ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

అలుగు పారినా.. చదువు ఆగలేదు!

September 25, 2026
in Telangana News, News
0
అలుగు పారినా.. చదువు ఆగలేదు!

అలుగు పారినా.. చదువు ఆగలేదు!

Share on FacebookShare on TwitterShare on Whatsapp

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో చెరువులు పొంగిపొర్లుతున్నా విద్యార్థుల బడిబాట మాత్రం ఆగలేదు. పెద్దకొడప్‌గల్‌ మండలం కుబ్యానాయక్‌ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బ తండా సమీపంలో ఉన్న కాస్లాబాద్‌ చెరువు పూర్తిగా నిండిపోయి అలుగు పారుతోంది. దీంతో దుబ్బ తండా నుంచి కాస్లాబాద్‌కు వెళ్లే రహదారిపై వరదనీరు ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారింది. అయినప్పటికీ గురువారం దాదాపు 20 మంది విద్యార్థులు పెద్దల సహాయంతో నీటి ప్రవాహాన్ని దాటి కాస్లాబాద్‌లోని ప్రాథమిక పాఠశాలకు చేరుకున్నారు. పాఠశాల ముగిసిన తర్వాత తిరిగి అదే మార్గంలో ఇళ్లకు చేరుకున్నారు. ప్రతి వర్షాకాలంలో ఈ సమస్య ఎదురవుతోందని, విద్యార్థుల భద్రత దృష్ట్యా శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: DubbTandaEducationEducationNewsFloodWaterHeavyRainKamareddyKaslabadPeddaKodapgalRainfallRainNewsSchoolSchoolStudentsshivasakthi newsshivasakthimediaStudentsStudentSafetyTelanganaTelanganaNewsViralNews
ShareTweetSend
Previous Post

ఖైరతాబాద్‌లో భాజపా గెలుపు ఖాయం: కిషన్‌రెడ్డి

Related Posts

ఖైరతాబాద్‌లో భాజపా గెలుపు ఖాయం: కిషన్‌రెడ్డి
Telangana News

ఖైరతాబాద్‌లో భాజపా గెలుపు ఖాయం: కిషన్‌రెడ్డి

September 25, 2026
ఎమ్మెల్యేలకు ఎఫ్‌డీ.. ఎంపీలకు షేర్లు!
Telangana News

ఎమ్మెల్యేలకు ఎఫ్‌డీ.. ఎంపీలకు షేర్లు!

September 25, 2026
ప్రారంభమైన ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర
Telangana News

ప్రారంభమైన ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర

September 25, 2026
టీచర్లపై దాడి చేసినవారిలో 60% మందికి నేరచరిత్ర!
Andhra Pradesh News

టీచర్లపై దాడి చేసినవారిలో 60% మందికి నేరచరిత్ర!

September 25, 2026
వాయుగుండం బీభత్సం.. ఉత్తరాంధ్ర అతలాకుతలం
News

వాయుగుండం బీభత్సం.. ఉత్తరాంధ్ర అతలాకుతలం

September 25, 2026
పీఓపీ విగ్రహాలతో సముద్రానికి ముప్పు.. మట్టి విగ్రహాలే మేలు!
Andhra Pradesh News

పీఓపీ విగ్రహాలతో సముద్రానికి ముప్పు.. మట్టి విగ్రహాలే మేలు!

September 25, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 25, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 25, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

పంచాంగం:25 సెప్టెంబర్ 2026 (శుక్రవారం)

September 25, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
అలుగు పారినా.. చదువు ఆగలేదు!

అలుగు పారినా.. చదువు ఆగలేదు!

September 25, 2026
ఖైరతాబాద్‌లో భాజపా గెలుపు ఖాయం: కిషన్‌రెడ్డి

ఖైరతాబాద్‌లో భాజపా గెలుపు ఖాయం: కిషన్‌రెడ్డి

September 25, 2026
ఎమ్మెల్యేలకు ఎఫ్‌డీ.. ఎంపీలకు షేర్లు!

ఎమ్మెల్యేలకు ఎఫ్‌డీ.. ఎంపీలకు షేర్లు!

September 25, 2026
ప్రారంభమైన ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర

ప్రారంభమైన ఖైరతాబాద్‌ బడా గణేశుడి శోభాయాత్ర

September 25, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

అలుగు పారినా.. చదువు ఆగలేదు!

అలుగు పారినా.. చదువు ఆగలేదు!

September 25, 2026
ఖైరతాబాద్‌లో భాజపా గెలుపు ఖాయం: కిషన్‌రెడ్డి

ఖైరతాబాద్‌లో భాజపా గెలుపు ఖాయం: కిషన్‌రెడ్డి

September 25, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.