెన్సెక్స్‌ 210 పాయింట్లు డౌన్‌.. నిఫ్టీ 159 పాయింట్లు నష్టం

August 4, 2026
in Stock Market News, News
0
సెన్సెక్స్‌ 210 పాయింట్లు డౌన్‌.. నిఫ్టీ 159 పాయింట్లు నష్టం

సెన్సెక్స్‌ 210 పాయింట్లు డౌన్‌.. నిఫ్టీ 159 పాయింట్లు నష్టం

Share on FacebookShare on TwitterShare on Whatsapp

వరుసగా నాలుగు సెషన్ల పాటు లాభాల్లో కొనసాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్లకు మంగళవారం బ్రేక్‌ పడింది. గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దాదాపు అన్ని రంగాల సూచీల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీనికి తోడు ఎల్‌ఐసీ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ప్రకటన, రూపాయి విలువ బలహీనపడటం మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి.

మంగళవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా నష్టపోయి 78,211 పాయింట్ల ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరకు 210 పాయింట్ల నష్టంతో 78,428 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 159 పాయింట్లు కోల్పోయి 24,614 వద్ద ముగిసింది.

ఎల్‌ఐసీ షేరు దాదాపు 9 శాతం క్షీణించడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. మరోవైపు కేఈఐ ఇండస్ట్రీస్‌, సీజీ పవర్‌, సెయిల్‌, గాడ్‌ఫ్రే ఫిలిప్‌, నిప్పాన్‌ తదితర షేర్లు లాభాల్లో నిలిచాయి. ఎల్‌ఐసీ ఇండియా, యూపీఎల్‌, ప్రెస్టిజ్‌ ఎస్టేట్స్‌, ఒబెరాయ్‌ రియల్టీ, డాబర్‌ ఇండియా తదితర షేర్లు నష్టాలను చవిచూశాయి. బ్యాంక్‌ నిఫ్టీ 340 పాయింట్లు, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ 187 పాయింట్లు నష్టపోయాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Bank NiftyIndian Stock MarketInvestorsLIC OFSLIC Share PriceLIC SharesMarket LossesNiftyNifty Midcapprofit bookingSensexShare MarketshivasakthimediashivasakthinewsStock Market NewsStock Market Today
ShareTweetSend
Previous Post

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి వాకిటి శ్రీహరి

Next Post

అస్సాంలో సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విషాదం

Related Posts

120 సెకన్లలో నిద్ర.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మిలిటరీ మెథడ్!
Health

120 సెకన్లలో నిద్ర.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మిలిటరీ మెథడ్!

August 5, 2026
2027 వన్డే వరల్డ్‌కప్‌కు మార్గం ఇదే.. క్వాలిఫైయర్ షెడ్యూల్ సిద్ధం
Sports News

2027 వన్డే వరల్డ్‌కప్‌కు మార్గం ఇదే.. క్వాలిఫైయర్ షెడ్యూల్ సిద్ధం

August 5, 2026
మూఢనమ్మకాల మాయలో మరో ప్రాణం.. యూపీలో కలకలం
Crime News

మూఢనమ్మకాల మాయలో మరో ప్రాణం.. యూపీలో కలకలం

August 5, 2026
అమ్మ కోసం భుజాలపై భక్తి.. కన్వర్‌ యాత్రలో కుమారుడి సేవ వైరల్
Devotional News

అమ్మ కోసం భుజాలపై భక్తి.. కన్వర్‌ యాత్రలో కుమారుడి సేవ వైరల్

August 5, 2026
ఎన్ఆర్టీ సేవలు మరింత చేరువ.. కొత్త కోఆర్డినేటర్ల నియామకం
Andhra Pradesh News

ఎన్ఆర్టీ సేవలు మరింత చేరువ.. కొత్త కోఆర్డినేటర్ల నియామకం

August 5, 2026
మోదీ వీడియో తొలగింపుపై మెటా వెనక్కి.. జుకర్‌బర్గ్ క్షమాపణ
India News

మోదీ వీడియో తొలగింపుపై మెటా వెనక్కి.. జుకర్‌బర్గ్ క్షమాపణ

August 5, 2026
Next Post
అస్సాంలో సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విషాదం

అస్సాంలో సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విషాదం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 4, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 5, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
120 సెకన్లలో నిద్ర.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మిలిటరీ మెథడ్!

120 సెకన్లలో నిద్ర.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మిలిటరీ మెథడ్!

August 5, 2026
2027 వన్డే వరల్డ్‌కప్‌కు మార్గం ఇదే.. క్వాలిఫైయర్ షెడ్యూల్ సిద్ధం

2027 వన్డే వరల్డ్‌కప్‌కు మార్గం ఇదే.. క్వాలిఫైయర్ షెడ్యూల్ సిద్ధం

August 5, 2026
మూఢనమ్మకాల మాయలో మరో ప్రాణం.. యూపీలో కలకలం

మూఢనమ్మకాల మాయలో మరో ప్రాణం.. యూపీలో కలకలం

August 5, 2026
అమ్మ కోసం భుజాలపై భక్తి.. కన్వర్‌ యాత్రలో కుమారుడి సేవ వైరల్

అమ్మ కోసం భుజాలపై భక్తి.. కన్వర్‌ యాత్రలో కుమారుడి సేవ వైరల్

August 5, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

120 సెకన్లలో నిద్ర.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మిలిటరీ మెథడ్!

120 సెకన్లలో నిద్ర.. ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్న మిలిటరీ మెథడ్!

August 5, 2026
2027 వన్డే వరల్డ్‌కప్‌కు మార్గం ఇదే.. క్వాలిఫైయర్ షెడ్యూల్ సిద్ధం

2027 వన్డే వరల్డ్‌కప్‌కు మార్గం ఇదే.. క్వాలిఫైయర్ షెడ్యూల్ సిద్ధం

August 5, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.