ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

లఖ్‌నవూ ఓటమిపై పంత్ స్పందన.

April 20, 2026
in Sports News, News
0
లఖ్‌నవూ ఓటమిపై పంత్ స్పందన.
Share on FacebookShare on TwitterShare on Whatsapp

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 255 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 200 పరుగులకే పరిమితమైంది. దూకుడుగా ప్రారంభించినా ఇన్నింగ్స్‌ను కొనసాగించడంలో విఫలమై పరాజయం చవిచూసింది.ఈ ఓటమిపై కెప్టెన్ రిషభ్ పంత్ స్పందిస్తూ, పరాజయానికి ఒకే కారణం చెప్పడం కష్టం అని అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ కొన్ని మంచి అంశాలు ఉన్నప్పటికీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.

“పంజాబ్ చాలా బాగా ఆడింది. మేము కూడా ప్రయత్నించాం కానీ పెద్ద లక్ష్యం కావడంతో ఒత్తిడిలో పడిపోయాం. బౌలర్లు కష్టపడ్డారు, బ్యాటర్లు కూడా కొన్ని మెరుపులు చూపించారు” అని పంత్ తెలిపాడు.ఓపెనింగ్‌లో చేసిన ప్రయోగంపై మాట్లాడుతూ, ఆయుష్ బదోనిని ఓపెనర్‌గా పంపించడం ముందే తీసుకున్న నిర్ణయమని వివరించాడు. అతడికి ఫ్రీడమ్ ఇచ్చి సహజంగా ఆడే అవకాశం కల్పించడమే ఉద్దేశమని చెప్పాడు.

“బదోని 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్‌లో స్వేచ్ఛగా ఆడించాలనే ఆలోచనతోనే ఈ మార్పు చేశాం” అని పంత్ వెల్లడించాడు.మొత్తం మీద పంజాబ్ కింగ్స్ భారీ స్కోరుతో మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం చూపించగా, లఖ్‌నవూ మాత్రం ఛేదనలో తడబడింది

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: BreakingNewsCricketFansCricketNewsCricketUpdatesGameAnalysisIndianCricketIPLIPL2026LSGLucknowSuperGiantsMatchReactionMatchReviewNewsPostMatchPunjabKingsrishabhpantshivasakthi netshivasakthi newsshivasakthimediaSportsBuzzSportsHighlightsSportsNewsspots newsT20CricketTeamIndia
ShareTweetSend
Previous Post

“దిగుమతి ఎల్‌పీజీకి చెక్: దేశీయ బొగ్గుతోనే వంటగ్యాస్ తయారీకి రంగం సిద్ధం?”

Next Post

“2028 కల్లా ఎయిరిండియా ఫ్లైట్స్ అన్నీ అల్ట్రా మోడరన్.. టాటా గ్రూప్ భారీ ప్లాన్”!

Related Posts

గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు
Devotional News

గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 ప్రత్యేక గొడుగులు

September 18, 2026
కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప
Devotional News

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

September 18, 2026
తెలివైన రైతు మరియు బంగారు కుండ
Telugu Stories

తెలివైన రైతు మరియు బంగారు కుండ

September 18, 2026
మట్టి పరిమళం
Telugu Stories

మట్టి పరిమళం

September 18, 2026
చిరునవ్వుల విత్తనం
Telugu Stories

చిరునవ్వుల విత్తనం

September 18, 2026
తెలివైన పిచ్చుక – ఐకమత్యపు బలం
Telugu Stories

తెలివైన పిచ్చుక – ఐకమత్యపు బలం

September 18, 2026
Next Post
"2028 కల్లా ఎయిరిండియా ఫ్లైట్స్ అన్నీ అల్ట్రా మోడరన్.. టాటా గ్రూప్ భారీ ప్లాన్"!

"2028 కల్లా ఎయిరిండియా ఫ్లైట్స్ అన్నీ అల్ట్రా మోడరన్.. టాటా గ్రూప్ భారీ ప్లాన్"!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 18, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 18, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం: 18 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 18, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

September 18, 2026
తెలివైన రైతు మరియు బంగారు కుండ

తెలివైన రైతు మరియు బంగారు కుండ

September 18, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 18, 2026
చిరునవ్వుల విత్తనం

చిరునవ్వుల విత్తనం

September 18, 2026

Recent News

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

September 18, 2026
తెలివైన రైతు మరియు బంగారు కుండ

తెలివైన రైతు మరియు బంగారు కుండ

September 18, 2026
మట్టి పరిమళం

మట్టి పరిమళం

September 18, 2026
చిరునవ్వుల విత్తనం

చిరునవ్వుల విత్తనం

September 18, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో శ్రీమలయప్ప

September 18, 2026
తెలివైన రైతు మరియు బంగారు కుండ

తెలివైన రైతు మరియు బంగారు కుండ

September 18, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.