ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

స్విగ్గీకి భారీ నష్టం.. జూన్‌ త్రైమాసికంలో రూ.791 కోట్ల నష్టాలు

July 31, 2026
in Business News, News
0
స్విగ్గీకి భారీ నష్టం.. జూన్‌ త్రైమాసికంలో రూ.791 కోట్ల నష్టాలు

స్విగ్గీకి భారీ నష్టం.. జూన్‌ త్రైమాసికంలో రూ.791 కోట్ల నష్టాలు

Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఫుడ్‌ డెలివరీ, క్విక్‌ కామర్స్‌ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న స్విగ్గీకి జూన్‌ త్రైమాసికంలో భారీ నష్టాలు నమోదయ్యాయి. ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ రూ.791 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అయితే గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.1,197 కోట్ల నష్టంతో పోలిస్తే ఈసారి నష్టాలు గణనీయంగా తగ్గాయి.

కంపెనీ కార్యకలాపాల ఆదాయం గత ఏడాది రూ.4,961 కోట్ల నుంచి ఈసారి రూ.6,812 కోట్లకు పెరిగింది. ఆదాయంలో నమోదైన ఈ వృద్ధి నష్టాలు తగ్గడానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఇదే సమయంలో కంపెనీ మొత్తం వ్యయాలు కూడా రూ.6,244 కోట్ల నుంచి రూ.7,813 కోట్లకు పెరిగాయి.

స్విగ్గీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీహర్ష మాజేటి మాట్లాడుతూ.. కంపెనీకి చెందిన క్విక్‌ కామర్స్‌ విభాగం ఇన్‌స్టామార్ట్‌ 2026 మేలో బ్రేక్‌ఈవెన్‌ కాంట్రిబ్యూషన్‌ లక్ష్యాన్ని చేరుకున్నట్లు తెలిపారు. ఇన్‌స్టామార్ట్‌కు సంబంధించిన సర్దుబాటు చేసిన ఎబిటా నష్టం రూ.778 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు.

ఇక ఇన్‌స్టామార్ట్‌కు ‘ఇండియన్‌ ఓన్డ్‌ అండ్‌ కంట్రోల్డ్‌ కంపెనీ’ హోదా లభిస్తే, సంస్థ నేరుగా సరుకులను కొనుగోలు చేసి విక్రయించే అవకాశం ఏర్పడుతుందని శ్రీహర్ష మాజేటి తెలిపారు. దీనివల్ల రోజువారీ కార్యకలాపాలపై స్విగ్గీకి మరింత స్వేచ్ఛ, నియంత్రణ లభిస్తుందని పేర్కొన్నారు. ఆగస్టు 18న జరగనున్న 13వ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల ఆమోదం లభిస్తే.. ఈ మార్పు 2 నుంచి 4 త్రైమాసికాల వ్యవధిలో పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews

Tags: Food DeliveryInstamartNet LossQuarterly ResultsQuick Commerceshivasakthi netshivasakthimediaSwiggySwiggy Financial ResultsSwiggy LossSwiggy Q1 Results
ShareTweetSend
Previous Post

డ్రైవర్‌ లేడు.. స్టీరింగ్‌ వీల్‌ లేదు.. అమెరికా రోడ్లపై రోబో ట్యాక్సీలు

Next Post

వన్‌ప్లస్‌ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌..

Related Posts

ఈరోజు బంగారం, వెండి ధరలు(16-09-2026)
Gold and Silver News

ఈరోజు బంగారం, వెండి ధరలు(16-09-2026)

September 16, 2026
పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)
Rasi Phalalu

పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 16, 2026
9000mAh, 10000mAh బ్యాటరీలతో రెడ్‌మీ కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే!
Business News

9000mAh, 10000mAh బ్యాటరీలతో రెడ్‌మీ కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే!

September 15, 2026
టాటా సన్స్‌ లిస్టింగ్‌ వార్తలతో టాటా స్టాక్స్‌లో జోష్‌.. కెమికల్స్‌ 20% జంప్‌
Business News

టాటా సన్స్‌ లిస్టింగ్‌ వార్తలతో టాటా స్టాక్స్‌లో జోష్‌.. కెమికల్స్‌ 20% జంప్‌

September 15, 2026
ఎయిరిండియా ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక 4 గంటల్లోనే రిఫండ్‌
Business News

ఎయిరిండియా ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇక 4 గంటల్లోనే రిఫండ్‌

September 15, 2026
ఒకే రైలులో 250 ట్రక్కుల సరకు.. ప్రపంచ రైల్వే చరిత్రలో భారత్‌ అరుదైన ఘనత!
Business News

ఒకే రైలులో 250 ట్రక్కుల సరకు.. ప్రపంచ రైల్వే చరిత్రలో భారత్‌ అరుదైన ఘనత!

September 15, 2026
Next Post
వన్‌ప్లస్‌ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌..

వన్‌ప్లస్‌ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

September 16, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

September 16, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 16, 2026
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
ఈరోజు బంగారం, వెండి ధరలు(16-09-2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు(16-09-2026)

September 16, 2026
పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 16, 2026
9000mAh, 10000mAh బ్యాటరీలతో రెడ్‌మీ కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే!

9000mAh, 10000mAh బ్యాటరీలతో రెడ్‌మీ కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే!

September 15, 2026
టాటా సన్స్‌ లిస్టింగ్‌ వార్తలతో టాటా స్టాక్స్‌లో జోష్‌.. కెమికల్స్‌ 20% జంప్‌

టాటా సన్స్‌ లిస్టింగ్‌ వార్తలతో టాటా స్టాక్స్‌లో జోష్‌.. కెమికల్స్‌ 20% జంప్‌

September 15, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • telangana news
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ఈరోజు బంగారం, వెండి ధరలు(16-09-2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు(16-09-2026)

September 16, 2026
పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

పంచాంగం: 16 సెప్టెంబర్ 2026 (బుధవారం)

September 16, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.