ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

భారత్–నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం.. 17 ఒప్పందాలపై సంతకాలు

May 18, 2026
in World News, News
0
భారత్–నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం.. 17 ఒప్పందాలపై సంతకాలు

భారత్–నెదర్లాండ్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం.. 17 ఒప్పందాలపై సంతకాలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రపంచ భౌగోళిక రాజకీయాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో భారత్ తన విదేశాంగ వ్యూహంలో కీలక మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో నెదర్లాండ్స్, స్వీడన్‌లతో భాగస్వామ్య బంధాన్ని వ్యూహాత్మక స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. రక్షణ, విలువైన ఖనిజాలు, సాంకేతికత, ఇతర కీలక రంగాల్లో నెదర్లాండ్స్‌తో 17 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇవి భారత ప్రధాని నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెటెన్ సమక్షంలో కుదిరాయి.

ఐరోపా పర్యటనలో భాగంగా శనివారం రాత్రి జరిగిన భేటీలో ఇరువురు నేతలు పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై పడుతున్న ప్రభావం, వాణిజ్య మార్గాల్లో ఏర్పడుతున్న అంతరాయాలపై సమీక్షించారు. హర్మూజ్ జలసంధి మీదుగా నౌకాయానానికి ఎదురవుతున్న అడ్డంకులపై ప్రత్యేకంగా చర్చించారు. నౌకాయాన స్వేచ్ఛకు భంగం కలగకూడదని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం నియంత్రణలు లేకుండా వ్యవస్థ కొనసాగాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ దిశగా జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇవ్వాలని సంయుక్త ప్రకటనలో స్పష్టం చేశారు. అలాగే ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన అంతర్జాతీయ చట్టాల పరిధిలో జరగాలని ఆకాంక్షించారు.

మోదీ తన సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ, ఈ పర్యటన భారత్–నెదర్లాండ్స్ సంబంధాలకు కొత్త ఊపు ఇచ్చిందని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల కోసం భారతీయులకు నెదర్లాండ్స్‌లో అవకాశాలు పెంచే ఒప్పందం కూడా కుదిరింది. ఈ సందర్భంగా మోదీ, జెటెన్ కలిసి చరిత్రాత్మక అఫ్‌స్లుట్జిక్ జలాశయాన్ని సందర్శించి కొంతసేపు విహరించారు.

అయితే నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెటెన్ చేసినట్లు వచ్చిన పత్రికా స్వేచ్ఛ, మైనారిటీ హక్కులపై ఆరోపణలను భారత్ అధికారికంగా ఖండించింది.

ఐరోపా పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ నుంచి స్వీడన్ చేరుకున్న ప్రధాని మోదీ, అక్కడ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్‌సన్‌తో వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ నాయకత్వాన్ని, భారత్–స్వీడన్ సంబంధాల బలోపేతానికి చేసిన కృషిని గుర్తిస్తూ స్వీడన్ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్ఠాత్మక ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్’ పురస్కారాన్ని అందజేసింది. యువరాణి విక్టోరియా చేతుల మీదుగా మోదీ ఈ అవార్డును స్వీకరించారు.

ఇప్పటివరకు మోదీ విదేశాల్లో 31 అంతర్జాతీయ పురస్కారాలు స్వీకరించారు. ఇదే పర్యటనలో మర్స్క్ ఛైర్మన్ రాబర్ట్ మర్స్క్ ఉగ్లాతో సమావేశమై భారత్‌లో పోర్ట్ పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. స్వీడన్ వాయుసేన విమానాలు మోదీ ప్రయాణిస్తున్న విమానానికి ఎస్కార్ట్‌గా వచ్చి ప్రత్యేక గౌరవం ఇవ్వడం విశేషంగా నిలిచింది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: AgreementsBilateralRelationsBreakingNewsDiplomacyIndiaIndiaNewsModinetherlandsNewsshivasakthi netshivasakthi newsshivasakthimediaStrategicPartnershipWorldNews
ShareTweetSend
Previous Post

ఇరాన్‌పై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధం.. ట్రంప్ హెచ్చరిక

Next Post

1976 తర్వాత 17వసారి ఎబోలా వ్యాప్తి.. కాంగోలో పరిస్థితి ఆందోళనకరం

Related Posts

ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు.. ట్రంప్‌ హెచ్చరికల తర్వాత ఉద్రిక్తతలు
World News

ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు.. ట్రంప్‌ హెచ్చరికల తర్వాత ఉద్రిక్తతలు

July 9, 2026
పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పరీక్ష విజయవంతం.. డీఆర్‌డీవోకు ప్రశంసలు
India News

పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పరీక్ష విజయవంతం.. డీఆర్‌డీవోకు ప్రశంసలు

July 9, 2026
నందిగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త జంట హంగామా.. టీటీఈ సస్పెండ్‌
India News

నందిగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త జంట హంగామా.. టీటీఈ సస్పెండ్‌

July 9, 2026
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక నిందితుడిగా అవినాష్‌ శుక్లా
India News

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక నిందితుడిగా అవినాష్‌ శుక్లా

July 9, 2026
వరకట్న దురాచారానికి చెక్‌.. రూ.1, కొబ్బరికాయతో పెళ్లి చేసిన కుటుంబం
India News

వరకట్న దురాచారానికి చెక్‌.. రూ.1, కొబ్బరికాయతో పెళ్లి చేసిన కుటుంబం

July 9, 2026
దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం.. దిల్లీకి రెడ్‌ అలర్ట్‌ జారీ
India News

దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం.. దిల్లీకి రెడ్‌ అలర్ట్‌ జారీ

July 9, 2026
Next Post
1976 తర్వాత 17వసారి ఎబోలా వ్యాప్తి.. కాంగోలో పరిస్థితి ఆందోళనకరం

1976 తర్వాత 17వసారి ఎబోలా వ్యాప్తి.. కాంగోలో పరిస్థితి ఆందోళనకరం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

July 9, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

July 9, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పరీక్ష విజయవంతం.. డీఆర్‌డీవోకు ప్రశంసలు

పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పరీక్ష విజయవంతం.. డీఆర్‌డీవోకు ప్రశంసలు

July 9, 2026
నందిగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త జంట హంగామా.. టీటీఈ సస్పెండ్‌

నందిగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త జంట హంగామా.. టీటీఈ సస్పెండ్‌

July 9, 2026
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక నిందితుడిగా అవినాష్‌ శుక్లా

అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో కీలక నిందితుడిగా అవినాష్‌ శుక్లా

July 9, 2026
వరకట్న దురాచారానికి చెక్‌.. రూ.1, కొబ్బరికాయతో పెళ్లి చేసిన కుటుంబం

వరకట్న దురాచారానికి చెక్‌.. రూ.1, కొబ్బరికాయతో పెళ్లి చేసిన కుటుంబం

July 9, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పరీక్ష విజయవంతం.. డీఆర్‌డీవోకు ప్రశంసలు

పినాక దీర్ఘ శ్రేణి గైడెడ్‌ రాకెట్‌ పరీక్ష విజయవంతం.. డీఆర్‌డీవోకు ప్రశంసలు

July 9, 2026
నందిగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త జంట హంగామా.. టీటీఈ సస్పెండ్‌

నందిగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త జంట హంగామా.. టీటీఈ సస్పెండ్‌

July 9, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.