ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఇక యుద్ధానికి ముగింపు పలకండి.. ట్రంప్‌ కార్యవర్గానికి జనరల్‌ డాన్‌ కేన్‌ హెచ్చరిక

August 8, 2026
in World News, News
0
ఇక యుద్ధానికి ముగింపు పలకండి.. ట్రంప్‌ కార్యవర్గానికి జనరల్‌ డాన్‌ కేన్‌ హెచ్చరిక

ఇక యుద్ధానికి ముగింపు పలకండి.. ట్రంప్‌ కార్యవర్గానికి జనరల్‌ డాన్‌ కేన్‌ హెచ్చరిక

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఇరాన్‌తో అమెరికా కొనసాగిస్తున్న సుదీర్ఘ యుద్ధంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా టాప్‌ సైనిక అధికారి జనరల్‌ డాన్‌ కేన్‌ ట్రంప్‌ కార్యవర్గానికి కీలక సూచనలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ఘర్షణను ఇకనైనా ముగించే మార్గాలను అన్వేషించాలని, సైనిక చర్యలను మరింత తీవ్రతరం చేస్తే ప్రతికూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.

ఇరాన్‌తో యుద్ధం తొలుత స్వల్పకాలికంగానే ఉంటుందని భావించినప్పటికీ, ఇప్పటికే అది సుదీర్ఘ ఘర్షణగా మారిందని జనరల్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేవలం వైమానిక దాడులతో నిర్దేశిత లక్ష్యాలను పూర్తిగా సాధించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ అంశంపై పలువురు ఉన్నతాధికారులతోనూ డాన్‌ కేన్‌ చర్చించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

మరోవైపు, ఇరాన్‌పై సుదీర్ఘంగా కొనసాగుతున్న వైమానిక దాడుల నేపథ్యంలో అమెరికా ఆయుధ నిల్వలపై కూడా చర్చ జరుగుతోంది. మిసైల్‌ డిఫెన్స్‌ ఇంటర్‌సెప్టర్లు, పేట్రియాట్‌ క్షిపణుల నిల్వలు గణనీయంగా తగ్గినట్లు కొన్ని అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం తమ వద్ద భారీగా ఆయుధ నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు. రక్షణ రంగ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు భారీగా ప్లాంట్లు, ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Dan CaineDonald TrumpIran ConflictIran NewsIran WarMiddle EastshivasakthimediashivasakthinewsTrump administrationUnited StatesUS Iran WarUS militaryWest Asia
ShareTweetSend
Previous Post

చీరాల పర్యటనలో ప్రత్యేక ఆకర్షణ.. మగ్గంపై చీర నేసిన సీఎం

Next Post

తాళం వేసిన ఇంట్లో మహిళ అస్థిపంజరం.. బెంగళూరులో కలకలం

Related Posts

పదేళ్ల తర్వాత యూ20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు జావెలిన్‌ పతకం
Sports News

పదేళ్ల తర్వాత యూ20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు జావెలిన్‌ పతకం

August 8, 2026
మహాకాళి అమ్మవారి సన్నిధిలో సినీ నిర్మాత నిహారిక
Devotional News

మహాకాళి అమ్మవారి సన్నిధిలో సినీ నిర్మాత నిహారిక

August 8, 2026
విశాఖలో ఏఐ హబ్‌ నిర్మాణం.. ఒక్కో మెగావాట్‌కు రూ.70-75 కోట్లు
Business News

విశాఖలో ఏఐ హబ్‌ నిర్మాణం.. ఒక్కో మెగావాట్‌కు రూ.70-75 కోట్లు

August 8, 2026
ఆరోగ్యానికి క్యారెట్‌ జ్యూస్‌.. ఎప్పుడు, ఎంత తీసుకోవాలి?
Health

ఆరోగ్యానికి క్యారెట్‌ జ్యూస్‌.. ఎప్పుడు, ఎంత తీసుకోవాలి?

August 8, 2026
మాయా దర్పణం (The Magical Mirror)
Telugu Stories

మాయా దర్పణం (The Magical Mirror)

August 8, 2026
దురాశే దుఃఖానికి చేటు: సోమదేవుని బంగారం పాఠం
Telugu Stories

దురాశే దుఃఖానికి చేటు: సోమదేవుని బంగారం పాఠం

August 8, 2026
Next Post
తాళం వేసిన ఇంట్లో మహిళ అస్థిపంజరం.. బెంగళూరులో కలకలం

తాళం వేసిన ఇంట్లో మహిళ అస్థిపంజరం.. బెంగళూరులో కలకలం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 8, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పదేళ్ల తర్వాత యూ20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు జావెలిన్‌ పతకం

పదేళ్ల తర్వాత యూ20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు జావెలిన్‌ పతకం

August 8, 2026
మహాకాళి అమ్మవారి సన్నిధిలో సినీ నిర్మాత నిహారిక

మహాకాళి అమ్మవారి సన్నిధిలో సినీ నిర్మాత నిహారిక

August 8, 2026
విశాఖలో ఏఐ హబ్‌ నిర్మాణం.. ఒక్కో మెగావాట్‌కు రూ.70-75 కోట్లు

విశాఖలో ఏఐ హబ్‌ నిర్మాణం.. ఒక్కో మెగావాట్‌కు రూ.70-75 కోట్లు

August 8, 2026
ఆరోగ్యానికి క్యారెట్‌ జ్యూస్‌.. ఎప్పుడు, ఎంత తీసుకోవాలి?

ఆరోగ్యానికి క్యారెట్‌ జ్యూస్‌.. ఎప్పుడు, ఎంత తీసుకోవాలి?

August 8, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పదేళ్ల తర్వాత యూ20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు జావెలిన్‌ పతకం

పదేళ్ల తర్వాత యూ20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు జావెలిన్‌ పతకం

August 8, 2026
మహాకాళి అమ్మవారి సన్నిధిలో సినీ నిర్మాత నిహారిక

మహాకాళి అమ్మవారి సన్నిధిలో సినీ నిర్మాత నిహారిక

August 8, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.