ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) కన్నుమూత

May 13, 2026
in Movies, News
0
కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) కన్నుమూత
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) గుండెపోటుతో కన్నుమూశారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, బుధవారం తెల్లవారుజామున ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

అతన్ని వెంటనే కుటుంబ సభ్యులు సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే దిలీప్ రాజ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

దిలీప్ రాజ్ 2007లో పునీత్ రాజ్‌కుమార్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘మిలానా’తో మంచి గుర్తింపు పొందారు. ఆ తరువాత ‘యు-టర్న్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

నటుడిగానే కాకుండా దిలీప్ రాజ్ నిర్మాతగానూ రాణించారు. డీఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై పలు టీవీ సీరియల్స్ నిర్మించి, కన్నడ టెలివిజన్ రంగంలో కూడా తనదైన ముద్ర వేశారు. అలాగే కొన్ని సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

అదేవిధంగా కొన్ని సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పని చేశారు. ఆయన బహుముఖ ప్రతిభతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

దిలీప్ రాజ్ అకాల మరణంతో కన్నడ సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: ActorCinemaNewsDileepRajEntertainmentNewsFilmIndustryFilmIndustryLossIndianCinemaKannadaCinemaKannadaFilmNewsNewsProducerRestInPeaceRIPSadNewsshivasakthi netshivasakthi newsshivasakthimediaTribute
ShareTweetSend
Previous Post

జూలైలో పట్టాలెక్కనున్న శర్వానంద్ – శ్రీను వైట్ల మూవీ

Next Post

హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గిరిజన గ్రామానికి కొత్త పాఠశాల భవనం

Related Posts

మోటోరోలా కొత్త ట్యాబ్లెట్ ‘Moto Pad 70 Pro’ విడుదల
Technology News

మోటోరోలా కొత్త ట్యాబ్లెట్ ‘Moto Pad 70 Pro’ విడుదల

June 27, 2026
అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు ‘ఆదర్శ కుటుంబం’
Movies

అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు ‘ఆదర్శ కుటుంబం’

June 27, 2026
అట్లీ ‘రాకా’లో అల్లు అర్జున్‌తో రష్మిక మరోసారి జోడీ?
Movies

అట్లీ ‘రాకా’లో అల్లు అర్జున్‌తో రష్మిక మరోసారి జోడీ?

June 27, 2026
ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత
Movies

ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత

June 27, 2026
భావోద్వేగానికి గురైన సమంత: రెండేళ్లు కష్టాలు ఎదుర్కొన్నానని వెల్లడి
Movies

భావోద్వేగానికి గురైన సమంత: రెండేళ్లు కష్టాలు ఎదుర్కొన్నానని వెల్లడి

June 27, 2026
ఐటమ్ సాంగ్స్ కాదు, ప్రత్యేక డ్యాన్స్ నంబర్స్: తమన్నా
Movies

ఐటమ్ సాంగ్స్ కాదు, ప్రత్యేక డ్యాన్స్ నంబర్స్: తమన్నా

June 27, 2026
Next Post
హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గిరిజన గ్రామానికి కొత్త పాఠశాల భవనం

హామీ నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గిరిజన గ్రామానికి కొత్త పాఠశాల భవనం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

June 27, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

June 27, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు ‘ఆదర్శ కుటుంబం’

అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు ‘ఆదర్శ కుటుంబం’

June 27, 2026
అట్లీ ‘రాకా’లో అల్లు అర్జున్‌తో రష్మిక మరోసారి జోడీ?

అట్లీ ‘రాకా’లో అల్లు అర్జున్‌తో రష్మిక మరోసారి జోడీ?

June 27, 2026
ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత

ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత

June 27, 2026
భావోద్వేగానికి గురైన సమంత: రెండేళ్లు కష్టాలు ఎదుర్కొన్నానని వెల్లడి

భావోద్వేగానికి గురైన సమంత: రెండేళ్లు కష్టాలు ఎదుర్కొన్నానని వెల్లడి

June 27, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Bussiness news
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు ‘ఆదర్శ కుటుంబం’

అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు ‘ఆదర్శ కుటుంబం’

June 27, 2026
అట్లీ ‘రాకా’లో అల్లు అర్జున్‌తో రష్మిక మరోసారి జోడీ?

అట్లీ ‘రాకా’లో అల్లు అర్జున్‌తో రష్మిక మరోసారి జోడీ?

June 27, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.