ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

మెగా ఇంటి కోడలిపై ఆన్‌లైన్ వేధింపులు.. సైబర్‌క్రైమ్‌లో కేసు నమోదు!!

March 10, 2026
in Movies, Crime News, News, Telangana News
0
మెగా ఇంటి కోడలిపై ఆన్‌లైన్ వేధింపులు.. సైబర్‌క్రైమ్‌లో కేసు నమోదు!!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై నటి లావణ్య త్రిపాఠి కొణిదెల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను మరియు తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకర పోస్టులు, అసభ్య కామెంట్లు చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు.

పోలీసులు లావణ్య ఫిర్యాదు ఆధారంగా ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటు భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల వివరాల ప్రకారం… ‘పర్పుల్ క్రెయాన్ 00’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా లావణ్య త్రిపాఠి మరియు ఆమె కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలు పోస్టులు, కామెంట్ల రూపంలో దూషణలు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయని, ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తూ అవమానిస్తున్నారని ఆమె తెలిపారు.

కొన్ని పోస్టుల కింద అసభ్య పదజాలంతో కామెంట్లు చేయడమే కాకుండా తన వ్యక్తిత్వం, నైతిక విలువలను ప్రశ్నించేలా ప్రచారం చేస్తున్నారని లావణ్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నడుపుతున్న వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ ఖాతా ద్వారా ప్రచురించిన అవమానకర పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Actress ComplaintActress Files ComplaintActress Harassment NewsBNS Sections CaseBreaking Entertainment NewsBreaking newsCelebrity Cybercrime ComplaintCelebrity Harassment CaseCelebrity Legal CaseCelebrity NewsCrimeCyber Crime InvestigationCyber Harassment CaseCybercrime CaseCybercrime Police HyderabadDigital Harassment NewsEntertainment Industry NewsEntertainment NewsHyderabad CybercrimeHyderabad Police CaseIndia Celebrity NewsIndia Cyber Crime NewsInstagram AbuseInstagram Account IssueInstagram Trolling CaseIT Act CaseKonidela FamilyLatest Tollywood UpdateLavanya TripathiLavanya Tripathi CaseLavanya Tripathi KonidelaLavanya Tripathi NewsMega Daughter In LawMega FamilyMega Family NewsMoviesNewsOnline Defamation CaseOnline HarassmentOnline Trollingshivasakthi netshivasakthi newsshivasakthimediashivasakthinetshivasakthinewsSocial Media Abuse CaseSocial Media ControversySocial Media HarassmentSocial Media MisuseTelanganaTollywood Actress NewsTollywood Actress UpdateTollywood Celebrity NewsTollywood News
ShareTweetSend
Previous Post

టీ20 వరల్డ్‌కప్ తర్వాత పెళ్లికి సిద్ధమైన కుల్‌దీప్

Next Post

యువ క్రికెటర్లకు మార్గదర్శి సచిన్ టెండూల్కర్

Related Posts

పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)
Rasi Phalalu

పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

September 13, 2026
రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌
Movies

రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

September 12, 2026
వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!
Movies

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?
Sports News

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026
ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!
Business News

ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ట్యాగ్‌ మార్చాల్సిన పనిలేదు!

September 12, 2026
జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!
Business News

జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

September 12, 2026
Next Post
యువ క్రికెటర్లకు మార్గదర్శి సచిన్ టెండూల్కర్

యువ క్రికెటర్లకు మార్గదర్శి సచిన్ టెండూల్కర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 13, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 13, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

September 13, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

September 13, 2026
రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

September 12, 2026
వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’.. టీజర్‌ అదిరిపోయింది!

September 12, 2026
మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

మళ్లీ భారత్‌-పాక్‌ పోరు.. ఈసారి లెజెండ్స్‌ ఏం చేస్తారో?

September 12, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

పంచాంగం: 13 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

September 13, 2026
రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

రివ్యూలతో సినిమాను పడగొట్టండి చూద్దాం.. ‘స్పిరిట్‌’ నిర్మాత సవాల్‌

September 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.