ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

డాక్టర్‌ కావాలనుకున్నారు.. శాస్త్రవేత్తగా ప్రపంచ గుర్తింపు పొందారు

August 24, 2026
in Education, News
0
డాక్టర్‌ కావాలనుకున్నారు.. శాస్త్రవేత్తగా ప్రపంచ గుర్తింపు పొందారు

డాక్టర్‌ కావాలనుకున్నారు.. శాస్త్రవేత్తగా ప్రపంచ గుర్తింపు పొందారు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

జీవితంలో అనుకున్న దారులు మూసుకుపోయినా, కొత్త అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించారు ఏలూరుకు చెందిన కిలారు అరుణ. డాక్టర్‌ కావాలన్న కల నెరవేరకపోయినా, పీహెచ్‌డీ మధ్యలో ఆగిపోయినా ఆమె తన ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. మూడేళ్ల కూతురితో అమెరికా వెళ్లి అక్కడ డాక్టరేట్‌ పూర్తి చేసి, శాస్త్రవేత్తగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తాజాగా ప్రతిష్ఠాత్మక ఫుల్‌బ్రైట్‌-నెహ్రూ అకడమిక్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఎక్సలెన్స్‌ యూఎస్‌ స్కాలర్‌గా ఎంపికయ్యారు.

ఏలూరులో పెరిగిన అరుణకు చిన్నప్పటి నుంచే సైన్స్‌పై ఆసక్తి ఉండేది. పదో తరగతిలో జాతీయ స్థాయి సైన్స్‌ ఫెయిర్‌లో పొందిన బహుమతి ఆమె ఆలోచనా దిశను మార్చింది. వైద్యురాలు కావాలన్న లక్ష్యంతో మూడుసార్లు ప్రయత్నించినా మెడిసిన్‌లో సీటు లభించలేదు. దీంతో గుజరాత్‌లోని ఎం.ఎస్‌. యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశారు.

అక్కడ మొక్కల పెరుగుదల, పర్యావరణానికి అవి స్పందించే విధానంపై పరిశోధనలు చేస్తూ ప్లాంట్‌ బయాలజీపై ఆసక్తి పెంచుకున్నారు. పీజీ అనంతరం టిష్యూ కల్చర్‌ సంస్థను ప్రారంభించి రైతులకు నాణ్యమైన అరటి, టేకు మొక్కలను అందించారు. అనంతరం హైదరాబాద్‌లోని సీసీఎంబీలో పీహెచ్‌డీ చేసే అవకాశం వచ్చినా, కొన్ని కారణాలతో దాన్ని పూర్తి చేయలేకపోయారు.

అయినా వెనక్కి తగ్గని అరుణ మూడేళ్ల కుమార్తెతో అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్‌ లూసియానాలో పీహెచ్‌డీ పూర్తి చేసి, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌, మిషిగన్‌ స్టేట్‌ యూనివర్సిటీల్లో పోస్ట్‌డాక్టోరల్‌ ఫెలోగా పనిచేశారు. ఈ పరిశోధనా ప్రయాణం ఆమెను లిపిడ్‌ బయోకెమిస్ట్రీ, సిగ్నలింగ్‌ రంగాల వైపు తీసుకెళ్లింది.

మొక్కల్లో నూనెలు, సహజ సమ్మేళనాలు ఎలా ఉత్పత్తి అవుతాయి, వాటి తయారీని బయోటెక్నాలజీ, సింథటిక్‌ బయాలజీ ద్వారా ఎలా మెరుగుపరచవచ్చనే అంశాలపై ఆమె పరిశోధనలు చేస్తున్నారు. నాచు మొక్కలు, అవకాడో, నూనెగింజ పంటలు వంటి విభిన్న వ్యవస్థలపై ఆమె పరిశోధనలు సాగుతున్నాయి. నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌, అమెరికా వ్యవసాయ శాఖ తదితర సంస్థల నుంచి ఆమె పరిశోధనలకు భారీగా నిధులు లభించాయి.

పరిశోధనలకే పరిమితం కాకుండా శాస్త్ర విధానాల రూపకల్పనలోనూ అరుణ కీలక పాత్ర పోషించారు. అమెరికా వ్యవసాయ శాఖలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ ఫెలోగా, నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌లో ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. మహిళా శాస్త్రవేత్తలకు అవకాశాలు కల్పించడం, విద్యార్థులకు మార్గదర్శకత్వం, కెరీర్‌ మద్దతు అందించడంపైనా ప్రత్యేకంగా దృష్టి సారించారు.

తాజాగా ఫుల్‌బ్రైట్‌-నెహ్రూ అకడమిక్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఎక్సలెన్స్‌ యూఎస్‌ స్కాలర్‌గా ఎంపిక కావడం ఆమె ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొహాలీ సమీపంలోని నేషనల్‌ అగ్రి-ఫుడ్‌ అండ్‌ బయోమాన్యుఫ్యాక్చరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శాస్త్రవేత్తలతో కలిసి ప్లాంట్‌ సెల్‌ బయోమాన్యుఫ్యాక్చరింగ్‌పై పరిశోధనలు చేయనున్నారు.

కొత్త ప్రదేశానికి అలవాటు పడుతూ, చిన్నారి బాధ్యతలను చూసుకుంటూనే చదువు, పరిశోధన కొనసాగించిన అరుణకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరుల సహకారం ఎంతో ఉపయోగపడింది. సైన్స్‌ కాన్ఫరెన్స్‌లకు కూడా కొన్నిసార్లు కుమార్తెను వెంట తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆమె కుమార్తె యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోలో చదువు పూర్తి చేసి తన కెరీర్‌లో ముందుకు సాగుతోంది.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Andhra pradeshBiotechnologyEluruFullbright Nehru ScholarFullbright ScholarIndian scientistsKilari ArunaPlant BiologyPlant ScienceshivasakthimediashivasakthinewsSynthetic BiologyTelugu ScientistUnited StatesUSAWomen Scientists
ShareTweetSend
Previous Post

ఎంఎస్‌ఎంఈలకు కూటమి సర్కార్‌ భారీ ప్రోత్సాహం

Next Post

తిరుమలలో పవిత్రోత్సవాల సందడి.. వైదిక కార్యక్రమాలతో ప్రారంభం

Related Posts

రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌
Movies

రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

September 12, 2026
వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!
Movies

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?
Sports News

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026
ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!
Business News

ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!

September 12, 2026
జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!
Business News

జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

September 12, 2026
అర్జెంటీనా తీరంలో 23 కి.మీ. వెనక్కి వెళ్లిన సముద్రం.. అసలు కారణం ఇదే!
World News

అర్జెంటీనా తీరంలో 23 కి.మీ. వెనక్కి వెళ్లిన సముద్రం.. అసలు కారణం ఇదే!

September 12, 2026
Next Post
తిరుమలలో పవిత్రోత్సవాల సందడి.. వైదిక కార్యక్రమాలతో ప్రారంభం

తిరుమలలో పవిత్రోత్సవాల సందడి.. వైదిక కార్యక్రమాలతో ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 10, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 10, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:11 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 11, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026
ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!

ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!

September 12, 2026
జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

September 12, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.