ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

‘రావ్‌ బహదూర్‌’ అరుదైన చిత్రమన్న సందీప్‌ రెడ్డి వంగా

July 14, 2026
in Movies, News
0
‘రావ్‌ బహదూర్‌’ అరుదైన చిత్రమన్న సందీప్‌ రెడ్డి వంగా
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రముఖ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ‘రావ్‌ బహదూర్‌’ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. సినిమా చూసిన అనంతరం ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. సాధారణ కథనాలకు భిన్నంగా, స్వచ్ఛమైన సినిమాటిక్‌ అనుభూతిని అందించే అరుదైన చిత్రంగా దీన్ని అభివర్ణించారు.

‘రావ్‌ బహదూర్‌’లాంటి సినిమాలు ప్రేక్షకులకు సినిమా పట్ల ఉన్న ప్రేమను మరోసారి గుర్తు చేస్తాయని సందీప్‌ రెడ్డి వంగా పేర్కొన్నారు. ఎలాంటి హడావుడి, షార్ట్‌కట్‌లు లేకుండా కథను నమ్ముకుని రూపొందించిన చిత్రమిదని ప్రశంసించారు. దర్శకుడు వెంకటేశ్‌ మహా తక్కువ బడ్జెట్‌లో ఎంతో ధైర్యంతో, నమ్మకంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని కొనియాడారు.

హీరో సత్యదేవ్‌ నటనపై కూడా సందీప్‌ ప్రత్యేకంగా స్పందించారు. పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి అద్భుతమైన నటనను ప్రదర్శించారని ప్రశంసించారు. మంచి కథకు ప్రాధాన్యం ఇచ్చే ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని, తప్పకుండా సెలబ్రేట్‌ చేసుకోవాలని ఆయన కోరారు.

వెంకటేశ్‌ మహా దర్శకత్వంలో సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రావ్‌ బహదూర్‌’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన అందుకుంది. విడుదల తర్వాత సినిమా కథ, నటీనటుల ప్రదర్శన, దర్శకుడి పనితీరుపై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

ఇప్పటికే సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఇలాంటి తెలుగు సినిమాను ఇంతకుముందు చూడలేదని పేర్కొన్నారు. అలాగే నటుడు నాగచైతన్య కూడా సత్యదేవ్‌ నటన తనను ఆకట్టుకుందని, అతడి పెర్ఫార్మెన్స్‌ చూసి అసూయ కలిగిందని తెలిపారు.

విభిన్నమైన కథలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ‘రావ్‌ బహదూర్‌’పై వస్తున్న ప్రశంసలు చిత్రానికి మరింత గుర్తింపును తీసుకొస్తున్నాయి.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: CinemaNewsEntertainmentNewsFilmIndustryFilmUpdatesMovieLoversMovieReviewNewsRaoBahadurSandeepReddyVangaSatyadevshivasakthi netshivasakthi newsshivasakthimediaSouthIndianCinemaTeluguCinemaTeluguMoviesTeluguNewsTollywoodVenkateshMaha
ShareTweetSend
Previous Post

ఓటీటీలోకి సమంత ‘మా ఇంటి బంగారం’.. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌

Next Post

World Youth Skills Day (15th July)

Related Posts

ఓటర్లకు అలర్ట్‌.. సర్‌ ముసాయిదా జాబితా విడుదల
Telangana News

ఓటర్లకు అలర్ట్‌.. సర్‌ ముసాయిదా జాబితా విడుదల

August 17, 2026
పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం
Crime News

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

August 17, 2026
ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య
India News

ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

August 17, 2026
కేరళ బాక్సాఫీసుకు ఓనం కళ.. ఈ పండుగకు వస్తున్న మలయాళ చిత్రాలివే!
Movies

కేరళ బాక్సాఫీసుకు ఓనం కళ.. ఈ పండుగకు వస్తున్న మలయాళ చిత్రాలివే!

August 17, 2026
టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు
Sports News

టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు

August 17, 2026
బ్యాంకింగ్‌ రంగంలో భారీ మార్పులకు సంకేతాలు.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
Business News

బ్యాంకింగ్‌ రంగంలో భారీ మార్పులకు సంకేతాలు.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు

August 17, 2026
Next Post
World Youth Skills Day (15th July)

World Youth Skills Day (15th July)

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 17, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 17, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

August 17, 2026
ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

August 17, 2026
కేరళ బాక్సాఫీసుకు ఓనం కళ.. ఈ పండుగకు వస్తున్న మలయాళ చిత్రాలివే!

కేరళ బాక్సాఫీసుకు ఓనం కళ.. ఈ పండుగకు వస్తున్న మలయాళ చిత్రాలివే!

August 17, 2026
టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు

టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు

August 17, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

పాఠశాల ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి.. కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

August 17, 2026
ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

ఇండోనేసియాలో భూకంపం బీభత్సం.. 51కి చేరిన మృతుల సంఖ్య

August 17, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.