ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

ఎన్‌హెచ్‌పీసీ 72 ట్రెయినీ ఇంజినీర్ పోస్టులు భర్తీ

March 20, 2026
in Education, Career, News
0
ఎన్‌హెచ్‌పీసీ 72 ట్రెయినీ ఇంజినీర్ పోస్టులు భర్తీ
Share on FacebookShare on TwitterShare on Whatsapp

నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) 2026లో 72 ట్రెయినీ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి BE / B.Tech లేదా B.Sc (ఇంజినీరింగ్) అభ్యర్థులు అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత పొందే శాఖలు సివిల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ & హైవోల్టేజ్, పవర్ ఇంజినీరింగ్, మెకానికల్, ప్రొడక్షన్, థర్మల్, మెకానికల్ & ఆటోమేషన్. జనరల్ అభ్యర్థులు 60% మార్కులు, SC/ST మరియు దివ్యాంగులు 50% మార్కులతో డిగ్రీ పూర్తి చేసుకోవాలి.

అభ్యర్థుల గరిష్ట వయసు 30 సంవత్సరాలు. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల, OBC-NCL అభ్యర్థులకు 3 సంవత్సరాల, మరియు దివ్యాంగులకు 10–15 సంవత్సరాల సడలింపు ఉంది.ఎంపిక ప్రక్రియలో GATE 2024/2025 స్కోరు 75% వెయిటేజ్, గ్రూప్ డిస్కషన్ 5% వెయిటేజ్, పర్సనల్ ఇంటర్వ్యూ 20% వెయిటేజ్ కలిగి ఉంటుంది. OBC-NCL అభ్యర్థులు GD/PIలో కనీస 40% మార్కులు, SC/ST/దివ్యాంగులు కనీస 30% మార్కులు పొందాలి. GATE స్కోరు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి తదుపరి దశకు ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులను ఎన్‌హెచ్‌పీసీ ప్రాజెక్టులు, పవర్ స్టేషన్లు, ఆఫీసులు లేదా అనుబంధ సంస్థల్లో నియమించే అవకాశం ఉంది. నియామక సమయంలో మొదటి ఏడాది probation period ఉంటుంది.దరఖాస్తు ఫీజు ₹708 మాత్రమే. SC/ST, మహిళలు, దివ్యాంగులు మరియు మాజీ సైనికోద్యోగులు ఫీజు రద్దు. వేతన శ్రేణి నెలకు ₹50,000–1,60,000. దీనికి అదనంగా DA, HRA, మరియు ఇతర ప్రోత్సాహకాలు అందుతాయి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 06.04.2026.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews TrendingNow WorldNews

Tags: 72PostsApplyNowBreaking newsCareerInPowerSectorCivilEngineeringEducationElectricalEngineeringEngineeringCareerEngineeringJobsFreeApplicationForSCSTGATE2024GATE2025GovernmentJobsGroupDiscussionJobOpportunityMechanicalEngineeringNewsNHPCOnlineApplicationPersonalInterviewPowerEngineeringProbationPeriodRecruitment2026shivasakthi netshivasakthi newsTraineeEngineer
ShareTweetSend
Previous Post

ఇంటర్ తర్వాత మర్చంట్ నేవీ లో చేరేందుకు కోర్సులు

Next Post

హైదరాబాద్ ఉద్యోగులకు HRA గుడ్ న్యూస్ – మినహాయింపు 50% కి పెరిగింది!

Related Posts

కన్నీటి వీడ్కోలు సీనియర్ జర్నలిస్ట్ పూర్ణచంద్రరావు అంతిమ యాత్ర
Andhra Pradesh News

కన్నీటి వీడ్కోలు సీనియర్ జర్నలిస్ట్ పూర్ణచంద్రరావు అంతిమ యాత్ర

March 20, 2026
100 బిలియన్ డాలర్ల AI విప్లవం - బెజోస్ ప్రాజెక్ట్
Business News

100 బిలియన్ డాలర్ల AI విప్లవం – బెజోస్ ప్రాజెక్ట్

March 20, 2026
దర్గా ఉరుసు ఉత్సవాల్లో విషాదం: బాణసంచా పేలి పిల్లలకు గాయాలు.
Andhra Pradesh News

దర్గా ఉరుసు ఉత్సవాల్లో విషాదం: బాణసంచా పేలి పిల్లలకు గాయాలు.

March 20, 2026
డిపాజిటర్ల డబ్బు భద్రత-సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకం!!
Business News

డిపాజిటర్ల డబ్బు భద్రత-సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకం!!

March 20, 2026
హైదరాబాద్ ఉద్యోగులకు HRA గుడ్ న్యూస్ - మినహాయింపు 50% కి పెరిగింది!
Business News

హైదరాబాద్ ఉద్యోగులకు HRA గుడ్ న్యూస్ – మినహాయింపు 50% కి పెరిగింది!

March 20, 2026
ఇంటర్ తర్వాత మర్చంట్ నేవీ లో చేరేందుకు కోర్సులు
Education

ఇంటర్ తర్వాత మర్చంట్ నేవీ లో చేరేందుకు కోర్సులు

March 20, 2026
Next Post
హైదరాబాద్ ఉద్యోగులకు HRA గుడ్ న్యూస్ - మినహాయింపు 50% కి పెరిగింది!

హైదరాబాద్ ఉద్యోగులకు HRA గుడ్ న్యూస్ - మినహాయింపు 50% కి పెరిగింది!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 20, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 20 మార్చి 2026 (శుక్రవారం)

పంచాంగం: 20 మార్చి 2026 (శుక్రవారం)

March 20, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
కన్నీటి వీడ్కోలు సీనియర్ జర్నలిస్ట్ పూర్ణచంద్రరావు అంతిమ యాత్ర

కన్నీటి వీడ్కోలు సీనియర్ జర్నలిస్ట్ పూర్ణచంద్రరావు అంతిమ యాత్ర

March 20, 2026
100 బిలియన్ డాలర్ల AI విప్లవం - బెజోస్ ప్రాజెక్ట్

100 బిలియన్ డాలర్ల AI విప్లవం – బెజోస్ ప్రాజెక్ట్

March 20, 2026
దర్గా ఉరుసు ఉత్సవాల్లో విషాదం: బాణసంచా పేలి పిల్లలకు గాయాలు.

దర్గా ఉరుసు ఉత్సవాల్లో విషాదం: బాణసంచా పేలి పిల్లలకు గాయాలు.

March 20, 2026
డిపాజిటర్ల డబ్బు భద్రత-సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకం!!

డిపాజిటర్ల డబ్బు భద్రత-సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకం!!

March 20, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కన్నీటి వీడ్కోలు సీనియర్ జర్నలిస్ట్ పూర్ణచంద్రరావు అంతిమ యాత్ర

కన్నీటి వీడ్కోలు సీనియర్ జర్నలిస్ట్ పూర్ణచంద్రరావు అంతిమ యాత్ర

March 20, 2026
100 బిలియన్ డాలర్ల AI విప్లవం - బెజోస్ ప్రాజెక్ట్

100 బిలియన్ డాలర్ల AI విప్లవం – బెజోస్ ప్రాజెక్ట్

March 20, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.